Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనం మాట్లాడుకుందామా
#9
దయచేసి రచయిత్రలకు , రచయితలకు ఒక విన్నపము. మీరు వ్రాసేవి జరిగినా , లేక జరగక పోయినా పరవాలేదు కాని , వాస్తవానికి దగ్గరగా వుంటే చదివే పాఠకులకు ఎబ్బెట్టుగా వుండదు. నాకు తోచిన సలహా ఇచ్చాను. దయచేసి అన్యధా భావించవద్దు.
[+] 1 user Likes ds.suryanarayana1's post
Like Reply


Messages In This Thread
RE: మనం మాట్లాడుకుందామా - by ds.suryanarayana1 - 22-04-2025, 11:38 AM



Users browsing this thread: