20-04-2025, 11:35 AM
(19-04-2025, 10:24 PM)k3vv3 Wrote:
ఆ మాత్రం సస్పెన్స్ లేక పోతే కథకు సార్థకత ఉండదు మరి.
అసలు రవచయిత ఇచ్చినట్లు ఒక్కో భాగం ఇస్తున్నాను....వారికి గౌరవం ఇవ్వాలిగా, మరి
అర్థం చేసుకోండీ
మరీ సీరియస్ గా తీసుకోకండి, ఏదో నా ఆత్రం..మీరు కొనసాగించండి మీ శైలిలోనే.
నాకు మాత్రం మరో కాంచనగంగ బై యెన్ ఆర్ నంది చదివినట్లుంది (నేను చదివిన మొదటి హారర్ సీరియల్, చదివేసి రాత్రుల్లో అమ్మ పక్కన పడుకునేవాన్ని భయం తో)) ఆత్మల (మంచి చెడు) విన్యాసం చారిత్రిక (జమిందారీ) నేపద్యం తో...
:
:ఉదయ్

