20-04-2025, 11:08 AM
రమణ కి ఒకింత ఒంటరిగా అనిపించింది. TV లో చానెల్స్ మార్చుతూనే ఉన్నాడు. కానీ ఏ చానెల్ అయితే చూడాలని అసలు ఫీలింగ్ రావడం లేదు.
ఇక హోస్టల్‌లో సుమా… రమణ మీద ఏదో కోపంతో ఉంది. "ఇంత సన్నిహితంగా మాట్లాడుకున్నాం రాత్రి… మరి ఇవాళ ఎందుకు అలా మౌనంగా ఉంటాడు?" "ఆ అమ్మాయి ఎవరు? రమణ తో అంత చనువు ఎలా?"
కాసేపు వేచి, చివరకు "Hi" అని మెసేజ్ చేసింది. No reply. తర్వాత బుంగమూతి emoji పంపింది. Still No reply.
అప్పటివరకు కోపంగా ఉన్న సుమ లో ఒక చిన్న టెన్షన్ మొదలైంది. "ఎక్కడైనా నేను ఎక్కువయ్యానా?" కానీ వెంటనే మళ్ళీ కోపం. "ఇంతకీ నాకేంటి! ఏదో చాక్లెట్ తీసుకెళ్లారు. అది కేవలం చాక్లెట్ కావచ్చు. కానీ అది రమణ కు ఇచ్చిన నా భావోద్వేగం."
చివరికి రమణ మెసేజ్ పంపాడు: "Sorry, నేను డెస్క్‌లో చూసి తను తీసుకోవడం ఊహించలేదు… I am really sorry."
అది అర్థం అయి, కాస్త తలంటుతూ మెసేజ్ చేసింది: "కోపం నటిస్తుంటే నేను అంటే ఇష్టం లేదు కదా ? అందుకే ఇచ్చావ్?"
అయితే రమణ లో energy లేనట్టుగా reply ఇచ్చాడు: "సుమ, please… ఇప్పుడే నాకు ఓపిక లేదు. మూడ్ కూడా బాగోలేదు. నేను పడుకుంటాను. Good night."
సుమా వెంటనే అర్థం చేసుకుంది. "ఇక్కడ chocolate గురించి కాదు… ఇంకేదో ఉంది."
"అయో రమణ… Chocolate విషయం మర్చిపోండి. నేను సరదాగా టీజ్ చేస్తున్నా. ఎవరైనా బాధించా?"
"ఏమీ లేదు, నా మూడ్ బాగోలేదు."
"ఏమైనా office work issues?"
"ఆఫీస్ గొడవలు ఎప్పుడూ ఉంటాయి కదా… రేపు మాట్లాడదాం. Good night."
రమణ తన ఫోన్ silent mode లో పెట్టి పడుకునేలా సెట్టయ్యాడు. Even net కూడా off చేశాడు.
"ఇదేంటి? ఓపిక లేకుండా ఇలా చెప్పేయడం?" రెండు మూడు మెసేజ్ లు పంపిన… రెండవ టిక్ కనిపించలేదు. "ఛ్! ఫోన్ ఆఫ్ చేశాడన్నమాట…"
అంతా అర్థం చేసుకుని నిస్సహాయంగా పిల్లోని తాకుతూ పడుకుంది.
ఉదయం, నిద్ర లేవగానే సుమ నుంచి మెసేజ్ చూసి హ్యాపీ ఫీల్ య్యాడు.. సుమ కి గుడ్ మార్నింగ్ మెసేజ్ చేసిన రమణ కి ఏదో కొత్త రిలీఫ్ లా అనిపించింది. "Someone is there to care for me."
ఇంట్లో పనులు ముగించుకుని ఆఫీస్ కి వెళ్లే ముందు… వస్తూ దారిలో ఒక చిన్న చాక్లెట్ కొన్నాడు. ఎవరూ చూడకుండా సుమ డెస్క్ మీద దాన్ని పెట్టాడు…
ఆఫీస్ కి వచ్చిన సుమ, తన డెస్క్ దగ్గర వున్నా చాక్లెట్ చూసి ఒక్క క్షణం ఆగి chocolate ని చేతిలో తీసుకుని చూడగానే, లోపలే చిరునవ్వు వచ్చింది. "ఇదీ నాకేనా?" అనుకుని, వెంటనే రమణ వైపు చూసింది.
రమణ, ఆమె చూపుల్ని already feel అయ్యాడు. కానీ తను చెప్పాల్సిందంతా తన ముఖం మీదే పెట్టుకున్నాడు—"Sorry" అనే expression. నిన్న రాత్రి ఆమెకు hurt చేశాననే realization తో కాస్తే తక్కువ confidentగా కనిపించాడు. సుమ, "ఇదీ నువ్వే పెట్టావు కదూ?" అని అడగాలనిపించింది. కానీ, "No need." అంతే. తనకు already answer తెలిసే ఉంది. అంతే కాదు, లోపలే చిన్న warm feeling. ఆమె face పై ఎలాంటి expression కనిపించని అవ్వలేదు.

![[Image: Chat-GPT-Image-Apr-20-2025-11-02-00-AM.png]](https://i.ibb.co/TMC0jBpt/Chat-GPT-Image-Apr-20-2025-11-02-00-AM.png)