07-05-2025, 06:32 AM
(07-05-2025, 04:14 AM)Tippubhai Wrote: Haran bro ippati varaku meeru chusina most liked update or post enti e site lo and how many likes ochai dhaniki. It can be from any writer.
Tippubhai bhayya, ఇక్కడ matter site లో highest liked stories కి ఎన్ని likes ఉన్నాయి అనేది కాదు, ఈ thread లో నా last update కి 200 likes వచ్చాయా లేదా అనేదే ముఖ్యం అంతే. 200 likes వస్తేనే update లేకుంటే లేదు. Update అనేది readers చేతుల్లోనే ఉంది. నేను రాస్తున్న. Readers మాత్రమే అది post చేస్తానా లేదా decide చేస్తారు.