Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#85
రోజు రాత్రి 
అందరు కలిసి కబుర్లు చెప్పుకొని, భోజనం చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళడానికి లేచారు. 
"అశోక్ బావ, అక్క జాగ్రత్తా .., రాత్రి వేళ లేచి చూస్తే జడుసుకుంటావ్, భయమైతే నన్ను లేపు " అన్నాడు అతీత్ కొంటెగా. 



అశోక్ దానికి చిన్నగా నవ్వేస్తూ "ప్రాబ్లెమ్ ఫిక్స్ చేసేసావుగా.. అలా ఏమి జరగదులే " అని.



అందరూ నవ్వుకుంటూ వారి వారి గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. 



అతీత్, గీజర్ కి పవర్ యే కాదు, గ్యాస్ ఆపే ఏవిధమైన స్విచ్ ఎందుకు లేదు ? అన్న అనుమానం వెంటాడుతూనే వుంది.. ఎవరిని అనుమానించాలి. పనిమనిషినా ? ప్లంబర్ నా ? వేరే ఎవరినైనా నా? లేక.. బావ నా ? అని ఆలోచిస్తున్నాడు. 



 అశోక్ కి నిద్ర పట్టలేదు, తన దగ్గరవున్న వేరే ఫోన్ లో "మిషన్ నాట్ డన్ " అని ఎవరికో మెసేజ్ పెట్టాడు. నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతూ.. పక్కనే వున్న వాళ్ళ ఫామిలీ ఫోటోని నేలకేసి కొట్టాడు అసహనంగా.., 



చాలా నిరుత్సహాంగా వుంది అశోక్ కు తన పాచిక పారనందుకు. 



*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:58 PM



Users browsing this thread: 1 Guest(s)