Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (21-04-2025)
29. వార్ రూమ్  1.0







విశ్వాస్ "పేరు సంజన, వయస్సు పద్దెనిమిది,  ఫ్రెండ్స్ పార్టీ అని తీసుకొని వెళ్తే అక్కడ నుండి కళ్యాణి తగులుకుంది.."

వైభవ్ "వెయిట్.. నిరంజన్ వస్తున్నాడు.. సైలెంట్ అవ్వు.."

నిరంజన్ "థాంక్స్ సర్.. నా కోసం ఆగినందుకు.. ఆ కళ్యాణి వాళ్ళ బాబాయ్ వచ్చాడు.. ఎవరు దొరికితే వాళ్ళను చంపాలి అన్నట్టు చూస్తున్నాడు"

వైభవ్ మరియు విశ్వాస్ సైలెంట్ గా ఉన్నారు.

నిరంజన్ "అదేమో సినిమా స్క్రీన్ లాగా పెద్ద స్క్రీన్ అయిపొయింది. సిసి కెమెరా ఫీడ్ అందులో కాస్ట్ చేయడంతో.. అది గ్రిడ్ అయినప్పటికీ చిన్న సైజ్ టీవీ అంత కనిపిస్తుంది ఆ థర్డ్ ఫ్లోర్ ఫుటేజ్.."

విశ్వాస్ "కళ్యాణి ఎలా ఉంది.."

నిరంజన్ "అసలు తను థర్డ్ ఫ్లోర్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసి హాల్ లో పంచాయితీ పెట్టేసింది, ఎవరూ చూడడం లేదు అనుకుంటుంది కానీ ఇక్కడ..."

విశ్వాస్ "అందరూ చూస్తున్నారు.." అంటూ వైభవ్ వైపు తిరిగి చిన్నగా నవ్వుకున్నాడు.

వైభవ్ "నిరంజన్.."

నిరంజన్ "సర్.."

వైభవ్ "నువ్వు ఎందుకు షాక్ అవ్వలేదు.."

నిరంజన్ "సర్..?"

వైభవ్ "కళ్యాణి ఇటువంటి మనిషి అని తెలిసినపుడు నువ్వు ఎందుకు షాక్ అవ్వలేదు.."

నిరంజన్ "సర్.. అదీ.. " అంటూ విశ్వాస్ వైపు చూశాడు.

వైభవ్ కూడా విశ్వాస్ వైపు తిరిగి "నువ్వు షాక్ అయ్యావా!"

విశ్వాస్ అర్ధం అయి "నేను షాక్ అయ్యాను.." అన్నాడు.

వైభవ్ "మరి నువ్వు ఎందుకు అడగలేదు.. దీనికి నీకు ఏమయినా కుట్ర ఉందా.." అని అతని వైపు అదోలా చూశాడు.

నిరంజన్ కి వైభవ్ తనని ఇరికించబోతున్నాడు అని అర్ధం అయి నీళ్ళు నములుతున్నాడు.

వైభవ్, విశ్వాస్ వైపు తిరిగి "కళ్యాణి వాళ్ళ బాబాయ్ దగ్గరకు పదా.. దీని అంతటికి కారణం నిరంజన్ అని చెప్పి అప్పగిద్దాం.." అంటూ నిరంజన్ కాలర్ ని వెనక వైపు పట్టుకున్నాడు.

నిరంజన్ "సర్.. ఊరుకోండి సర్.. మీకు కూడా ముందే తెలుసు.. నిన్న సాయంత్రం మీరు కళ్యాణి మేడం గారు ఇదే విషయం మాట్లాడుకున్నారు. అసలు ఆ రెండు ఫైల్స్ తయారు చేసిందే విశ్వాస్ సర్.. అయితే.. మీరు వెళ్ళిన తర్వాత నేను ఆ ఫైల్స్ చూశాను.."

వైభవ్ "అవునా... అయితే.."

నిరంజన్ "అవునూ సర్.."

వైభవ్ "అయితే నీ తప్పు లేదంటావ్.."

నిరంజన్ "లేదు సర్.. మీ తర్వాత నేను చూశాను సర్... కళ్యాణి మేడం నిజంగా వరస్ట్ క్యారక్టర్.." అన్నాడు, ఎదో పాడు వాసన చూసినట్టు మొహం పెట్టి.

వైభవ్ "ఓకే.." అని ఒక నిముషం ఆగి "ఓకే.. ఓకే.. ఆ ఫైల్స్ యివ్వు.."

నిరంజన్ షాక్ అయ్యి "సర్.." అన్నాడు.

వైభవ్ "ఆ ఫైల్స్.. నిరంజన్.. చివరి సారిగా నువ్వే చూశా అని ఒప్పుకున్నావ్ కదా.. ఎక్కడ పెట్టావ్.."

నిరంజన్ కీర్తి చెప్పాల్సి వస్తుందని చెప్పలేక నీళ్ళు నములుతున్నాడు.

వైభవ్ "ఎక్కడ పెట్టావ్ నిరంజన్.." అని గట్టిగా బెదిరించాడు.

నిరంజన్ కి చమటలు పట్టేసి ఏం చేయాలో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయాడు.

వైభవ్ "ముఖ్యమైన ఫైల్స్ రెండూ పారేశావా.." అని సీరియస్ గా చూస్తూ విలన్ లా నవ్వాడు.

నిరంజన్ కి వైభవ్ ని అలా చూస్తూ ఉంటే ఉచ్చ పడిపోతుంది.

వైభవ్ కళ్ళు పెద్దవి చేసుకొని తననే చూస్తూ ఉన్నాడు, ఆ చూపు ఎప్పటిలా కాక నిప్పులు కక్కేలా కనురెప్ప కూడా వేయకుండా సీరియస్ గా చూస్తున్నాడు.

అసలే కొంచెం టెన్షన్ మనిషి, వైభవ్ అలా బెదిరించే సరికి కీర్తి విషయం చెబుతూ బయట పడిపోయాడు.

నిరంజన్ "ఇదంతా... కీర్తి మేడం గారు చేయమన్నారు అండి.."

వైభవ్ "మొదటి నుండి నువ్వు వదిన మనిషివేనా.."

నిరంజన్ ఏడుపు మొహం పెట్టేసి "నన్ను క్షమించండి సర్.. పిల్లలు గల వాడిని.." అంటూ దండం పెట్టి బ్రతిమలాడుతున్నాడు.

వైభవ్ "కళ్యాణి ఎలాంటిది అయినా కావొచ్చు.. కానీ తనని ఇలా అందరి ముందు చెడు చేసి అందరికి శత్రువు అవ్వాలని నాకు లేదు.."

విశ్వాస్ "మహా అయితే బెదిరించి, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు.." అన్నాడు.

నిరంజన్ "ఆ అమ్మాయి అలా పట్టపగలు ఎంగేజమేంట్ అవ్వగానే అలా ప్రవర్తిస్తే నాకు సంబంధం ఏంటి? సర్.. "

వైభవ్ పెద్దగా "తను అలా ఎలా చేసింది అని కాదు.. నువ్వు మెయిన్ స్క్రీన్ కి సిసి కెమెరా ఫుటేజ్ గ్రిడ్ ఎందుకు కనక్ట్ చేశావ్?"

నిరంజన్ "అద్.. అద్.. అది.."

వైభవ్ "ఇక మాటలు అనవసరం.. కళ్యాణి వాళ్ళ బాబాయ్ దగ్గరకు తిప్పు.."

విశ్వాస్ "అవసరం లేదు.. అదిగో అతనే వస్తున్నాడు.."

వైభవ్ "ఓయ్.. ఓయ్.. ఓ.. ఓ.. " అని అరుస్తూ ఉండగానే, కళ్యాణి వాళ్ళ బాబాయ్ పక్కనున్న మనిషి పెద్ద కర్ర తీసుకొని కారు మీద కొడుతూ.. అద్దం మీద కొట్టబోతూ ఉండగా.. డ్రైవర్ స్పీడ్ గా కారుని రివర్స్ గేర్ లో వెనక్కి లాగాడు.

కళ్యాణి వాళ్ళ బాబాయ్ అతన్ని ఆపడంతో వైభవ్ కారు నుండి దిగి నిరంజన్ ని కూడా దింపి "ఇదిగో ఇతనే.. ఆ సిసి రికార్డింగ్ స్టేజ్ మీద ప్లే అయ్యేలా చేసింది"

నిరంజన్ "నేను కాదు.. నేను కాదు.. నన్ను వదిలేయండి.." అంటూ వైభవ్ చేతి నుండి పరిగెత్తి పారిపోతుంటే విశ్వాస్ పట్టేసుకున్నాడు.

కళ్యాణి వాళ్ళ బాబాయ్ అసలు వాళ్ళను పట్టించుకోకుండా వైభవ్ ముందుకు వచ్చి ఆ కర్రని వైభవ్ మొహం మీద చూపిస్తూ "కళ్యాణిని పెళ్లి చేసుకో.. " అని కోపంగా బెదిరించాడు.

విశ్వాస్ "అది ఒక లంజ.. అన్న సంగతి మర్చిపోయావా.."

కళ్యాణి వాళ్ళ బాబాయ్ పక్కన ఉన్న మనిషి "ఓయ్.. నువ్వు నోరు ముయ్.." అని వైభవ్ వైపు చూస్తూ "ఇప్పుడు నిన్ను కొట్టి దాన్ని కోసేసాం అనుకో.. కొజ్జా.." అంటూ నవ్వేసి "అప్పటికైనా నీకు ఎవడితో అయినా పడుకొని నీకు వారసుడిని కనిచ్చే పెళ్ళాం కావాలి.. కళ్యాణి నీకు సరిపోతుంది" అని వెకిలిగా నవ్వుతున్నాడు.

అతను పెద్ద పెద్దగా వెకిలిగా నవ్వుతూ "కొజ్జా గాడికి లంజ ముండకి పెళ్లి" అంటూ అరుస్తున్నాడు.

వైభవ్ ఏమి మాట్లాడకుండా అతన్నే చూస్తూ ఉన్నాడు. అందరూ వైభవ్ భయపడ్డాడు అని అనుకుంటూ నవ్వేస్తున్నారు, కానీ వైభవ్ మాత్రం అతన్నే చూస్తూ అతని దవడ కదలికలు గమనిస్తూ ఉన్నాడు.

అవకాశం దొరికిన మరుక్షణం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిడికిలి బిగించి అతని దవడ మీద కొట్టాడు.  అతను గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు.

దవడ ఇరిగి నోట్లోకి రక్తం కారిపోతుంది. చుట్టూ ఉన్న అందరూ "ఏయ్.." అంటూ మీదకు రాబోతూ ఉంటే వైభవ్ పెద్దగా ఆగండి.. అంటూ అరిచి అతన్ని పైకి లేపాడు. దవడ ప్లేస్ మారడం నోట్లో నుండి రక్తం వస్తూ ఉండడం చూసి భయమేసి వెనక్కి అడుగు వేశారు.

వైభవ్ ఒక టవల్ తీసుకొని అతని దవడ సరి చేసి అతని తల చుట్టూ కట్టులా కట్టాడు. అతను నొప్పికి అరుస్తూ మూలుగుతూ వైభవ్ ని చూసి భయ పడుతూ ఉన్నాడు.

వైభవ్ మాత్రం అతనికి కట్టు కట్టిన తర్వాత అతని మొహం చూసి "నువ్వు ఎవరో నీ పేరు ఏంటో కూడా నాకు తెలియదు.. ప్రస్తుతం మీ మేడం కళ్యాణి సృష్టించిన సమస్యలే నాకు చాలా ఉన్నాయి.. అవన్నీ తీర్చుకొని స్పెషల్ గా నీ కోసం తిరిగి వస్తా.. రాజ్.. వైభవ్ రాజ్.. నా కొడకా నిన్ను కచ్చితంగా కొట్టి కొట్టి చంపేస్తా.." అన్నాడు.

అతను భయం భయంగా వెనక్కి వెనక్కి నడిచాడు.

వైభవ్, కళ్యాణి వాళ్ళ బాబాయ్ వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. బాబాయ్ కూడా తల దించుకున్నాడు.

వైభవ్ "మన వాళ్ళు అందరూ సేఫ్ గా వెళ్ళారు కదా.." అన్నాడు.

విశ్వాస్ "హుమ్మ్ వెళ్ళారు.."

నిరంజన్ "బ్యాక్ స్టేజ్ రూమ్ లో ఆ అమ్మాయి ఇంకా ఉంది సర్.."

వైభవ్ "ఏ అమ్మాయి.. అయినా బ్యాక్ స్టేజ్ రూమ్ లో ఇదంతా చేసింది నువ్వే కదా.."

నిరంజన్ "నేను కాదు సర్.. నిషా.. కొత్త అసిస్టెంట్.. ఇవ్వాళే జాయినింగ్.. తనని అక్కడ ఉంచి నేను బయటకు వెళ్లాను.. ల్యాప్ టాప్ ప్రాబ్లం వచ్చే సరికి కేబుల్ మార్చి నట్టు ఉంది.. అందుకే సిసి టీవీ లైవ్ ఫీడ్ మెయిన్ స్క్రీన్ మీదకు వచ్చింది.."

వైభవ్ రియాక్ట్ అయ్యే లోపే.. కళ్యాణి వాళ్ళ బాబాయ్ "అంటే ఇదంతా ఆ అమ్మాయి వల్లేనా.. రేయ్.. అర్జెంట్ పదండి.." అనడంతో అందరూ బ్యాక్ స్టేజ్ రూమ్ దగ్గరకు పరిగెత్తారు.

వైభవ్ కాల్ చేసి "నిషా.. నిషా.. పారిపో.. త్వరగా అక్కడ నుండి పారిపో.." అన్నాడు.






అసలే లైఫ్ పాడయిపోయి, డైవర్స్ తో జీవితం పాడయిపోయి, తిరిగి కోలుకొని జాబుకి వస్తే.. మొట్టమొదటి రోజే.. పెళ్లి ఎంగేజమేంట్.. ఏంటో ఈ పాడు లోకం..

..పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం..

అంటూ పాట వింటూ ఎంజాయ్ చేస్తుంది నిషా..

"ఒరేయ్ సచ్చినోళ్ళులారా.. ఆకలితో సచ్చిపోతున్నాను రా.."

[Image: nisha-agarwal-hot-stills-1602120848-058.jpg]





ఇంతలో ఫోన్ మోగింది, వైభవ్ సర్ కాలింగ్..

ఫోన్ ఎత్తగానే "పారిపో.. నిషా.. పారిపో.. నిన్ను చంపడానికి వస్తున్నారు.."

ఆ పక్కనుండి మరో గొంతు విశ్వాస్ "ముందు మనం పారిపోదాం కళ్యాణి వాళ్ళ బాబాయ్ వేరే మనుషులను కూడా రమ్మన్నట్టు ఉన్నాడు.."

"పారిపో.. నిషా.. పారిపో.. " అని ఫోన్ కట్ అయింది.

నిషాకి ఇదంతా కల అనిపించింది.

మెల్లగా బయటకు వచ్చి సౌండ్ చేయకుండా వేరే గదిలోకి వెళ్లి ఉండి ఈ రూమ్ ని తొంగి చూస్తుంది.

కొంత మంది రౌడీలు లాగా ఉండే వాళ్ళు వచ్చి ఆ రూమ్ ని చుట్టుముట్టి "రేయ్.. ఇక్కడ లేదు.. వెతకండి.. వెతకండి.. దొరకగానే చంపేయండి" అని అరుచుకుంటున్నారు.

నిషా నోటి మీద చేయి వేసుకొని "అయ్యబాబోయ్ ఎదో జరిగింది.. వెంటనే ఇక్కడ నుండి పారిపోవాలి.." నోటి వెంట సరిగా మాటలు కూడా రావడం లేదు.

అసలు ఇక్కడ నుండి బయట పడడానికి సరైనా ఫెసిలిటీ కూడా ఉండదు..

ఇప్పుడెలా..

ఇప్పుడెలా..

క్రిష్..

యస్.. క్రిష్..

నిషా "క్రిష్ ఎక్కడ ఉన్నావ్..." అంది.

క్రిష్ "కాలేజ్...."

నిషా "త్వరగా నేను పంపిన అడ్రెస్ కి రావా...." అని ఆల్మోస్ట్ ఏడ్చేస్తూన్నాను.

క్రిష్ "అంతా బాగానే ఉందా.... తనకు ఎలా ఉంది", వీడు మా అక్క గురించి అడుగుతున్నాడు.

నిషా "అక్క బాగానే ఉంది... బాగా అంటే... నువ్వు అనేసి వెళ్ళాక బాగా దిగులు అయిపొయింది... అదంతా తర్వాత... నేను నీకూ లొకేషన్ పంపాను... నేను చిన్న ప్రాబ్లం లో ఇరుక్కున్నాను"

క్రిష్ "చిన్న ప్రాబ్లం... ఏమిటా ప్రాబ్లం..."

నిషా "చిన్నది అంటే చిన్నది కాదు నువ్వు లేటుగా వస్తే నా ప్రాణం పోతుంది... త్వరగా వచ్చి నన్ను తీసుకొని వేళ్ళు...."

క్రిష్ "ప్రాణం పోతుందా...."

నిషా "ఒరేయ్ నీ అయ్యా.... వచ్చి కాపాడరా.... ప్లీజ్... వివరాలు అడిగి దొబ్బకు..."

క్రిష్ "సరే.... ఫోన్ దగ్గర పెట్టుకో వస్తున్నా" అంటున్నాడు.

నిషా "హమ్మయ్యా వీడు వస్తా అన్నాడంటే వస్తాడు.. ఈ లోపు వీళ్ళకు దొరకకుండా దాక్కోవాలి.."






క్రిష్

నేను "సరే.... ఫోన్ దగ్గర పెట్టుకో వస్తున్నా" అంటూ ఫోన్ లో తను పంపిన లొకేషన్ చూశాను, అది ఒక పెళ్లి మండపం.

పెళ్లి మండపంలో ప్రాణాలు పోవడం ఏంటో? అయినా సీరియస్ అంటుంది కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాను.

నేను వెళ్లేసరికి అక్కడ మండపం మొత్తం ఖాళీగా అక్కడక్కడ జనం ఉన్నారు. చూస్తూ ఉంటే ఫంక్షన్ అయిపోయినట్టు ఉంది.

ఈ పొట్టిది క్యాబ్ డబ్బులు కలిసి వస్తాయని నాకు ఫోన్ చేసి ప్రాంక్ చేసినట్టు ఉంది అనుకుంటూ అక్కడకు వెళ్లి ఒకరిని పిలిచి నిషా గురించి అడిగాను.

సడన్ గా అక్కడున్న వాళ్ళు నన్ను కొట్టడానికి చేతులు ఎత్తి నన్ను పట్టుకోబోయారు. వాళ్ళను తోసేసి పరిగెత్తుకుంటూ వేరే వైపుకు వెళ్లి నిషాకి కాల్ చేశాను.

నన్ను బండి తీసుకొని మండపం వెనక వైపు ఉండమని చెప్పింది. వెళ్ళే సరికి అక్కడకు పరిగెత్తుకొని వచ్చి వెనక ఎక్కి కూర్చొని కంగారుగా "పద....  పద....  పద....  " అని కంగారుగా అంది.

నేను "ఏం చేశావే... నీ పేరు చెబితేనే కొడుతున్నారు" అన్నాను.

నిషా ఏడుస్తూ ఉంది. నేను బండిని స్లో చేసి వెనక్కి తిరిగి "ఏమయింది?" అన్నాను.

నా వీపు మీద పిడికిలి గుద్దులు గుద్డుతూ "మేము నీకూ కాల్ గర్ల్స్ లా కనపడ్డామా.... హా..." అంటూ ఏడుస్తుంది.

నేను "సారీ" చెప్పాను.

నిషా "అక్క ఆ రోజు నుండి సరిగా తినడం కూడా లేదు తెలుసా...."

ఇక చెప్పేది ఏముంది... సారీ... సారీ... అంటూ చెప్పుకుంటూనే బైక్ ని ఇంటికి పోనిచ్చాను.

కాజల్ కోపంగా మా ఇద్దరినీ చూసింది.

నిషా "అక్కా... ఇవ్వాళ క్రిష్ కాపాడాడు" అంది.

కాజల్ చేయి అడ్డం పెట్టి "ఇంట్లోకి పో... " అంది.

నిషా నా వైపు తన అక్క వైపు ఒక సారి చూసి వెళ్ళిపోయింది.

కాజల్ నన్ను చూస్తూ "థాంక్స్" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళడం కోసం వెనక్కి తిరిగింది.

నేను "సారీ..." అన్నాను.

తను ఆగిపోయింది.

నేను "నాకు తెలుసు... నేను ఆ రోజు ఎక్కువగా మాట్లాడాను..."

కొద్ది సమయం తర్వాత...

నేను "ఐ యామ్ సారీ... ప్లీజ్... నన్ను క్షమించు..." అన్నాను.

తను వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది.

నేను "ఐ మిస్ యు.." అన్నాను.

తను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయింది, బహుశా విని ఉండదు. అనుకుంటూ బైక్ ని ఫ్రెండ్ రూమ్ కి పోనిచ్చాను.

ఇంట్లోకి వెళ్ళగానే నిషా "ఏమిటక్కా.... మీ 2 అంటున్నావ్.... దేని గురించి..." అంది.

కాజల్ "ఏం లేదు..." అంటూ మాట దాటేసింది.

[Image: 162434272-3010687289153141-234419578543151221-n.jpg]








కీర్తి "కళ్యాణి ఫ్యామిలీ.. ఒకటి మనం వాళ్ళను నాశనం చేయాలి.. లేదా వాళ్ళు మనల్ని నాశనం చేయాలి.. ఇక తప్పదు.. వార్ రూమ్ ని సిద్దం చేయండి.. "

"మేడం.. వైభవ్ గారికి విషయం చెబుదామా.."

కీర్తి "వైభవ్ ఇంకా చిన్న పిల్లవాడు.. కళ్యాణి ఫ్యామిలీ విషయం ఏదైనా సెంటిమెంట్ ఫీల్ అయితే  ఆఖరికి మనకే నష్టం.. "

"మేడం చెప్పింది కరక్టే.."

"సరే మేడం.. అలాగే చేద్దాం"

బోర్డు మెంబర్స్ అందరూ కీర్తికి అనుకూలంగా మాట్లాడారు.

కీర్తి "వైభవ్.. ఇక నుండి నువ్వు నా ముందు పిల్ల నా మోడ్డవే.." అని మనసులో అనుకోని నవ్వుకుంటుంది






[Image: images-q-tbn-ANd9-Gc-Tsfq-Emhf-Sy-Gl-PZZ...k-Q9if.jpg]


All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM
RE: క్రిష్ :: వైభవ్ E * R * D (18-04-2025) - by 3sivaram - 6 hours ago



Users browsing this thread: 2 Guest(s)