23-04-2025, 06:33 PM
(23-04-2025, 04:03 PM)nareN 2 Wrote: Adenti Geeta Kadhalo Geetaki kada Multiple affairs undali..
Bhrat kosam inko Thread Pettu Bro...
ఈ కథలో ఒక point reach అవ్వాలి, ఆ point తరువాత separate thread లో భరత్ story ఉంటుంది. నేను already భరత్ side story కూడా ఒక idea పెట్టుకున్నాను. Short గా రాసేస్తాను భరత్ part ను. దాన్ని తిరిగి ఇక్కడ link చేస్తాను. గీత - 1, భరత్ part, గీత - 2. ఇలా వస్తుంది కథ. But with fast pacing. From now on no lag.