08-05-2025, 05:35 PM
(08-01-2024, 12:09 AM)kamaraju69 Wrote: Hi friends
చాలా ఆనందం గా ఉంది, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఒక పేజీ మారిన వెంటనే update ఇస్తాను,
మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు రాయడానికి అంతా ఉత్సాహం వస్తుంది,
కామరాజుగారు , ఒకటి రెండు పేజీలు కాదు .. రెండవ వసంతం నడుస్తుంది !! మీరు ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోతే ఎలా అండి?
ఇంక మాకు ఇలా ఎదురుచూపులేనా?