03-05-2025, 01:04 PM
(This post was last modified: 03-05-2025, 01:05 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక అబ్బాయి రెండు నెలలుగా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతున్నాడు. ఆమెకు ఒక బహుమతి కొనాలని అనుకున్నాడు, అయితే అది మరీ వ్యక్తిగతంగా ఉండకూడదని అనుకున్నాడు, ఎందుకంటే తను మరీ సీరియస్‌గా ఆ రిలేషన్ షిప్ గురించి ఆలోచిస్తున్నాడని ఆమె అనుకుంటుందేమోనని.
ఏమి కొనాలో తెలియక, అతడు తన చెల్లెలిని తనతోపాటు షాపులకు రమ్మని అడిగాడు. అక్కడ చాలా చూసిన తర్వాత, అతడు చేతి గ్లోవ్స్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ అబ్బాయి కొంటున్నప్పుడు, అతని చెల్లెలు కూడా ఒక జత లోదుస్తులు కొనుక్కుంది. అయితే దురదృష్టవశాత్తూ, ఆ రెండు వస్తువులని ప్యాక్ చేసేటప్పుడు, షాప్ వాడు వాటిని తారుమారు చేశాడు, దాంతో ఆ యువకుడికి లోదుస్తులు వచ్చాయి. అతడు వాటిని చెక్ చేయాలని అనుకోలేదు, అయితే బహుమతితో పాటు ఒక ఉత్తరం రాసి ఆ సాయంత్రం పార్సెల్‌ను తన గర్ల్ ఫ్రెండ్ కి పోస్ట్ చేశాడు. అతని ఉత్తరంలో ఇలా ఉంది :
"నా ప్రియమైన మయూరికి ,
నీకు ఈ చిన్న బహుమతి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మనం సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు నువ్వు వేసుకోలేదని గమనించాను కాబట్టి వీటిని కొన్నాను. నా చెల్లెలు పొడవాటివి ఎంచుకునేది, కానీ చిన్నవి తీయడానికి సులువుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను.
రంగు నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. షాపులో అమ్మాయి దగ్గర ఇదే రంగులో ఒక జత ఉంది, గత రెండు నెలలుగా తను వేసుకున్న వాటిని నాకు చూపించింది, అవి అంతగా మురికిగా కూడా లేవు. వీటిని కొనడంలో ఆమె చాలా సహాయం చేసింది. అవి ఎలా ఉంటాయో చూడటానికి ఆమె నీవి నాకు వేసి చూపించింది.
నువ్వు వాటిని మొదటిసారి వేసుకున్నప్పుడు నేను అక్కడ ఉండాలని కోరుకున్నాను, కానీ నేను నిన్ను శనివారం వరకు కలవను కాబట్టి నాకంటే ముందే వేరేవాళ్లు వాటిని చూస్తారని అనుకుంటున్నాను.
అప్పటి వరకు,
నీ ప్రేమలో,
రాజ్.
P.S. షాపులో అమ్మాయి నాకు ఒక చిన్న చిట్కా కూడా చెప్పింది. నువ్వు వాటిని తీసిన తర్వాత, వాటిని మడతపెట్టి పెట్టే ముందు కొంచెం ఊదు, ఎందుకంటే అవి వేసుకోవడం వల్ల కొంచెం తడిగా అవుతాయి."