Poll: కథ ఎలా ఉంది
You do not have permission to vote in this poll.
బాగుంది
40.38%
21 40.38%
చాలా బాగుంది
59.62%
31 59.62%
అసలు బాగాలేదు
0%
0 0%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story)
హలో ఫ్రెండ్స్ నేను నిన్న నా pg అడ్మిషన్ ఇంటర్వ్యూ కీ వెళ్లడం వల్ల Update కుదరలేదు 


రియా పేరు అక్క అని సుప్రజ ఫోన్ లో ఉండటం చూసిన శేఖర్ కొద్దిగా షాక్ అయ్యాడు దాంతో సుప్రజ రియా ఏదో గేమ్ ఆడుతున్నారు అని చందు కీ అర్థం అయ్యింది, అప్పుడే ఫోన్ కోసం కిందకు ఒంగినపుడు సుప్రజ పిర్ర పైన మచ్చ చూశాడు చందు దాంతో ఒక్కసారిగా చందు కీ ఏదో కొట్టింది రియా కీ సుప్రజ కీ మధ్య ఉన్న కనెక్షన్ బట్టి, రియా కీ రుద్రరాజు కీ ఉన్న కనెక్షన్ బట్టి చూస్తే సుప్రజ నీ తనకి దెగ్గర చేసి తనే రుద్రరాజు కూతురు అన్ని నను నమ్మించి ఆస్తి కోటేయాలి అని ప్లాన్ చేసినట్లు చందు కీ అర్థం అయ్యింది దాంతో సుప్రజ మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని డిసైడ్ అయ్యాడు చందు.

ఆ మరుసటి రోజున చందు మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఉండగా అట్టు వైపు గా ఒక గుడ్డి ఉంది షూ lace కట్టుకోవడానికి ఒంగి పైకి లేచేటప్పుడు ఎదురుగా గుడ్డి నుంచి ఒక అందమైన అమ్మాయి అచ్చ తెలుగు చీర కట్టు బొట్టు తో చేతిలో పూజా సామగ్రి నీ పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటు దిగుతుంది, గాలికి ఎగ్గురుతున్న తన జుట్టు నీ వెనకు సవరించి వస్తుంటే అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ అమ్మాయి షీలా, ఆ అమ్మాయి కూడా చందు నీ చూసి పలుకరింపు గా చెయ్యి ఉప్పింది దాంతో చందు కూడా చెయ్యి ఉప్పాడు

షీలా : హలో మీరు ఏంటి ఇక్కడ
చందు : ఆ question నాది ఈ పక్కనే మా ఇల్లు
షీలా : ఓహో సరే రండి మా ఇల్లు కూడా పక్కనే వచ్చి కాఫీ అండ్ పాయసం కచ్చితంగా తీసుకోవాలి
చందు : పాయసం ఎందుకు ఈ రోజు ఏమైనా పండగ
షీలా : అవును నా పండగ
చందు : నీ పండగ అంటే నీ బర్త్ డే నా
షీలా : అవును ఎలా కనిపెట్టారు 
చందు : అందులో ఏమీ ఉంది మీరే చెప్పారు గా నా పండగ అన్ని మనకు మనం స్పెషల్ గా ఫీల్ అయ్యేది మన బర్త్ డే రోజే గా
షీలా : కరెక్ట్ రండి
చందు : sure పదండి

అలా వాళ్లు నడుచుకుంటు వెళుతుండగా చందు పదేపదే తనని చూడటం చూసిన షీలా "నీ డౌట్ నాకూ అర్థం అయ్యింది ఆ రోజు బార్ లో బట్టలు విప్పి డాన్స్ చేసిన అమ్మాయి ఇప్పుడు ఇంత పద్ధతి గా ఉంది అనేగా నీ డౌట్" అని అన్నింది షీలా, దానికి అవును అన్నట్లు తల ఉప్పాడు చందు, 
"చిన్నప్పుడు నాన్న కీ అమ్మకు పెద్ద గొడవ అయ్యింది దాంతో ఇద్దరు డీవోర్స తీసుకున్నారు నేను అమ్మ వేరే ఇంట్లో ఉండటం మొదలు పెట్టాం మాకు చేతిలో చిల్లి గవ్వ లేదు ఆ టైమ్ లో ఇక్కడి ఇండియన్ embassy లో పనిచేసే ఒక అతను అమ్మ కీ షెల్టర్ ఇస్తా అని చెప్పి ఈ గుడ్డి వాళ్లతో మాట్లాడి అమ్మకు అక్కడ శాస్త్రీయ సంగీతం నేర్పించడానికి ఒక చిన్న కాలేజ్ పెట్టించారు అమ్మ ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి నను అలాగే పెంచింది, కష్ట పడి చదివి ఒక MNC లో జాబ్ తెచ్చుకున్న కానీ అక్కడ అంతా racism చూపడం తో ఆత్మాభిమానం చంపుకోలేక బయటికి వచ్చేసా కానీ అమ్మ కీ throat cancer అని నాకూ చాలా లేట్ గా తెలిసింది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సరిపోలేదు దాంతో డాడీ నీ హెల్ప్ చెయ్యమని అడిగితే ఆయన అప్పు తీర్చలేక నను తీసుకు వెళ్లి ఆ బార్ లో తాకట్టు పెట్టి నాతో డబ్బు సంపాదించుకున్నాడు, ఆ వచ్చిన డబ్బుతో అమ్మ  ట్రీట్మెంట్ చెయ్యిచ్చ వచ్చు అన్ని అక్కడే ఆ నరకం అనుభవించా కానీ నా దురదృష్టం అమ్మ 2 నెలల ముందు చనిపోయింది కానీ మా నాన్న అప్పు కోసం ఇంకా అక్కడే ఉన్న " అని ఎడుస్తు చందు బుజం పై వాళ్లింది తన కథ విన్న తర్వాత చందు కీ మొదటి సారి ఒక అమ్మాయి కళ్ల తో కాకుండా మనసు తో నచ్చింది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి షీలా ఇంటికి వెళ్లారు అక్కడ షీలా చిన్నప్పటి ఫొటోలు చూస్తూ ఉండగా షీలా కాఫీ తెచ్చి ఇచ్చింది అప్పుడే తను లోపలికి వెళ్లినప్పుడు చందు కీ షీలా పుట్టిన అప్పుడు ఫోటో ఒకటి కనపడింది అది చూసి షాక్ అయ్యాడు చందు ఎందుకంటే అలాంటి ఫోటో నే తన దెగ్గర ఉంది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story) - by Vickyking02 - 30-06-2019, 01:11 PM



Users browsing this thread: 13 Guest(s)