14-04-2025, 09:02 PM
(This post was last modified: 14-04-2025, 09:07 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
కాసేపటి తరువాత, ఇద్దరూ చెందనా గదికి వచ్చారు.
చెందూని పరుపులో కూర్చోపెట్టి, తాను బట్టలు వేసుకున్నాడు.
తన చేతిని లాగి పక్కన కూర్చోమంది. ఆమె పక్కనే ఒరిగాడు.
అతడి మీదకి వొంగి చూపులు కలిపి, చెందనా: చేసిందకూడదురా...
భరత్: చేసేసాము కదా...
చెందనా: నన్ను పెళ్ళి చేసుకుంటావా?
భరత్: హహ... అదేం ప్రశ్న?
చెందనా: నన్ను మొత్తం చూసావు. నువ్వే చేసుకోవాలి.
భరత్: సరే ఐదేళ్ల తరువాత చేసుకుంటాను.
చెందనా: ప్రామిస్?
భరత్: ఎంటే నమ్మవా నన్ను?
చెందనా: ఏమో...
చెందూ చేతిలో చెయ్యి కలిపి మటిమ ముద్దు పెట్టాడు..
భరత్: ఐ లవ్ యూ..... గీత మిస్ ను వదిలేస్తాను. మేము కెనడా వెళ్తున్నాము. వచ్చాక కాలేజ్, కెరీర్ అంతే.
చెందూ: నువ్వేమైనా చేసుకోరా.. ఎందుకంటే నాకు నువ్వు కావాలి ఇంకేం వద్దు.... అని దిగులుగా భరత్ గుండె మీద మొహం పెట్టింది.
భరత్: హే... ఏంటే?
చెందూ: నువు చదువుకోరా... మళ్ళీ ఆ తింగరి వేషాలు అలవాటు చేసుకోవద్దు. సిన్సియర్ గా ఉండాలి. నాకు ఇలా సీరియస్ గా ఉంటూ విన్ అయ్యే నువ్వే ఇష్టం.
భరత్: చెందూ....
చెందూ: ఊ... నీకు అర్థం కాదు భరత్.... నిన్న రాకపోతే ఎదోలా అయ్యిందిరా. నీకు కంగ్రాట్స్ చెప్పాలి అనుకున్నా.
భరత్ కి అర్థం కాదు, తానేమీ చెందనా మీద అంత ప్రేమ పంచుకోలేదు. తన ఇష్టాలకు చెందనా వ్యతిరేకంగా ఉంటుంది అనుకున్నాడు. తనకి తనలా అనుకువగా ఉండే అమ్మాయే కావాలనుకున్నాడు. కానీ చెందూ, అందరూ భరత్ ని తక్కువ చేసినా తాను మాత్రమే భరత్ ని నమ్మింది. భరత్ కనీసం ఒక్కసారైనా సీరియస్ గా ఉండి ఏదైనా సాధించాలి అని ఆశపడింది.
రెండు చేతులు చెందనా మీద వేసి బుగ్గ ముద్దిచాడు.
భరత్: క్షమించవే నిన్న నిన్ను పట్టించుకోలేదు.
వందనా సేమియా పట్టుకొని వచ్చింది.
వందనా: హే లేవండి తిందాం. చల్లారిపోయింది కూడా....
భరత్ కి అక్కడే రోజు గడిచింది.
.
.
.
.
.
వీళ్ళ బంధం ఏ మలుపు తిరుగుతుందో?