11-04-2025, 03:42 PM
చాలా బాగా రాసారు. ఏదైనా చేసేటప్పుడు పదిసార్లు ఆలోచించి చేయాలనుకునే కిట్టు తన అనుభవాలనుంచి, ఏదైనా మొహం మీదే చెప్పేసే స్పందన...ఇద్దరూ ఈ విషయానికి సైలంట్ అయిపోవడం బావుంది, నిజానికి అలాగే జరుగుతుందేమో. సమీర కూడా అలాగే ఆలోచించి వీళ్ళిద్దరికి కావలసినంత సమయమిచ్చింది ఏకాంతంగా గడపడానికి. ఇద్దరి మద్య ఐస్ ని ఎవరు బ్రేక్ చేస్తారో, లేక...వద్దులేండి విషాదాంతము. మీ శైలిలో కొనసాగించండి.
:
:ఉదయ్

