17-04-2025, 12:56 PM
(17-04-2025, 11:25 AM)JustRandom Wrote: Episode - 20నిజమే, మీరు రాసింది చదివిన తరువాత అనిపిస్తోంది..పెళ్ళికి ముందు ఎన్ని ఆలోచనలు వస్తాయి. బహుశా మగవాళ్ళకంటే ఆడవారికే ఎక్కువ సందేహాలు వుంటాయేమో, కాని వారికున్న గొప్ప గుణ ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితిలోననా సర్దుకుపోవడం. కానీ ఈ ప్రజంట్ జెనరేషన్లో అది ఉల్టా అయినట్లుంది
స్పందన కి నిద్ర రావడం లేదు. కిట్టుతో ఇంకా మాట్లాడాలి అని ఉంది. వాట్సాప్ లో వాడి డీపీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంది. అందులో వాడు ఎక్కడో బీచ్ లో ఉన్నాడు. కిట్టుని చూస్తూ, అలా బీచ్ లో వాళ్లిద్దరే అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బావుంటుందో అనుకుంటూ అలా నిద్రలోకి జారుకుంది.




స్పందన స్పందనను చక్కగా రాసారు, క్యారెక్టర్ చేంజ్ పక్కాగా చూపిస్తూ...ఇక కిట్టూ గురించి కలలు కనడం

:
:ఉదయ్

