Yesterday, 11:53 AM
(Yesterday, 09:48 AM)Haran000 Wrote: Laides నేను నా instagram profile link పెట్టింది follow అవుతారని, నా posts like కొడతారని, అంతే కానీ మీతో chat చేయడానికి, మీ pics చూడడానికి కాదు. Only follow/like, don't message.
బ్రో ఒకరు నచ్చితే లైక్ కొడతాం, అదే ఒకరంటే ప్రేమ,అభిమానం, ఆప్యాయత, అనురాగం, గౌరవం, ఇష్టం ఉంటే మాట్లాడాలనుకుంటాం
దానికి వాళ్ళ మనోభావాలను దాచుకోమంటే ఎలా బ్రో
నీమీద నీ స్టోరీస్ మీద ఉన్న అభిమానం నీ మెసేజ్ ల ద్వారా తెలపాలనుకుంటున్నారేమో
లేడీస్ నీ ఎంకరేజ్ చెయ్యి బ్రో, ఒద్దు అని చెప్పి వాళ్ళ మనసులని హర్ట్ చేయకు బ్రో
అసలే వాళ్ళ మనసులు పువ్వులు కంటే సున్నితమైనవి