26-04-2025, 07:53 AM
(25-04-2025, 08:41 AM)Haran000 Wrote: ముందే చెప్పిన, నేను కావాలి అని likes అడిగితే నాది తప్పైనప్పుడు, మీరు కావాలి అని updates అడిగొద్దు అని. ఏదో నాకు గీత మీద ఉన్న mood తో రాస్తున్నాను అంతే.Miru late ga rasina parledu mem wait
Only wait for update, don't ask.
Update writing in progress.
Update ఎప్పుడైనా ఇవ్వొచ్చు, next గంటలో ఇవ్వొచ్చు లేకుంటే next week,next month, next year అయినా ఇవ్వొచ్చు.
మన site లోనే ఒక ప్రముఖ రచయిత నాకు ఈ మధ్యే ఒక సలహా ఇచ్చారు, “ మంచి రచయిత అవ్వాలకుంటే xossipy లో కథలు వ్రాయొద్దు ” అని. కానీ నాకనిపించింది, నన్ను writer చేసిందే xossipy కదా అని.
ఆ ప్రముఖ రచయిత ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. And xossipy లో మీకు adult content కావాలి అంతే writing అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు readers కి. ఎవరికి నచ్చిన fantasy ఏ కథలో ఉంటే ఆ కథ వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు. For example, గీత కథలో teacher fantasy అనేది కొందరికే నచ్చుతుంది అలా. ఇక్కడ కథ ఎలా రాస్తున్నాము, క్యారెక్టర్స్ emotions ఎలా ఉన్నాయి, connection ఎలా ఉంది అనేవి చాలా తక్కువ readers పట్టించుకుంటారు. చాలా మంది కేవలం mood వస్తుందా లేదా మాత్రమే చూస్తారు. So ఏదో hype తెచ్చుకొని ఎగబడి మరీ update రాయాల్సిన అవసరం లేదన్నమాట.

Miru Hyderabad lo untara... Just asking ante....
