05-05-2025, 12:21 AM
వేలం ముగిసింది, 232 కోట్లకి ఇల్లు దీపిక పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. అంతా అయిపోయాక దీపిక ఇల్లు చూడటానికి లోపలికి వెళుతుంటే శ్రీధర్ కూడా వెనకాలే వెళ్ళాడు. శ్రీవల్లి తనతో మాట్లాడటానికి వెళుతుంటే నాన్న పిలిచాడు.
లాయర్ల అందరి సమక్షంలొ ఆస్తులు పంచే తతంగం అంతా ముగిసేసరికి చీకటి పడింది. నాకు లిటిగెషన్లొ ఉన్న స్థలంతొ పాటు ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో డెబ్భై ఎనిమిది కోట్లు చేతికి ఇచ్చారు.
అక్కకి బానే ఇచ్చారు, నా ఆనందం అంతా ఇల్లు నాకు దక్కిందని ఉంటే అక్క ఆలోచన మొత్తం శ్రీధర్ చుట్టూ తిరుగుతుంది. రాత్రికి అందరం కలిసి భోజనం చేసాక నాన్న అమ్మతో కలిసి హెలికాప్టర్లొ వెళ్ళిపోయాడు, అక్క నేనూ మాత్రమే మిగిలాం. అక్క శ్రీధర్ కోసం వెతుకుతుంటే నేను దీపుకి ఫోన్ చేసి రమ్మన్నాను.
దీపు నావైపు వస్తుంటే అక్క శ్రీధర్ దెగ్గరికి వెళ్ళడం చూసి తనని తీసుకుని బైటికి వచ్చేసాను.
దీపు : అన్నీ పొగా రెండు కోట్లు మిగిలాయి
గోపి : ఉంచుకో నా దెగ్గర 78 ఉన్నాయలే
దీపు : తరువాత ఏంటి ?
గోపి : అదే కంపెనీ మళ్ళీ పెడదాంలే.. నా గోల్ అచీవ్ అయింది కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవే..
దీపు : రేపు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడు
గోపి : వస్తా వస్తా
దీపు : వస్తా కాదు, వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకో.. నేనాగను చెప్తున్నా.. మాటల్లోనే సిగ్గు పడిపోయింది.
గోపి : సరే సరే..
లోపల శ్రీవల్లిని చూడగానే శ్రీధర్ దెగ్గరికి వచ్చేసాడు.
శ్రీవల్లి : నువ్వు నా శ్రీధర్ వే కదా.. ఏడుపు గొంతుతోనే అడిగింది
శ్రీధర్ : నీ శ్రీధర్ నే.. దెగ్గరికి తీసుకున్నాడు
శ్రీవల్లికి ఏడుపు ఆగలేదు. నిన్ను చంపేశారు కదా, లారీ నిన్ను గుద్దింది కదా..
శ్రీధర్ : లారీ గుద్దింది నిజమే.. కానీ నన్ను కాదు
శ్రీవల్లి ఆశ్చర్యంగా చూసింది
శ్రీధర్ : నీ తమ్ముడు నన్ను కాపాడాడు వల్లి..
శ్రీవల్లి షాక్లొ ఉండగానే శ్రీధర్ ఆరోజు జరిగింది చెప్పాడు. లారీ గుద్దె ముందు రోజే గోపి తనని కలవడం, తన బాడీ ప్లేస్లొ వేరే చచ్చిన శవాన్ని మార్చడం, తనని తన అమ్మా నాన్నని అందరిని వాళ్ళ నాన్న కంట పడకుండా దాచడం అన్నీ చెప్పేసాడు.
శ్రీవల్లి : మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు, నువ్వు నన్ను ఎందుకు కలవలేదు.. నేను ఎంత ఏడ్చానో తెలుసా
శ్రీధర్ : నీ తమ్ముడు ఒప్పుకోలేదు
శ్రీవల్లి : ఎందుకు ?
నువ్వు మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకుంటావని.. వెనక నుంచి గోపి మాటలు వినిపించేసరికి తమ్ముడి మీద ప్రేమ ఉప్పొంగిపోయింది, పరిగెత్తి మరీ వాటేసుకుని ముద్దులు పెడుతుంటే ఆపేసాడు.
శ్రీవల్లి : నాకు చెప్పచ్చు కదరా
గోపి : నాకు నీ మీద నమ్మకం లేదు, కోపంలొ ఆలోచించకుండా ఏమైనా చేస్తావ్
మాట్లాడుతుంటే దీపు కూడా దెగ్గరికి వచ్చింది, భుజం మీద చెయ్యేసి అక్కకి చూపించాడు.
గోపి : ఇదుగో మా దీపు గారు
శ్రీవల్లి : తనా.. అంటే ఈ ఇల్లు కొన్నదీ..!
శ్రీధర్ : నీ తమ్ముడే.. తను కష్టపడి పెట్టిన కంపెనీ అమ్మేసాడు
శ్రీవల్లి : కంపెనీనా ! అమ్మేశాడా !
శ్రీధర్ శ్రీవల్లికి అన్నీ చెపుతుంటే నోరు తెరుచుకుని తమ్ముడిని చూస్తూ ఉండిపోయింది. దీపు ఇంటికి వెళ్ళిపోయాక శ్రీధర్ ని కూడా పంపించేసింది శ్రీవల్లి.
గోపి : ఏంటే అలా చూస్తావ్
శ్రీవల్లి : నిన్ను చిన్న చూపుగా చుసినందుకు సారీ
గోపి : ఎహె ఊరుకో.. పదా పడుకుందాం
శ్రీవల్లి : ఇప్పుడు ఈ ఇల్లు నీ సొంతం..
గోపి : మన సొంతం
శ్రీవల్లి : కొయ్యకు కోతలు
గోపి : అలా అంటే ఇది నా పేరు మీద కూడా లేదే.. దీపు పేరు మీద ఉంది
శ్రీవల్లి : దీపు నిన్ను మోసం చేస్తే ?
గోపి : అది గొడవ చేసి, కొట్టి, కాల్చి తీసుకునే రకం. మోసం చెయ్యడం దానికి రాదులే.. ప్రశాంతంగా పడుకో
శ్రీవల్లి : తరువాత ఏంటి ?
గోపి : దీపుని పెళ్లి చేసుకోవాలి, అలానే నీ పెళ్లి చెయ్యాలి. కొన్ని రోజులు ఎంజాయి చెయ్యాలి. తరువాత ఏమైనా ఆలోచిస్తా
శ్రీవల్లి వెంటనే తమ్ముడి కాళ్ళ దెగ్గర కూర్చుంది. లెగవమంటే లేవలేదు.
శ్రీవల్లి : నీకెప్పుడు నాతో అవసరం వస్తే అప్పుడు ఇలాగే నీ కాళ్ళ దెగ్గర వచ్చి ఉంటా.. శ్రీధర్ ని తీసుకుని కొన్ని రోజులు దూరంగా వెళతాను. తనని పెళ్లి చేసుకుని నాన్న మీద నా పగ తీర్చుకున్నాక నీ దెగ్గరికి వస్తాను. నీకు బానిసలా ఉంటాను
గోపి : అమ్మలా ఉండు చాలు
శ్రీవల్లి లేచి తమ్ముడి పెదాలు అందుకుంది. ఇంటి బైట వరకు తోడుగా నడిచాడు. చివరిగా తమ్ముడి చెయ్యి వదిలి కారు ఎక్కి స్టార్ట్ చేసింది. జాగ్రత్తలు చెపుతూ చెయ్యి ఊపాడు గోపి. స్కైబ్లు కలర్ లంబార్గినీ కారు వేగంగా వెళ్ళిపోయింది.