18-04-2025, 09:45 PM
(18-04-2025, 06:24 PM)Veeeruoriginals Wrote: నేను కూడా ఎదురు చూసి చూసి... ఈ స్టోరీ ని re create చేస్తున్న
వద్దు bro! చిన్న మనవి కనీసం పేరు అయినా మార్చండి!
యవ్వనపు తొలకరి రోజులలో ప్రౌడాలతో సంగమం, శృంగారం తప్పు అనే స్థితి నుంచి అది ఒక మధురనుభూతి అని కథకుడి కోణంలో వివరిస్తూ సాగుతుంది... ఈ రచనలో ఎక్కడ పైత్యపు ఛాయాలు కూడా కానరావు.. కేవలం శృంగారం మాత్రమే
మీరూ శృంగార కలయిక వర్ణించరు కదా, ఈ సమూహంలో అది లేని రచన వ్యర్థమేమో!!