27-04-2025, 11:09 PM
Episode - 1
బావ మీద ప్రేమ....
కౌసల్య, రాజయ్యలకి ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి పేరు సౌజన్య, రెండవ అమ్మాయి పేరు సురేఖ సౌజన్య చిన్నప్పటినుంచి చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పెరుగుతున్న పిల్ల కానీ సురేఖ పూర్తిగా డిఫరెంట్ చదువు తప్ప అన్ని కావాలి. అలా అని డల్ స్టూడెంట్ ఏం కాదులేండి కానీ లైఫ్ లో ఇలా అవ్వాలి అని గోల్స్ ఏం పెట్టుకోలేదు. కౌసల్య కి ఒక అన్న ఉన్నాడు పేరు కృష్ణకాంత్ ఆయన భార్య గౌరి ఇద్దరికి ఒక్కడే కొడుకు నరేష్. కృష్ణకాంత్ తండ్రి పేరు నర్సయ్య నీ కొంచెం మోడర్న్ గా నరేష్ అని పెట్టారు. అందుకే కొడుకు అంటే తండ్రి ఎక్కడ లేని ప్రేమ. నరేష్ చదువులో యావరేజ్ స్టూడెంట్. ఒక్కోసారి బిలో యావరేజ్ కూడా. కానీ తెలివైన వాడు. సౌజన్య కన్నా మూడేళ్లు పెద్ద, సురేఖ కన్నా 5 ఇల్లు పెద్ద.
చదువులో above యావరేజ్ గా ఉన్న సురేఖ below యావరేజ్ గా ఉన్న నరేష్ నీ చిన్నప్పటినుంచే ఇష్టపడటం మొదలు పెట్టింది. దానికి కారణం నరేష్ చిలిపితనం, తెలివి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే అసలు కథకి ఆటంకం కాబట్టి చెప్పట్లేదు. సినిమాటిక్ గా ఊహించుకోండి చాలు. పరిచయాలు అయిపోయాయి. సురేఖ కి బావ నరేష్ అంటే ఇష్టం అని కూడా అర్థమైంది. మరి ఆ ఇష్టం కసిగా ఎప్పుడూ మారింది, కోరికగా ఎలా అవతరించింది, ఆ కోరిక సురేఖతో ఎలాంటి పనులు చేయించింది. తెలుసుకుందాం.