11-05-2025, 09:18 PM
దేవుడు వరం ఇస్తే వీరన్న, సాక్షి, haran.. వీళ్ళ స్టోరీలు మొత్తం ముందే నాకు తెలియాలి అని కోరుకుంటా.. ఎవడు బరిస్తాడు నెక్స్ట్ ఏంటి అని.. మాకు ఉన్న టెన్షన్లకు నెక్స్ట్ ఏం అవుతుంది అని ఇంకో టెన్షన్... బీపీ లు పెంచి హాస్పిటల్ గిరాకీలు బాగానే పెంచుతున్నారు.. మీరు గాని డాక్టర్స్ అయితే ఈసీ గా బతికేయచ్చు.. మందులు ఇవ్వకుండా... నెక్స్ట్ స్టోరీ అప్డేట్ చెప్పి