6 hours ago
సూపర్ బ్రో...మద్య మద్యలో జంప్ చేసి భలే సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావ్ మీకు చేతనైంది ఊహించుకోండి, నేనొచ్చి తరువాత తీరిగ్గా చెప్తా అన్నట్లు. ఈ విధమైన కధనం పాఠకుల్లో బాగా ఆసక్తిని పెంచుతుంది. నిషా ఏం ప్లే చేసిందో, స్క్రీన్ పై ఏం కనిపించిందో, చ్చ్ కెమరా అన్నారు, కొంపదీసి సెకండ్ ఫ్లోర్ లైవ్ టెలికాస్టా...పౌడర్ నాకడమా..కొనసాగించు బ్రో.
:
:ఉదయ్

