Thread Rating:
  • 31 Vote(s) - 3.26 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
సాజల్ గారూ 
వారం పది రోజుల పాటు ఈ కథని, దీని అనుబంధ కథల్ని అన్నిటినీ వరుసగా చదువాను. అన్నిటినీ అద్భుతంగా రాసారు మీరు.  ప్రేమ, కరుణ, హాస్యం, శృంగారం, రౌద్రం, భీభత్సం ఇలా నవరసాల్ని మిళితం చేశారు. కొన్ని సార్లు కడుపుబ్బ నవ్వుకుంటే, కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేసే బాధను కలిగించాయి.

ఈ కథలో విక్రమాదిత్య,, అనురాధ లాంటి మంచి వాళ్ళకు పుట్టిన పిల్లలు అలా దుర్మార్గులుగా ఎందుకు మారారు అనే విషయం మీరు రాయలేదు. అదొక్కటే లోటు
నా కథల్ని కింది దారంలో చదవండి
[+] 1 user Likes Madhavi96's post
Like Reply


Messages In This Thread
Vc - by Takulsajal - 16-03-2022, 07:43 PM
RE: Vc - by Raju777 - 16-04-2025, 01:17 PM
RE: Vc - by Madhavi96 - 18-04-2025, 01:35 PM



Users browsing this thread: Pawan326363, 2 Guest(s)