Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#48
Episode - 6

ఆ రోజు సాయంత్రం ఈవెంట్ కి వెళ్లారు. అక్కడ ఫామిలీస్ వచ్చాయి. ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళతో ఏవో ఆక్టివిటీస్ చేయించింది. అన్ని అయ్యాక రాత్రి ఫోటో షూట్ చేశారు. 

మనుకి కిరణ్ ఒక కెమెరా ఇచ్చేసి కాండీడ్ ఫోటోలు తీయమన్నాడు. మను కెమెరా పట్టుకుని టక టక కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. తరువాత మధ్యలో ఒక సారి కిరణ్ ఫోటోలని చూసాడు. మను చల్లగా బాగా తీసింది. ఇంకా బాగా ఎలా తీయచో, యాంగిల్స్ ఎలా పెట్టాలి, లైట్ ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి కొన్ని ట్రిక్స్ చెప్పాడు. 

మను అల్లాగే తీసింది. అందులో ఒక ఆవిడ మానుని చూసి మను ఫోటోలు చూసి వాళ్ళ ఇంట్లో ఇంకో ఫంక్షన్ కి తీస్తావా అని కూడా అడిగింది. కిరణ్ తన కార్డు ఇచ్చి మళ్ళీ మాట్లాడుతాను అని అన్నాడు. మను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఫోటోగ్రఫీ చేస్తే బెటర్ ఏమో అని సరదాగా నవ్వుకున్నారు కూడా. రాత్రి పదింటికి ఈవెంట్ ముగిసింది. తినేసి అన్ని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఒంటిగంట అయింది. 

అంత అలిసిపోయి వచ్చేసరికి ఇద్దరికీ బాగా రిలాక్స్ అవ్వాలి అని ఉంది. కూర్చుని మందు సెట్టింగ్ వేసుకుందాము అనుకున్నారు. ముందుగా ఫ్రెష్ అయ్యి వద్దాము అని అనుకున్నారు. 

స్నానం చేసి అరగంటలో చల్లటి బీర్లు తీసుకుని బాల్కనీ లో అన్ని సెట్ చేసుకున్నారు. బాటిల్ ఓపెన్ చెయ్యబోతుంటే మను ఫోన్ మోగింది. చుస్తే నీలు కాల్.

మను: ఇదేంటి ఈ టైం కి కాల్ చేస్తోంది?

కిరణ్: ఎమన్నా అర్జెంటు ఏమో. ఎత్తు.

మను: హలో నీలు. ఏంటే ఈ టైం లో?

నీలు: మను. సారీ నే ఈ టైం లో కాల్ చేస్తున్నాను. ఒక పెద్ద ప్రాబ్లెమ్ వచ్చింది. ఇంట్లోనే ఉన్నావా? 

మను: హా ఉన్న. కిరణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఏమైంది? 

నీలు: నా పెళ్లి కాన్సల్ అయిందే. 

మను: వాట్? అదేంటి? ఎందుకు?

నీలు: నా ఫియాన్సీ గాడు ఎదవ. వాడికి నాకు ఎదో గొడవ అయింది. అది చిలికి చిలికి గాలి వాన అయింది. వాడు నన్ను బజారు ముండ అబ్బాయిలతో కలిసి ఉంటుంది అని తిట్టాడు. పెద్ద వాళ్ళకి తెలిసింది. వాడు మన ముగ్గురం కలిసి ఉంటాము అన్నదానికి అన్ని మార్చి చెప్పాడు. వాళ్ళ నాన్న కి మా నాన్నకి కూడా గొడవ అయింది. పెళ్లి రద్దు చేసేసుకున్నాము.

కిరణ్: పోనిలే నీలు. ఇంకో మంచి అబ్బాయిని చూసుకోవచ్చు. 

నీలు: అది కాదురా ప్రాబ్లెమ్. మా అమ్మ నాన్నకి నేను న ఫ్రెండ్ ఇంకా తన హస్బెండ్ తో ఉంటున్నాను అని చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిసి వాళ్ళు గొడవ చేస్తున్నారు. నన్ను ఉద్యోగం మానెయ్యమన్నారు. ఉదయిగం మానేస్తే మా ఊర్లో మా వాళ్ళ మధ్యలో ఉంటె నా బతుకు కుక్క బ్రతుకే. 

మను: ఒసేయ్ ఆలా ఎందుకు చెప్పావే?

నీలు: తప్పలేదు. మీ ఇంట్లో లిబరల్. కిరణ్ ఇంట్లో మోడరన్. మా ఇంట్లో వాళ్ళు ఇంకా సెవెంటీస్ కాలం లో బ్రతుకుతున్నారు లే. అందుకే, ఫ్రెండ్ ఇంకా దాని మొగుడు అని చెప్తే సేఫ్ గా ఉంటుంది, ఫ్యామిలీతో ఉంటున్నాను అని చెప్పాను. వాళ్ళకి టెన్షన్ ఉండదు అని.

మను: మరి ఇప్పుడే ఏమి ప్రాబ్లెమ్ వచ్చింది?

నీలు: అది.. అది.. అదేంటంటే నేను నిజం చెప్తున్నానా లేదా అని అనుమానంతో మా అమ్మ కూడా నాతో పాటు బయల్దేరి బెంగళూరు వస్తోంది.

మను: వాట్? ఒసేయ్? ఎప్పుడు?

నీలు: రేపు సాయంత్రం ట్రైన్. ఎల్లుండి పొద్దున్నే అక్కడ ఉంటాము. 

మను: ఒక్క రోజా? ఎలానే?

నీలు: సారీ నే. సారీ తో బోథ్ అఫ్ యు. ఇప్పుడు గనక మా అమ్మకి నిజం తెలిసింది అంటే నన్ను ఊరు తీసుకెళ్లి అక్కడే ఎవడో ఒకడికి కట్టబెడతారు. 

మను కిరణ్ కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. మను ఎదో ఆలోచించింది.

మను: సరే నీలు. టెన్షన్ పడకు. మాకు నువ్వు బయలుదేరక చెప్పు. కుదిరితే ఇంకో రెండు రోజులు ఆగి రండి.

నీలు: రెండు రోజులు ఆగితే మా నాన్న కూడా వస్తారు. ఆయనకి రేపు ఎల్లుండి ఎదో పని ఉంది. అందుకే రేపే బయల్దేరితే మా అమ్మ మాత్రమే వస్తుంది. అమ్మ ని కొంచం మేనేజ్ చేయచ్చు.

మను తలా పట్టుకుంది. ఒక అయిదు నిముషాలు కిరణ్ నీలు తో మాట్లాడాడు.
మను కి ఎదో ఐడియా వచ్చింది. 

మను: సరే నీలు. మేము చేసుకుంటాము. నువ్వు టెన్షన్ పడకు. 

నీలు: సరే. రేపు చేస్తాను. ఇప్పటికే చాల సేపు అయింది పక్కకి వచ్చి. ఎవరన్నా లేచి చుస్తే ప్రాబ్లెమ్. బై.

కిరణ్: ఏమి చేద్దాము?

మను టైం చూసింది. ఉదయం మూడు అవుతోంది. 

మను: నాకు ఒక ఐడియా ఉంది. కానీ దానికి నువ్వు ఒప్పుకోవాలి.

కిరణ్: ఏంటది? 

మను: నీ రూమ్ ఖాళీ చెయ్యాలి. 

కిరణ్: అదేంటి? నేను లేకపోతే ఎలా? ఇప్పుడు నేను హస్బెండ్ కదా.

మను నవ్వింది.

మను: ఒరేయ్. నీ రూమ్ గెస్ట్ రూమ్ లాగా మార్చెయ్యాలి. అక్కడ ఓన్లీ నీ ఆఫీస్ పెట్టాలి. 

కిరణ్: మరి నా సామాన్లు. నీ బట్టలు కొన్ని అక్కడే ఉంచుకో. మిగతావి కొన్ని నారూం కి తెచ్చేసెయ్యి.

మను: అంటే? అంటే నీలు వాళ్ళ అమ్మ వెళ్ళేదాకా మనిద్దరమూ మొగుడు పెళ్ళాల లాగ నటించాలి.

కిరణ్: అర్ యు సీరియస్?

మను: అవును? ఎందుకు నీకేమన్నా ప్రాబ్లెమ్ ఆ?

కిరణ్: ఛ ఛ నాకేమి ప్రాబ్లెమ్ లేదు. నీకే ఇబ్బంది ఏమో?

మను: ఇబ్బంది ఏమి లేదు. ఒక రెండు మూడు రోజులు పాటు అంతే కదా. మనము మేనేజ్ చేసేద్దాము.

కిరణ్: ఒకే. ఆహా అంత పెద్ద ప్రాబ్లెమ్ ని ఒక్క పది నిమిషాలలో సాల్వ్ చేసేసావు. నువ్వు తోపెహే.

మను నవ్వింది. 

మను: కానీ మనకి చాల పని ఉంది. ముందు ఇంట్లో చాల మార్పులు చెయ్యాలి. మనము కొన్ని సామాన్లు కొనాలి. కొన్ని సామాన్లు సద్దాలి. ఇల్లంతా క్లీన్ చెయ్యాలి. బాచిలర్స్ ఉండే ఇల్లు లాగా కాకుండా ఒక ఫామిలీ ఉండే ఇల్లు లాగా చెయ్యాలి. 

కిరణ్: వావ్. వీకెండ్ స్పెషల్. 

మను: సరే. మనకి రేపు అంతే పని ఉంది. ఈరోజు ఎక్కువ తాగద్దు. పాడుకుందాము. 

కిరణ్: ఒక్క బీర్ వేద్దాము. 

మను: సరే. చీర్స్.

ఇద్దరు చీర్స్ కొట్టుకుని తలా ఒక బీర్ తాహి వెళ్లి పడుకున్నారు. 

ఇంకా ఉంది.
 

Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 15-04-2025, 07:03 PM



Users browsing this thread: 1 Guest(s)