14-04-2025, 10:30 PM
(This post was last modified: Yesterday, 10:17 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
26. టూ పాయింట్ ఓ
కళ్యాణి ఫైల్ క్లోజ్ చేసింది, ఆమె హృదయం ఎందుకు అలా బరువుగా అనిపిస్తుందో తనకే అర్ధం కావడం లేదు. తనకే తెలియకుండా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఫైల్ తీసుకొని డోర్ ఓపెన్ చేసింది.
డోర్ అవతల ఉన్న గదిలో ఒకే ఒక్క టేబుల్ వేసి ఉండి, దాని పై ఓక వైన్ బాటిల్ పెట్టి ఉండి రెండు గ్లాసులు పెట్టి ఉన్నాయి.
ఒక గ్లాస్ లో వైన్ అలానే కదలకుండా ఉండగా.. మరో గ్లాస్ మాత్రం ఖాళీగా ఉంది. అలాగే వైన్ బాటిల్ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా ఖాళీగా ఉంది.
ఎదురుగా ఉన్న కిటికీ నుండి వైభవ్ బయటకు చూస్తూ ఉన్నాడు. కిటికీకి ఉన్న కర్టన్ గాలికి కదులుతూ ఉంది.
ఇంతలో వైభవ్ వెనక ఏడుస్తూ ఉన్న సౌండ్ వినపడగానే కళ్యాణి వచ్చింది అని అర్ధం చేసుకొని వెనక్కి తిరిగాడు.
కళ్యాణి కుర్చీలో కూర్చొని మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది.
వైభవ్ నడుస్తూ వచ్చి కళ్యాణి వైపు చూసి ఒక కర్చీఫ్ తీసుకొని వచ్చి కళ్యాణికి ఇచ్చాడు.
కళ్యాణి ఆ కర్చీఫ్ చూస్తూ మరింతగా ఏడవడం మొదలు పెట్టింది.
వైభవ్ ఆమె ముందు కూర్చొని ఉన్నాడు.
అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బాగా ఆల్కహాల్ తాగినట్టుగా, అతని మోహం అలిసిపోయినట్టుగా, బాధ తాలుకా ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. అతని కనురెప్పల నీడ అతని బుగ్గల పై పడి వయస్సు పెరిగిన వాడిలా కనిపిస్తూ ఉన్నాడు.
ఆ గదిలో తెల్లని కాంతులు ప్రకాశిస్తున్నప్పటికి అక్కడ స్మశాన ప్రశాంతత నెలకొంది.
కళ్యాణి మొహానికి చున్నీ అడ్డం పెట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది.
వైభవ్ "నీకు గుర్తుందా.."
కళ్యాణి కూడా తన ఏడుపు కూడా పెంచేసింది.
వైభవ్ "చిన్నప్పుడు మన ఫ్యామిలీలు రెండూ ఫార్మ్ హౌస్ కి వెళ్లాం.. నువ్వు మీ పేరెంట్స్ మాట వినకుండా పరిగెడుతూ ఉన్నప్పుడు.."
కళ్యాణి "తేన తుట్టె.." అంటూ మూలుగుతూ ఏడుస్తుంది.
వైభవ్ "నీకు గుర్తుందా.."
కళ్యాణి పెద్ద పెద్దగా ఏడుస్తుంది.
వైభవ్ "నువ్వు ప్రమాదంలో పడితే.. ప్రాణాలకు తెగించి.." అంటూ ఆగిపోయాడు.
కళ్యాణి ఏడవడం చూస్తూ వైభవ్ కొనసాగించలేకపోయాడు.
వైభవ్ "ఎందుకు ఇలా చేశావ్..? అసలు ఇలా అయిపోయావ్..?"
కళ్యాణి ఏడుస్తూ "క్షమించు.. వైభవ్.. "
కళ్యాణి "నన్ను క్షమించు.. "
కళ్యాణి "నీ కాళ్ళు పట్టుకుంటాను.. " అంటూ పైకి లేచి వైభవ్ కాళ్ళు పట్టుకొబోయింది.
వైభవ్ పెద్దగా "డోంట్.." అని అరిచాడు.
కళ్యాణి ఏడుపు కూడా మరిచిపోయి భయంగా చూస్తూ ఉంది.
వైభవ్ పైకి లేచి నిలబడి "వరుణ్ గురించి తెలుసుకున్నాను" అన్నాడు.
కళ్యాణి భయం భయంగా చూస్తూ ఉంది.
ఇంతలో వాళ్ళు ఉన్న గదిలోకి ఇద్దరూ బాడీ గార్డ్స్ వరుణ్ ని తీసుకొని వచ్చారు.
వరుణ్ నోరు గుడ్డ కట్టేసి ఉండి, అక్కడున్న అందరినీ భయం భయంగా చూస్తూ ఉన్నాడు.
ఎదురుగా కళ్యాణిని చూడగానే, ఏడుపు తన్నుకొచ్చి ఏడుస్తూ ఉన్నాడు.
వరుణ్ ని చూడగానే.. కళ్యాణి మరింత భయంగా.. వైభవ్ ని మరియు వరుణ్ ని మార్చి మార్చి చూస్తూ ఉంది.
వైభవ్ "ఎందుకు వాడిని నా నుండి దాచావ్.."
వైభవ్ "అసలు నేను నీకేం తక్కువ చేశాను.." అంటూ బాధగా చూస్తూ ఉన్నాడు.
కళ్యాణి ఏడుస్తూనే ఉంది.
వైభవ్ "వాడిని లాక్కొని వెళ్ళండి.." అని ఆర్డర్ వేయడంతో వరుణ్ భయంగా చూస్తూ అరుస్తూ ఉన్నాడు.
కళ్యాణి "ఇంకెప్పుడూ చేయను.."
కళ్యాణి "నన్ను క్షమించు.. " అంటూ ఏడుస్తూ ఉంది.
వైభవ్ "ఇంకా నేను తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా.."
కళ్యాణి "అదేం లేదు.. నేను అలాంటి దాన్ని కాదు.. డ్రగ్స్ తో నన్ను లొంగ తీసుకున్నారు.. నేను అలాంటి దాన్ని కాదు.. " అంటూ ఏడుస్తూ ఉంది.
వైభవ్ "విశ్వాస్" అని కేకేశాడు.
ఇంతలో విశ్వాస్ సూట్ లో వచ్చి తనకు మరో ఫైల్ ఇచ్చాడు.
కళ్యాణి ఏడుస్తూనే ఉండగా, వైభవ్ తన ముందుకు ఆ ఫైల్ ఇచ్చాడు.
వణుకుతున్న చేతులతో కళ్యాణి ఫైల్ ఓపెన్ చేసింది.
మొదటి ఫైల్ కళ్యాణి 1.0 అయితే ఇది 2.0
కళ్యాణిని వరుణ్ డ్రగ్స్, పార్టీలు, సెక్స్ మిక్సిడ్ క్యాసినోలకు తిప్పితే..
ఈ ఫైల్ లో తను ఎలా సైకలాజికల్ గేమ్ ఆడుతూ ఎంత మందిని ట్రాప్ చేసి తన బెడ్ బానిసలుగా మార్చుకుంది అనేది ఉంది.
ఒక్కొక్క పేజ్ తిప్పుతూ ఉంటే, కళ్యాణి అరేంజ్ చేసిన సెక్స్ పార్టీలు అన్ని ఉన్నాయి.
కళ్యాణి ఫైల్ క్లోజ్ చేసి వైభవ్ ని చూస్తూ "నువ్వు చూశావా.." అని అడిగింది.
ఆమె కళ్ళలో ఏడుపు కానీ బాధ గాని లేదు.
వైభవ్ "చూడలేకపోయాను" అన్నాడు.
కళ్యాణి ఆ ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్క పేజ్ తిప్పుతుంది.
ఆమె మోహంలో బాధ కనపడకపోయే సరికి వైభవ్ ఆమెను చూడలేక స్పీడ్ గా తన పాకెట్ నుండి సిగిరెట్ ఒకటి తీసి వెలిగించాడు.
వైభవ్ కి అక్కడ నుండి లేచి వెళ్లాలని ఆమె ముందు సిగిరెట్ కాల్చకూడదు అని అనిపిస్తుంది. కాని ఆమె కళ్ళలో నవ్వు చూస్తూ ఉంటే, కసిగా అనిపించి అక్కడే కూర్చొని సిగిరెట్ కాలుస్తున్నాడు.
కళ్ళు మూసుకొని నుదురు రుద్దుకుంటూ మొత్తం సిగిరెట్ కాలుస్తూ ఉండగానే, అతని చెవులకు నవ్వు వినపడింది.
వైభవ్ షాక్ గా కళ్యాణి వైపు చూశాడు. అప్పటి వరకు ఏడ్చిన కళ్యాణి ఇప్పుడు పగలబడి నవ్వుతుంది.
కళ్యాణి ఫైల్ లో ఒక ఫోటో చూపించి "ఈ అమ్మాయి ** క్యాస్ట్ అమ్మాయి. చాలా పద్దతిగా ఉండేది, హహ్హహ్హ.. ఫ్రెండ్ షిప్ చేసి డ్రెస్ లు వేసుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పాను. నా మాట వినింది, తీసుకొని వెళ్లి నా ఫ్రెండ్స్ కి అప్పగించాను. హహ్హహ్హ.. "
కళ్యాణి "ఇప్పుడు ఎలా మారింది అంటే, ఎలా మారింది అంటే.. గుద్దలో నీ లాంటి పెద్ద పెద్ద మోడ్డలు రెండు పెట్టినా కూడా ఇంకా గ్యాప్ ఉంటుంది" అని పగలబడి నవ్వుతుంది.
వైభవ్ చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు, భయపడకూడదు అనుకుంటూ పెద్ద పెద్ద గ్యాంగ్ లకు సంబంధించి కనక్షన్స్ కూడా కూడా మైంటైన్ చేస్తూ ఉన్నాడు.
అలాంటిది ఇప్పుడు కళ్యాణి నవ్వు అలాగే ఆమె మాట్లాడడం చూస్తూ ఉంటే అతని శరీరం అంతా గూస్ బంప్స్ వచ్చేసి భయంగా అనిపించింది.
అప్పటి వరకు తన కంటి నుండి వచ్చిన కన్నీళ్లను కూడా తుడిచేసి నవ్వేస్తుంది.
పావు గంట తర్వాత.....
కళ్యాణి "ఇప్పుడేంటి సంగతి...."
వైభవ్ "రేపు జరగాల్సిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం.."
కళ్యాణి "నైస్ జోక్.."
వైభవ్ "మరి ఏం చేద్దాం అనుకున్నావ్.."
కళ్యాణి చిన్నగా నవ్వి ప్రపోజల్ ముందు పెట్టింది.
కళ్యాణి "నీకు ఎంత మంది ఎఫైర్స్ ఉన్నా నాకు అనవసరం.. ఆ శ్రీనిధి అయినా కొత్తగా ఎవరినో పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటున్నావ్ కదా.. తను అయినా.. లేదంటే నేనే నీకు కొంత మందిని పరిచయం చేస్తాను"
వైభవ్ పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉన్నాడు.
కళ్యాణి "అలాగే నా లైఫ్ నా ఇష్టం.. డైవర్స్ తీసుకోకుండా అలా ఉండిపోదాం.. ఓపెన్ మ్యారేజ్ ఏమంటావ్.."
వైభవ్ "నువ్వు అసలు మనిషివేనా.." అంటూ లేచి వెళ్ళబోయాడు.
కళ్యాణి బెదిరింపు గొంతుతో "ఈ పెళ్లి నీకు చాలా ముఖ్యం.. ఎందుకంటే అప్పుడే నీకు నా ఫ్యామిలీ నుండి ప్రాజెక్ట్ వస్తుంది అప్పుడు నువ్వు నీ కంపనీలో ఒక వాల్యుబుల్ పర్సన్ అవుతావు.. లేకపోతే xxxx కంట్రీలో మీ అన్న ఇక్కడ మీ వదిన నిన్ను బయటకు గెంటేసి చేతగాని వాడిలా ప్రపంచానికి చూపిస్తారు."
వైభవ్ ఆమెను కోపంగా చూస్తూ ఉన్నాడు.
కళ్యాణి "అఫ్కోర్స్ నువ్వు నేను సెక్స్ చేసుకున్న వీడియో చూపించి.. ఏడ్చేసి అందరికి నువ్వు నన్ను మోసం చేశావ్ అని చెబుతాను.."
వైభవ్ ఆమెను కోపంగా చూస్తూ ఉండగా..
కళ్యాణి "ఆలోచించుకో.." అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them