04-05-2025, 05:56 PM
(04-05-2025, 05:44 PM)Veeeruoriginals Wrote: జయ ఓ అందమైన టీచర్ అని ఒక స్టోరీ ఉంది.... అది సేమ్ నీ గీతా స్టోరీ ని కాపీ కొట్టి రాసారు bro... ఇప్పుడే చూసాను... అందులో మణి అని కారక్టర్ అయితే సేమ్ భారత్ లాగే మిస్ మిస్ అంటున్నాడు
అలా కాదు వీరన్నా, Jaya - a young college teacher, Jaya - a lonely wife’s adventure, Dhika. - an innocent angel. English లో ఈ కథలు చదివినాకనే నాకు గీత కథ idea వచ్చింది. I thought of translating Dhika story into Telugu, but I thought, నేనే ఒక కొత్త కథ రాయాలి గీత కథ start చేసాను. There is no copy here. If anyone want to think it as copy let them think. I don’t have any problem. My story telling has uniqueness. And I’m ok with that.