15-04-2025, 06:49 PM
(15-04-2025, 12:34 PM)Reader5456 Wrote: Excellent update bro..
Twists anni Bharath ke pettu bro college life ala edokti
Geeta ki matram new relations pettaku.
Goutham , Bharath ne unchu Geeta ki evarini add cheyaku..
Story chadvutunde geeta Bharat kosam vallaki gap echina parledu kani Geeta ki new relationship bagodu.
నేను ఇంకా fix కాలేదు అలాగే అవుతుంది అని. Just it might happen that way.
(15-04-2025, 04:51 PM)Wildhunk Wrote: Ee story geetha tho start ayyindi, madhyalo enno characters vachina Geetha peru unna episode is always special. But, as you said bharath have his own life. Mundu maku story antha geetha chuttu undi anpinchindi, but ippudu bharath center point ayyadu. And nijam ga cheppalante, recent times lo bharath ki geetha meeda unde respect taggindemo anpinchindi. But, the story is ultime and we are eagerly waiting for your next update. Hasta la Vista GEETHA ❤️
భరత్ గీత మధ్య ఒక చాలా దగ్గరైన చనువు ఏర్పడింది బ్రో అంతే, నేనైతే అలా respect తగ్గుతుంది అనుకోవట్లేదు. Its all their bonding అంతే.
గీత మనసులో ఒక కోరిక ఉంటుంది ఫ్రెండ్స్, నేను దాన్ని తీర్చడమే ఈ కథకి main point గా అనుకుంటున్న. త్వరలోనే ఆ కోరిక ఏంటో మీకూ తెలుస్తుంది.
ఈ కథ గీత తోనే మొదలైంది గీతతోనే ముగింపు కూడా. గీత భరత్ ల బంధమే ఈ కథ. Ac నేనేదో rhyming బాగుంది అని గీత దాటేనా అని పెట్టేసాను అంతే. హహ... త్వరలోనే దాటేనా ను తొలగించబోతున్నాము.


