07-05-2025, 07:09 PM
బ్రో... సారీ వాత్స్యానా... ఎవరినైనా బుక్ చేసుకుందాం అనిపిస్తోంది స్టార్టింగ్ లో.. తీర స్టోరీ పూర్తి అయ్యే లోపు కారిపోతుంది... మాకా లవర్ లేదు... ఈ గజి బిజి బతుకుల మధ్య... నైట్ పడుకుంటే టార్గెట్... తెల్లారి లేస్తే టార్గెట్... ఇవి మా జీవితాలు.. ఇంత ప్రెషర్ లో మందు తాగకున్న కిక్ ఇచ్చేవి మీ స్టోరీస్... వాటికి లైక్ లు, కామెంట్స్ అడ్డు అయితే. నేను అందరి తరుపున నువ్వు కోరుకున్న లైక్స్, కామెంట్స్ ఎలా ఇవ్వాలో చెప్పు.. ఎవడు ఎప్పుడు హార్ట్ ఎటాక్ తో పోతుండో తెలియదు..నీ స్టోరీ బలి కోరుకుంటే iam 1st పర్సన్... జోక్ కాదు.. అడ్రస్ చెప్పు... స్టోరీ వినిపించి నువ్వు ఏం చెప్పినా రెడీ. స్టోరీ తెలవకుండా పోతే దెయ్యం అయితే నీకే రిస్క్