28-04-2025, 02:04 PM
(28-04-2025, 01:48 PM)Haran000 Wrote: Virinchi గారు, జయా కథని english లో continuation ఉంది. మీరు కూడా ఇక్కడ తెలుగు continuatuon చేయొచ్చు కదా. Own గా రాయడం కాదుగా, కేవలం translation చేస్తున్నారు, చెయ్యండి. మీరు చక్కగా translation చేస్తారు.
Thank you Haran గారు.
ఎందుకో ఇంగ్లీష్ వెర్షన్ లో ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. రెఘు అనే క్యారెక్టర్ కి జయ చాలా తేలికగా లొంగిపోయింది. ఏమన్నా మంచి థాట్ వస్తే నా వెర్షన్ లో కంటిన్యూ చేస్తాను తప్పకుండా.
- విరించి
Keep in touch with me
Telegram ID : virxoxo
Keep in touch with me
Telegram ID : virxoxo