23-04-2025, 10:34 PM
29. వార్ రూమ్ 2.0
"వార్ రూమ్.." అంటూ చుట్టూ ఉన్న అందరూ అనుకుంటూ ఉన్నారు.
కీర్తి "ఈ లిస్టు లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడకు రావాలి.. " అంటూ ట్యాలెంట్ ఎంప్లాయిస్ లిస్టు.. అబ్బాస్ మరియు శైలజ చెక్ చేస్తూ, ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళకు ఇన్ఫార్మ్ చేయడానికి సిద్దం అవుతున్నారు.
కీర్తి "ఇక్కడ నుండి ఎవరూ బయటకు వెళ్ళడానికి వీలు లేదు" చుట్టూ ఉన్న అందరిలో కొందరు బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు.
కీర్తి "ఇక్కడ నుంచి చీమ కూడా బయటకు వెళ్ళే పని లేదు.." బాడీగార్డ్స్ డోర్స్ క్లోజ్ చేశారు.
కీర్తి "ఫోన్ లు, ఇతర రకాలైన కమ్యునికేషన్ పరికరాలు అన్నీ లాగేసుకోండి" బాడీగార్డ్స్ ముందుగా జామర్ ఆన్ చేసి, వాళ్ళ చేతుల్లోని ఫోన్స్ అన్ని లాగేసుకున్నారు.
చుట్టూ ఉన్న అందరూ ఇళ్ళకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని కంగారు పడుతూ ఉన్నారు.
కీర్తి "మీ ఇంటికి పర్సనల్ గా మనిషి వెళ్లి ఇన్ఫార్మ్ చేస్తారు.." అనగానే 'హమ్మయ్యా' అని కొందరు అనుకుంటే, 'ఇదేమైన జైలా!' అని మరికొందరు అనుకుంటున్నారు.
కీర్తి "పది నెలల బోనస్ ఒక్క వారమే సంపాదించుకునే అవకాశం.." అనగానే అందరి మాటలు మెల్లగా సైలెంట్ అయిపోయాయి.
కీర్తి "ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికి ఫుడ్, బెడ్ అన్నీ కల్పించబడతాయి" అంది.
కొందరు సంతోషంగా కేకలు పెడుతూ ఉంటే, మరికొందరు ఇళ్ళకు వెళ్ళాలి పెళ్ళాం పిల్లలని కలవాలి అన్నట్టు ఉన్నారు.
కీర్తి చేతులను బలంగా బల్ల పై కొట్టి శబ్దం చేసి "కళ్యాణి ఫ్యామిలీ లేదా మనం ఏదైనా ఒకటే మిగిలి ఉండాలి.. మిస్ అయితే అందరం రోడ్డున పడతాం.. ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్" అంది.
అందరూ సైలెంట్ అయిపోయారు.
కొందరిలో అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది కళ్యాణి ఫ్యామిలీ మనకు అనుకూలమే కదా అని కూడా అనుకుంటున్నారు. దానికి వాళ్ళలో వాళ్ళే మిస్టర్ వైభవ్ చేసిన పని వల్ల రెండు ఫామిలీల మధ్య వైరం వచ్చింది అని అనుకున్నారు.
కీర్తి ఇది కాదు.. ఇది నిజం.. అంటూ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అందరూ వైభవ్ ని తిట్టుకుంటూ ఉన్నారు.
ఎప్పటి నుండో వచ్చిన అనుభవంతో కీర్తి తన మొహంలో వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అలానే నిలబడి ఉంది.
అబ్బాస్ "స్పీడ్.. స్పీడ్.. రేపు సోమవారం షేర్ మార్కెట్ మొదలయ్యే సరికి అసలు వార్ స్టార్ట్ అయిపోవాలి"
శైలజ తన ఫోన్ ద్వారా జామర్ ఆన్ చేసేటప్పటికే వైభవ్ కి విషయం ఫార్వార్డ్ చేసేసింది.
విశ్వాస్ "అక్కడున్న అందరూ నీ మీద నమ్మకం కోల్పోయారు"
వైభవ్ నుదురు రుద్దుకుంటూ ఎదురుగా ఉన్న వైన్ బాటిల్ చూస్తూ ఉన్నాడు.
విశ్వాస్ "కళ్యాణి ఇలాంటి మనిషి అని మనం బయటకు చెప్పలేము, కానీ పెళ్లి క్యాన్సిల్ అయింది, పైగా సడన్ గా కళ్యాణి ఫ్యామిలీ గ్రూప్ తో వైరం.. అందరూ నువ్వే తప్పు చేశావు అనుకుంటున్నారు"
వైభవ్ "నిరంజన్ నో లేదా వరుణ్ నో హ్యాండిల్ చేసినట్టు కాదు కీర్తి వదినని హ్యాండిల్ చేయడం.."
విశ్వాస్ "ఇప్పటికి అర్ధం చేసుకున్నావ్.."
వైభవ్ "అంటే.."
విశ్వాస్ "నువ్వు ఇక్కడ సరిపోయే వాడివి కాదు వైభవ్.." అన్నాడు.
వైభవ్ కోపంగా "విశ్వాస్" అని అరిచాడు.
విశ్వాస్ "ఇది నీ ప్రపంచం కాదు.. ఈ కార్పోరేట్ రాజకీయాలు, కార్పోరేట్ యుద్దాలు మన రకం కాదు.. "
వైభవ్ అతడినే చూస్తూ ఉన్నాడు.
విశ్వాస్ "మన ప్రపంచంలో బ్లడ్ ఉంటుంది, లాయల్టీ ఉంటుంది.. ఇది... ఇది... " అని వైభవ్ మొహం వైపు చూస్తూ "నువ్వు ఉండాల్సిన ప్లేస్ కాదు.."
వైభవ్ "ఇక్కడున్న వాళ్ళను నమ్మలేక నిన్ను రమ్మన్నాను.. కొన్ని రోజులకి.. అందుకని నన్ను ఎగతాళి చేస్తున్నావా.."
విశ్వాస్, వైభవ్ ముందుకు వచ్చి "నీ కోసం నేను నా ప్రాణం ఇస్తాను.. కొన్ని రోజులు కాదు.. ఎన్ని రోజులు అయినా నీ కోసం నేను ఇక్కడ ఉండగలను.. కాని నువ్వు ఓడిపోతూ ఉంటే చూడలేక పోతున్నాను"
వైభవ్, విశ్వాస్ ని చూస్తూ ఆలోచిస్తూ ఉండగా.. విశ్వాస్ బయటకు వెళ్ళిపోయాడు.
కొద్ది సేపటికి విశ్వాస్ తిరిగి వచ్చి ఒక ల్యాప్ టాప్ ఆన్ చేసి "సరే, బాధ పడకు.. నువ్వు చెప్పినట్టే కానివ్వు.. ఆ కీర్తి వదిన తరుపు ఎంత మంది ఉన్నా, నీకు తోడూ నేను ఉన్నా.. నీ తమ్ముడిని.. ట్యాలెంట్ పరంగా వాళ్ళో మనమో చూసుకుందాం" అన్నాడు.
వైభవ్, విశ్వాస్ పక్కకు జరిగి అతని భుజం చుట్టూ చేయి వేసి గర్వంగా ఫీల్ అయ్యాడు.
విశ్వాస్ "సరే, ఇక ఎమోషనల్ ఫీల్ అయింది చాలు.. ఇప్పుడు ఏం చేద్దాం.."
వైభవ్ ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఎదురుగా స్కాచ్ బాటిల్స్ కూల్ డ్రింక్ తో కలిసి ఐసు ముక్కలతో మెలిసి గ్లాస్ లలో ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.
అబ్బాస్ చేతులు కట్టుకొని కీర్తి ముందు నిలబడి "ఎన్ని రోజులు ఉంటుంది ఈ వార్ రూమ్.. అని అందరూ అడుగుతున్నారు" అని అడిగాడు.
కీర్తి అసలు పట్టించుకోకుండా "శుక్రవారం.." అంది.
అబ్బాస్ "ఆ తర్వాత.."
కీర్తి "అలవాటు పడిపోతారు" అని అబ్బాస్ ని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని సలహా యిచ్చింది.
వైభవ్ "బయట ఉన్న మన వాళ్ళను కూడా ఇన్ఫార్మ్ చెయ్.."
విశ్వాస్ "వాట్.. నువ్వు నీ పవర్ మొత్తం ఉపయోగించాలని అనుకుంటున్నావా.. కానీ అది రిస్క్ ఏమో.."
వైభవ్ "లేదు.. నాకు ఎప్పటి నుండో అటూ కళ్యాణి ఇటూ కీర్తి వదిన ఉండి నన్ను వేధిస్తున్నట్టు కలలు వచ్చేవి.. ఇప్పుడు నా పవర్ మొత్తం ఉపయోగించి కొడతా.. చూద్దాం ఎవరూ మిగులుతారో.. ఎవరూ బ్రతుకుతారో.."
విశ్వాస్ "రియల్లీ... ఇంటరెస్టింగ్..."
మండే మార్నింగ్..
నిషా "గుడ్ మార్నింగ్ సర్"
నిరంజన్ ఆఫీస్ లో తన పర్సనల్ క్యాబిన్ రూమ్ లో హ్యాపీగా చిల్ అవుతూ ఉన్నాడు.
నిరంజన్ నలభై సంవత్సరాల వయస్సులో అక్కడక్కడ ఉన్న తెల్ల జుట్టుతో నీటుగా డ్రెస్ చేసుకుని హుందాగా ఉన్నాడు.
నిరంజన్ "హాయ్ నిషా... నాతో రా..." అని ఒక క్యాబిన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
అక్కడ అన్ని క్యాబిన్స్ ఖాళీగా ఉన్నాయి. వస్తారు అనుకుంది కాని ఎవరూ లేరు.
వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు అనుకుంది. లేదా వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారు అనుకుంది.
నిషా అక్కడ కూర్చొని HR ఇచ్చిన డీటెయిల్స్ తో లాగిన్ అయి, సెట్ రైట్ అయింది.
వర్క్ ఏమి చెప్పలేదు. మధ్యానం, నిరంజన్ దగ్గరకు వెళ్లి "సర్" అంది.
నిరంజన్ హాయిగా కూర్చొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. అతని కాళ్ళు మరో కుర్చీలో పెట్టుకొని ఉన్నాడు.
నిషా "సర్" అంది.
నిరంజన్ ఆమెను చూసి "చెప్పమ్మా"
నిషా "సర్.... వర్క్" అంది.
నిరంజన్ "రేపు, చూద్దాం అమ్మా..."
నిషా నవ్వి "సరే సర్" అని వెనక్కి తిరిగి వెళ్లి పోయింది.
ఆ రోజు అంతా తను కూడా చిల్ అయింది.
మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్.... చిల్... చిల్... చిల్...
మూడో రోజు సీన్ మారిపోయింది, నిరంజన్ సర్ ఆఫీస్ కి కూడా రాలేదు.
నాలుగో రోజు నిషా ఆఫీస్ కి లేట్ గా వెళ్ళిన ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు, పట్టించుకునే వాళ్ళు కూడా అసలు ఎవరూ లేరు.
అయిదో రోజు (శుక్రవారం) నిషా, నిరంజన్ ని అడిగింది.
నిరంజన్ "నీ వర్క్ ఏంటి?"
నిషా "మీ అసిస్టెంట్"
నిరంజన్ "నా వర్క్ ఏంటి?"
నిషా "వైభవ్ సర్ అసిస్టెంట్...."
నిరంజన్ "వైభవ్ రాలేదు, నాకు వర్క్ లేదు, నా అసిస్టెంట్ గా నీకూ కూడా వర్క్ లేదు..... ఓకే"
నిషా తల దించుకొని పళ్ళు నూరింది.
నిరంజన్ "ఒక పని చెయ్.... ఈ పేపర్ (న్యూస్ పేపర్) లో హుమ్మ్..." అని ఆలోచించి "ఇవన్నీ కూడా నాకు టైపు చేసి నా మెయిల్ కి పంపు..."
నిషా తన సిస్టం ముందు కూర్చొని టైప్ చేస్తుంది, నిరంజన్ ఎదో సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.
నిషా కోపంగా అప్పటి వరకు రాసింది, నాలుగు సార్లు కాపీ పేస్ట్ చేసేసి మెయిల్ చేసి నిరంజన్ దగ్గరకు వెళ్లి "అయిపొయింది" అంది.
నిరంజన్ తన ఫన్ ని డిస్ట్రబ్ చేసినందుకు విసుగ్గా చూస్తూ "అపుడే అయిపోయిందా" అన్నాడు.
నిషా "యస్ సర్" అంది.
నిరంజన్ "ఓకే... యు కెన్ లీవ్..." అన్నాడు.
నిషా ఆఫీస్ నుండి బయటకు వచ్చింది.
ఇంటికి చేరుకొని టీవీ ఆన్ చేసింది. చూడాలని అనిపించలేదు. కబుర్లు చెప్పేందుకు క్రిష్ కూడా లేడు.
ఒక్క దానికే పిచ్చి పడుతున్నట్టు ఉంది. ఇంతకూ ముందు అయితే ఎక్స్ హస్బెండ్ సాత్విక్ ప్రొఫైల్ చూసుకుంటూ కుమిలిపోతూ ఉండేది.
ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయాలన్నా ఆలోచన కూడా లేదు.
క్రిష్ ఇంటి నుండి వెళ్లి మూడు వారాలు గడిచింది.
గొడవ జరిగింది, అక్క తిట్టేసింది వీడు అలిగి వెళ్ళి పోయాడు.
ఒక వారం గడిచింది వచ్చాడు - తిట్టాడు - తిట్టించుకున్నాడు - వెళ్లి పోయాడు.
రెండో వారం ఈషా పెళ్లి చూపులలో కలిశాం, రష్ ని చూసి ఎదో దయ్యాన్ని చూసినట్టు భయపడి అమాంతం చెప్పాపెట్టకుండా పారిపోయాడు.
మళ్ళి తన బాస్ వైభవ్ గురించి ఆలోచించింది.
తను కూడా వారం నుండి ఆఫీస్ కి రావడం లేదు.
మనసులో బ్లడీ బాయ్స్... సమస్య నుండి ఎందుకు పారిపోతారు.
రష్ విషయంలో తప్పు క్రిష్ ది కాదు. పెళ్లి విషయంలో వైభవ్ ది తప్పు కాదు.
అయినా వీళ్ళే తప్పు చేసినట్టు పనిష్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు?
టీవీ ఆన్ చేస్తే... దేవదాసు వస్తుంది. ANR తెగ తాగుతున్నాడు, పార్వతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే దేవదాసు ఎందుకు తనని తాను పనిష్ చేసుకుంటున్నాడు.
బ్లడీ బాయ్స్..... వీక్ బాయ్స్...... అనుకుంటూ తిట్టుకొని వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న రెండు బీర్ లలో ఒకటి తీసుకొని తాగుతూ కూర్చుంది.
.. కీర్తి సీన్స్ త్వరలో ..

![[Image: 3fcde93dcfb4d8527da2d7b14d467bc0.jpg]](https://i.pinimg.com/564x/3f/cd/e9/3fcde93dcfb4d8527da2d7b14d467bc0.jpg)
అబ్బాస్ చేతులు కట్టుకొని కీర్తి ముందు నిలబడి "ఎన్ని రోజులు ఉంటుంది ఈ వార్ రూమ్.. అని అందరూ అడుగుతున్నారు" అని అడిగాడు.
కీర్తి అసలు పట్టించుకోకుండా "శుక్రవారం.." అంది.
అబ్బాస్ "ఆ తర్వాత.."
కీర్తి "అలవాటు పడిపోతారు" అని అబ్బాస్ ని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని సలహా యిచ్చింది.
వైభవ్ "బయట ఉన్న మన వాళ్ళను కూడా ఇన్ఫార్మ్ చెయ్.."
విశ్వాస్ "వాట్.. నువ్వు నీ పవర్ మొత్తం ఉపయోగించాలని అనుకుంటున్నావా.. కానీ అది రిస్క్ ఏమో.."
వైభవ్ "లేదు.. నాకు ఎప్పటి నుండో అటూ కళ్యాణి ఇటూ కీర్తి వదిన ఉండి నన్ను వేధిస్తున్నట్టు కలలు వచ్చేవి.. ఇప్పుడు నా పవర్ మొత్తం ఉపయోగించి కొడతా.. చూద్దాం ఎవరూ మిగులుతారో.. ఎవరూ బ్రతుకుతారో.."
విశ్వాస్ "రియల్లీ... ఇంటరెస్టింగ్..."
మండే మార్నింగ్..
![[Image: 1606297766.NishaAgarwal.jpg]](https://imageory.clapnumber.com/albums/large/1606297766.NishaAgarwal.jpg)
నిషా "గుడ్ మార్నింగ్ సర్"
నిరంజన్ ఆఫీస్ లో తన పర్సనల్ క్యాబిన్ రూమ్ లో హ్యాపీగా చిల్ అవుతూ ఉన్నాడు.
నిరంజన్ నలభై సంవత్సరాల వయస్సులో అక్కడక్కడ ఉన్న తెల్ల జుట్టుతో నీటుగా డ్రెస్ చేసుకుని హుందాగా ఉన్నాడు.
నిరంజన్ "హాయ్ నిషా... నాతో రా..." అని ఒక క్యాబిన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
అక్కడ అన్ని క్యాబిన్స్ ఖాళీగా ఉన్నాయి. వస్తారు అనుకుంది కాని ఎవరూ లేరు.
వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు అనుకుంది. లేదా వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారు అనుకుంది.
నిషా అక్కడ కూర్చొని HR ఇచ్చిన డీటెయిల్స్ తో లాగిన్ అయి, సెట్ రైట్ అయింది.
వర్క్ ఏమి చెప్పలేదు. మధ్యానం, నిరంజన్ దగ్గరకు వెళ్లి "సర్" అంది.
నిరంజన్ హాయిగా కూర్చొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. అతని కాళ్ళు మరో కుర్చీలో పెట్టుకొని ఉన్నాడు.
నిషా "సర్" అంది.
నిరంజన్ ఆమెను చూసి "చెప్పమ్మా"
నిషా "సర్.... వర్క్" అంది.
నిరంజన్ "రేపు, చూద్దాం అమ్మా..."
నిషా నవ్వి "సరే సర్" అని వెనక్కి తిరిగి వెళ్లి పోయింది.
ఆ రోజు అంతా తను కూడా చిల్ అయింది.
మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్.... చిల్... చిల్... చిల్...
మూడో రోజు సీన్ మారిపోయింది, నిరంజన్ సర్ ఆఫీస్ కి కూడా రాలేదు.
నాలుగో రోజు నిషా ఆఫీస్ కి లేట్ గా వెళ్ళిన ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు, పట్టించుకునే వాళ్ళు కూడా అసలు ఎవరూ లేరు.
అయిదో రోజు (శుక్రవారం) నిషా, నిరంజన్ ని అడిగింది.
నిరంజన్ "నీ వర్క్ ఏంటి?"
నిషా "మీ అసిస్టెంట్"
నిరంజన్ "నా వర్క్ ఏంటి?"
నిషా "వైభవ్ సర్ అసిస్టెంట్...."
నిరంజన్ "వైభవ్ రాలేదు, నాకు వర్క్ లేదు, నా అసిస్టెంట్ గా నీకూ కూడా వర్క్ లేదు..... ఓకే"
నిషా తల దించుకొని పళ్ళు నూరింది.
నిరంజన్ "ఒక పని చెయ్.... ఈ పేపర్ (న్యూస్ పేపర్) లో హుమ్మ్..." అని ఆలోచించి "ఇవన్నీ కూడా నాకు టైపు చేసి నా మెయిల్ కి పంపు..."
నిషా తన సిస్టం ముందు కూర్చొని టైప్ చేస్తుంది, నిరంజన్ ఎదో సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.
నిషా కోపంగా అప్పటి వరకు రాసింది, నాలుగు సార్లు కాపీ పేస్ట్ చేసేసి మెయిల్ చేసి నిరంజన్ దగ్గరకు వెళ్లి "అయిపొయింది" అంది.
నిరంజన్ తన ఫన్ ని డిస్ట్రబ్ చేసినందుకు విసుగ్గా చూస్తూ "అపుడే అయిపోయిందా" అన్నాడు.
నిషా "యస్ సర్" అంది.
నిరంజన్ "ఓకే... యు కెన్ లీవ్..." అన్నాడు.
నిషా ఆఫీస్ నుండి బయటకు వచ్చింది.
ఇంటికి చేరుకొని టీవీ ఆన్ చేసింది. చూడాలని అనిపించలేదు. కబుర్లు చెప్పేందుకు క్రిష్ కూడా లేడు.
ఒక్క దానికే పిచ్చి పడుతున్నట్టు ఉంది. ఇంతకూ ముందు అయితే ఎక్స్ హస్బెండ్ సాత్విక్ ప్రొఫైల్ చూసుకుంటూ కుమిలిపోతూ ఉండేది.
ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయాలన్నా ఆలోచన కూడా లేదు.
క్రిష్ ఇంటి నుండి వెళ్లి మూడు వారాలు గడిచింది.
గొడవ జరిగింది, అక్క తిట్టేసింది వీడు అలిగి వెళ్ళి పోయాడు.
ఒక వారం గడిచింది వచ్చాడు - తిట్టాడు - తిట్టించుకున్నాడు - వెళ్లి పోయాడు.
రెండో వారం ఈషా పెళ్లి చూపులలో కలిశాం, రష్ ని చూసి ఎదో దయ్యాన్ని చూసినట్టు భయపడి అమాంతం చెప్పాపెట్టకుండా పారిపోయాడు.
మళ్ళి తన బాస్ వైభవ్ గురించి ఆలోచించింది.
తను కూడా వారం నుండి ఆఫీస్ కి రావడం లేదు.
మనసులో బ్లడీ బాయ్స్... సమస్య నుండి ఎందుకు పారిపోతారు.
రష్ విషయంలో తప్పు క్రిష్ ది కాదు. పెళ్లి విషయంలో వైభవ్ ది తప్పు కాదు.
అయినా వీళ్ళే తప్పు చేసినట్టు పనిష్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు?
టీవీ ఆన్ చేస్తే... దేవదాసు వస్తుంది. ANR తెగ తాగుతున్నాడు, పార్వతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే దేవదాసు ఎందుకు తనని తాను పనిష్ చేసుకుంటున్నాడు.
బ్లడీ బాయ్స్..... వీక్ బాయ్స్...... అనుకుంటూ తిట్టుకొని వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న రెండు బీర్ లలో ఒకటి తీసుకొని తాగుతూ కూర్చుంది.
.. కీర్తి సీన్స్ త్వరలో ..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them