26-04-2025, 10:08 PM
(This post was last modified: 26-04-2025, 10:09 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
పాపం రమ్య ! ఆమెకు పెళ్లయి కొద్ది నెలలే అయింది, కానీ ఆమె భర్త శ్రీధర్ ఎప్పుడూ ఆమెను వదిలి బారుకి వెళ్లి కూర్చునేవాడు.
ఆమె ఎంత ప్రయత్నించినా - సీత్రూ నైటీలు వేసుకోవడం నుండి, రెచ్చగొట్టే పెర్ఫ్యూమ్ వాడటం వరకు అన్నీ ప్రయత్నించింది - అతను ఆఫీసు పని నుండి వచ్చి, బట్టలు మార్చుకుని, తెల్లవారుజాము వరకు బారుకి వెళ్లి కూర్చునేవాడు.
అయితే, ఒక రాత్రి అతను అర్ధరాత్రి కంటే ముందే ఇంటికి చేరుకున్నాడు. అది గమనించిన రమ్య తన జీవితం ఇకముందు మారబోతుందని అనుకుంది.
"ఓయ్ రమ్యా !," అన్నాడు అతను, "బెడ్ రూములోకి వెళ్లి నీ బట్టలన్నీ తీసేయ్."
రమ్య అది నమ్మలేకపోయింది. ఎట్టకేలకు ఆమె భర్త ఒక రాత్రి శృంగారం కోసం ఇంటికి వచ్చాడు. ఆమె తొందరగా బెడ్ రూములోకి వెళ్లి బట్టలు విప్పేసింది.
"సరే, ఇప్పుడు తలకిందులుగా నిలబడు," అన్నాడు అతను.
అద్భుతమైన విషయాలు ఊహించుకుంటూ, రమ్య అద్దం ముందు తలకిందులుగా నిలబడింది. అప్పుడు శ్రీధర్ ఆమె కాళ్ల మధ్య తల పెట్టి అద్దంలో చూస్తూ, "అవును, బహుశా నా స్నేహితులు చెప్పింది నిజమే కావచ్చు, నాకు గడ్డం ఉంటే బాగుంటుంది," అన్నాడు.