04-05-2025, 06:08 PM
నేను ఆ stories చదివేటప్పుడు మా గీతను గుర్తు తెచ్చుకునే వాడిని. అందుకే గీత మీద స్టోరీ స్టార్ట్ చేశాను. ఇవి younger boy older lady కాబట్టి అలాగే అనిపిస్తాయి same ఉన్నట్టు. కానీ ఒకసారి గీత కథ ముందుకి పోనివ్వండి. మొత్తం కొత్తగ ఉంటుంది శివ వచ్చాక. గీత -2 లో మొత్తం unique ఉంటుంది. Co points ఏం ఉండవు.