15-04-2025, 09:13 AM
(14-04-2025, 09:57 PM)Haran000 Wrote: Sushmakka ఇప్పుడు గౌతమ్ ని accident లో చంపేసి భరత్ గీతని పెళ్ళి చేసుకునేలా చేయమంటావా ఏమి?Ee sari twist adirindi. Chandu and vandana to Bharat. Miru ee line mida focus cheyandi.....
భరత్ కి తన సొంత జీవితం ఉంది. కెరీర్, గోల్స్, లవ్, పెళ్ళి ఉంటాయి కదా. ఎప్పటికీ గీతతో ఉండలేడు.
కథ మొదటి నుంచి అందరూ చూస్తున్నదే, చెందూకి భరత్ మీద ఎంత ఇష్టమో... ఇన్నాళ్ళకి భరత్ కి కూడా తెలిసొస్తుంది.