26-04-2025, 07:36 PM
(23-04-2025, 02:22 PM)Veeeruoriginals Wrote: దయచేసి rrr బ్రో ని discourage చెయ్యకండి.... Rrr బ్రో నువ్వు మంచి రైటర్ వి అందులో ఇలాంటి సందేహం లేదు... But నువ్వు స్టోరీ కి కంటిన్యూ రాస్తున్నావ్ కాబట్టి.. అంతకు ముందు ఉన్న essence ని carry చేయటం lo ఫెయిల్ అయ్యావ్ అని కొంత మంది feel అవుతున్నారు అంతే.. But majority comments bagunnayi అనే వస్తున్నాయి గుర్తు pettuko అది... ఇక పొతే మన హారన్ అన్నట్లు నేను కధ ని అక్కి యాంగిల్ lo నడిపించా వాడి ఆనందం ఆత్రుత ఆ వయసు లో ఉండే చిలిపి కోరికలు.. బయట పడేలా చేశాను నా ప్రీవియస్ వర్క్ అంత... అత్త క్యారెక్టర్ కి ఒక soul ఉంటుంది... తన పర్సనాలిటీ కి ఒక డిగ్నిటీ ఉంటుంది.. నేను use చేసిన అత్త replicas ఒకసారి చూడు బ్రో.. చాలా తక్కువ use చేసిన konchm హుందాగా ఉంటాయి అత్త పిక్స్...... అత్త మాటలు చేష్టలు పిక్స్ అన్ని కలిపి ఒక soul క్రియేషన్ జరిగింది.... కొన్ని సార్లు ఆ soul ఎక్కడ పోతుందో అని స్టోరీ అప్డేట్ ఇవ్వటానికి కూడా ఆలోచించే వాడిని.. May be అక్కడే connect అయ్యారు అందరూ.... అక్కి కూడా వాడి వయసు కి తగ్గట్లే మాట్లాడుతాడు కాని poetry చెప్పే అంత maturity లేనట్టే ఉంటుంది క్యారెక్టర్ establishment.... E basics miss అవ్వటం వలన స్టోరీ రియాలిటీ కి దూరంగా ఎక్కడో కొత్త క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న feel కలుగుతుంది.... ఇన్ని చెప్తున్నావ్ నువ్వే రాయొచ్చు కదా అని మాత్రం నన్ను అడగకు... ఇప్పుడు నువ్వు రాసిన నేను రాసినా ఒకే లా ఉంటుంది... ఎందుకు అంటే నా మైండ్ లో ఈ స్టోరీ ఐపోయింది...Bro...మీ కామెంట్ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఇంత క్లియర్‌గా, మనస్ఫూర్తిగా చెప్పినందుకు ధన్యవాదాలు. నిజంగా కొంతమంది ఫీల్ అవుతున్న పాయింట్స్ గురించి మీరు చెప్పిన విధానం నాకు కనెక్ట్ అయ్యింది. స్టోరీ లో ఎమోషన్, క్యారెక్టర్ డెప్త్ గురించి చెప్పినవి మెచ్చుకోదగినవి. మీ దగ్గర నుంచి ఇలాంటి స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ రావడం నాకు happy ga ఉంది. మీ సపోర్ట్ నాకు ఇంకా బాగా రాయడానికి ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. మళ్లీ ఒకసారి థాంక్స్ ...❤️? బట్ మీరు మాత్రం ఇక ఈ స్టోరీస్ అప్డేట్ ఇవ్వండి ...అత్త అభిమానిగా ఈ రిక్వెస్ట్