Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (15-04-2025)
27. వదినతో అంత వీజీ కాదు







వైభవ్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగింది ఏదయితే ఉందొ అది తను ఊహించనిది, ఎప్పుడూ కూడా కలలో కూడా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. బహుశా వరుణ్ తో లవ్ లో ఉంది, అది వాళ్ళ లైఫ్ స్టైల్.. తన పెద్ద వాళ్ళతో మాట్లాడి వరుణ్ కి తనకి యిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు జరిగింది చూస్తూ ఆలోచిస్తూ ఉంటే తల బద్దలు అయిపోతుంది.

కళ్యాణి తన ముందు నవ్విన నవ్వుకి, మాట్లాడిన మాటలకు PTSD వచ్చేసి చలి జ్వరం అనిపించేలా ఉంది.

ఎప్పుడు వచ్చాడో తెలియదు విశ్వాస్ వచ్చి తన పక్కనే నిలబడి ఉన్నాడు. వైభవ్ తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు.

వైభవ్ "వరుణ్ సంగతి ఏంటి?"

విశ్వాస్ "వదిలేసి వెళ్ళిపోయింది"

వైభవ్ "అదేంటి?"

విశ్వాస్ "నీకు అర్ధం కావడం లేదు వైభవ్.. వరుణ్ తనని ఆడుకోవడం కాదు.. ఆమె వరుణ్ తో ఆడుకుంటుంది.. వరుణ్ ఒక వెన్నెముక లేని వాడు.. తన కాళ్ళ మీద తను నిలబడే వాడు కాదు.. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద పడి బ్రతకడమే.. వాడి బ్రతుకు.."

వైభవ్ చెయ్యి అడ్డం చూపించి నడుచుకుంటూ వెళ్లి వాష్ బేసిన్ ముందుకు వెళ్లి వాంతు చేసుకున్నాడు.

విశ్వాస్ అతని వెనకే టవల్ పట్టుకొని నిలబడి వైభవ్ పని అయ్యాక అతని చేతికి యిచ్చాడు.

వైభవ్ "ఎదో ఒకటి మాట్లాడు అలా ఉంటే ఎలా.."

విశ్వాస్ "మేడం.. రేపు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక.. ప్రాజెక్టులు ఏమయినా కావాలంటే తన ట్యాలెంట్ తో తెప్పిస్తారు.." అన్నాడు.

వైభవ్ "అంటే ఏంటి రా.." అంటూ ఎదో కరెంట్ షాక్ కొట్టినట్టు విశ్వాస్ వైపు చూశాడు.

విశ్వాస్ కి తను తప్పు మాట్లాడా అని అర్ధం అయి "వద్దు సర్ ఆ అమ్మాయి.."

వైభవ్ "గర్ల్ ఫ్రెండ్ ని కూడా కంట్రోల్ చేసుకోలేవు.. వీడి చేతికి కంపనీ ఇస్తే అంతే అంటారు.."

విశ్వాస్ "అయితే చేసుకోండి.. కాని మీ మాట వినదు.. అస్సలు వినదు.."

వైభవ్ విశ్వాస్ వైపు చూస్తూ ఉన్నాడు.

విశ్వాస్ "మీకు సిక్స్ ప్యాక్ ఉండొచ్చు.. కానీ తను అక్కడ ఒక ఏడెనిమిది ఎయిట్ ప్యాక్స్ మగాళ్ళని సింగిల్ నైట్ లో గుక్క తిప్పుకోకుండా హ్యాండిల్ చేస్తుంది" అన్నాడు.

వైభవ్ మళ్ళి సింక్ పట్టుకొని వాంతు చేసుకున్నాడు.

చాలా సేపటి తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరారు.

వైభవ్ "నా పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు రా.."

విశ్వాస్ "ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా.."

వైభవ్ కి విశ్వాస్ వేస్తున్న పంచ్ లకు పిచ్చి కోపం వచ్చింది కానీ తమాయించుకుని ఎదురుగా ఉన్న సీట్ ని కాలుతో తన్ని "ఇదంతా కూడా ఆ అన్న గాడి వల్ల వచ్చింది"

విశ్వాస్ "మధ్యలో ఆయన ఏం చేశారు.."

వైభవ్ "అన్నీ తెలుసనీ బిల్డప్ దెంగావు.. కాని ఏం తెలియదు.."

విశ్వాస్ ఫోన్ లో హోటల్ సిసి కెమెరా చూస్తున్నాడు.

నిరంజన్ వచ్చి కళ్యాణి యొక్క రెండు ఫైల్స్ తీసుకొని కీర్తి వదినకి కాల్ చేసి విషయం చెప్పాడు.

వైభవ్ "మా అన్న పేరు సిద్దార్డ్ రాజ్.."

వైభవ్ "ఆ నా బట్టకి కీర్తి వదినకి పెళ్లి సెట్ అయింది.. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి చేసుకోకుండా వేరే దేశానికి ఊరేగాడు.. అక్కడ ఒక తెల్ల పోరికి కడుపు చేసి పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయాడు.."

విశ్వాస్ "అంటే కీర్తి వదిన ఎందుకు.. తనకు పెళ్లి అవ్వలేదు కదా.."

వైభవ్ "మధ్యలో మా తాత గాడు మూల స్థంభం.. కీర్తి వదినకి కొంత షేర్స్ రాసి యిచ్చి ఇండియాలో ఉండే కంపనీస్ కి ఆథరైజేడ్ పర్సన్ గా మార్చాడు."

విశ్వాస్ "అంటే రేపు మీరు లైన్ లోకి వస్తే మీకు తిరిగి ఇవ్వాలి అన్నట్టు.. అంతేగా.."

వైభవ్ "హుమ్మ్"

వైభవ్ "ఆవిడ గారు ఏమో, మా అన్నకి ప్రూవ్ చేయాలి అన్నట్టు ఇక్కడ నా చేతికి రాకుండా బొచ్చులో ప్లానులు అన్ని వేస్తుంది"

విశ్వాస్ "మీ అన్న సంగతి ఏంటి?"

వైభవ్ "అసలు కీర్తి వదిన ఎవరిని చూసినా ఎదో పులి మేకని చూసినట్టు చూస్తుంది.. మా అన్నగాడు మాత్రం దీన్ని దేకను కూడా దేకడు.. ఫకీరు మొహంది.."

విశ్వాస్ "హుమ్మ్ నిరంజన్ ద్వారా ఫైల్స్ రెండూ మీ వదిన దగ్గరకు చేరాయి.."

వైభవ్ "వెరీ గుడ్.. ఇక రేపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..."

విశ్వాస్ ఏమి మాట్లాడకుండా వైభవ్ ని చూస్తూ ఉన్నాడు.

వైభవ్ "మరీ ఇలా ఎలా తయారయింది రా.. ఎవరూ కేసు వేయలేదా.."

విశ్వాస్ "భయం.. తన వెనక తన ఫ్యామిలీ అలాగే మీరు మీ ఫ్యామిలీ ఉన్నారని వాళ్ళ అందరికి భయం.." అన్నాడు.

వైభవ్ "ప్చ్.."

విశ్వాస్ "మీ కీర్తి వదిన కారు కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ హోస్ కి వెళ్తుంది"

వైభవ్ "కారు తిప్పు.. బారుకి వెళ్దాం.."

విశ్వాస్ నవ్వేసి కారుని మరో బార్ & రెస్టారెంట్ కి తిప్పారు.





(మరో వైపు)

కళ్యాణి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కీర్తి ఇచ్చిన ఫైల్స్ చూస్తూ షాక్ అయి ఏడుస్తూ ఉన్నారు.

కీర్తి "మీకు తెలిసి జరుగుతుందో, తెలియకుండా జరుగుతుందో నాకు తెలియదు.."

కళ్యాణి వాళ్ళ మదర్ ఏడుస్తూనే తల అడ్డంగా ఊపుతూ "మా.. మాకు తెలియదు అండి.."

కీర్తి "నేను నమ్మనండి.. నేను నమ్మాల్సిన అవసరం కూడా లేదు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "దాన్ని చంపేస్తాను.."

కీర్తి "అంత సీన్ లేదు.. కూర్చోండి.." అంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "అది కాదు మేడం.." అంటూ ఆవేశపడుతున్నాడు.

కీర్తి కూర్చోండి అని మళ్ళి చెప్పండంతో కళ్యాణి వాళ్ళ ఫాదర్ కూర్చున్నాడు.

కీర్తి "మీ కూతురు యొక్క లైఫ్ స్టైల్ ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది.. బహుశా తనకి మన లైఫ్ స్టైల్స్ మరీ ఎక్కువ ట్రెడిషనల్ అనిపించవచ్చు"

కళ్యాణి వాళ్ళ మదర్ "మా పెంపకం అలాంటిది కాదు మేడం.. అలా మాట్లాడకండి.."

కీర్తి సీరియస్ గా చూడడంతో కళ్యాణి వాళ్ళ ఫాదర్, కళ్యాణి వాళ్ళ మదర్ కి నోరు మూసుకోమని సైగ చేశాడు, ఆమె సైలెంట్ అయింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కళ్ళు తుడుచుకొని "ఇప్పుడు ఏం చేద్దాం మేడం.."

కీర్తి "ముందు రేపు జరగాల్సిన ఎంగేజ్మెంట్ జరగనివ్వండి.. అది అయ్యాక మనం అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్టుగానే జరుగుతుంది.. నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్ కి కాదా... మీరు హ్యాండిల్ చేస్తారా..."

కీర్తి "వైభవ్ కి ఎక్సపీరియన్స్ లేదు.. పైగా ప్రపంచ జ్ఞానం కూడా అంత లేదు.. ఉండి ఉంటే, మీ అమ్మాయిని కంట్రోల్ లో పెట్టుకునే వాడు.. కదా.."

కళ్యాణి వాళ్ళ మదర్ "అవునూ మా అమ్మాయి చాలా మంచిది.. ఇదంతా ఆ వైభవ్ చేసి ఉంటాడు.."

కీర్తి తనలో తానూ నవ్వుకుంటూ వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఉంది.



కీర్తి "మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యాక సైకియాట్రిక్ హెల్ప్ తీసుకుందాం.. ఆ తర్వాత తను క్యూర్ అవుతుంది, అప్పుడు వైభవ్ కి యిచ్చి పెళ్లి చేయొచ్చు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్.. అదీ.. అదీ.. అసలు ఒప్పుకుంటాడా.."

కళ్యాణి వాళ్ళ మదర్ "దీని అంతటికి వైభవ్ నే కారణం.. నా మాట నమ్మరేంటి?"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "నువ్వు కొంచెం నోరు ముయ్.."

కళ్యాణి వాళ్ళ మదర్ నోరు తిప్పుకుంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్ కి అసలు విషయం తెలుసా.."

కీర్తి "ఈ ఫైల్స్ నాకు ఎలా వచ్చాయి అనుకున్నారు.. వైభవ్ నాకు అందేలా చేశాడు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "మరీ.." అంటూ భయం భయంగా చూస్తున్నాడు.

కీర్తి "మీరు మీ వైపు చూసుకోండి.. నా మరిది వైభవ్ సంగతి నేను చూసుకుంటా.." అంటూ లేచి బయలు దేరింది.




[Image: 475994394-18441409252072617-596898211030351718-n.jpg]















వైభవ్ "గుడ్ న్యూస్.. కీర్తి వదిన కాలింగ్.. నన్ను వెధవని చేసి రేపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఉంటుంది"

వైభవ్ ఫోన్ ఎత్తాడు.

ఫోన్ లో "రేపు ఎంగేజ్మెంట్ కోసం రెడీగా ఉండు.." అనే మాట విని వైభవ్ కి మైండ్ బ్లాంక్ అయింది.

అర్జెంట్ గా కీర్తి దగ్గర తను ఉంచిన ఇన్ఫార్మర్ కి కాల్ చేసి విషయం కనుక్కొని కోపం వచ్చేసి తన ముందు ఉన్న బాటిల్ ఎత్తుకొని తాగగలిగినంత తాగి మిగిలిన బాటిల్ అమాంతం నేల కేసి కొట్టాడు.

వైభవ్ "ప్రాజెక్ట్ పోయి.. అటూ అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఏంటి రా నా జీవితం.."

విశ్వాస్ కూడా జరిగింది మొత్తం కనుక్కొని కీర్తి చేసిన పనికి షాక్ అయ్యాడు.

వైభవ్ వైపు చూసి "ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు.." అన్నాడు.

ఇంతలో వైభవ్ ఫోన్ మోగింది. కాలర్ ఐడీ "న్యూ సెక్రటరీ.." అని వచ్చింది.

నిషా గుర్తుకు వచ్చింది. సడన్ గా సడలిపోయిన ఆత్మవిశ్వాసం మెల్లగా పుంజుకుంది.

ఫోన్ ఎత్తి ఎంగేజ్మెంట్ లొకేషన్ చెప్పి డైరక్ట్ గా అక్కడకు రమ్మన్నాడు.

వైభవ్ కి మనసులో చాలా రకాల ప్లాన్స్ రన్ అవుతున్నాయి. కానీ ఎందుకో ఆ అమ్మాయి తన లక్కీ చార్మ్ తనకు అనుకూలించాలి అనిపిస్తుంది.


[Image: nisha_agarwal_new_photos_2507120217_010.jpg]














నెక్స్ట్ ఎపిసోడ్ :  లక్కీ చార్మ్..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 1 user Likes 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM
RE: క్రిష్ :: వైభవ్ E * R * D (12-04-2025) - by 3sivaram - 11 hours ago



Users browsing this thread: 2 Guest(s)