11-04-2025, 12:28 PM
(This post was last modified: 11-04-2025, 12:58 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
బాగుంది అంటే.. రాత బాగున్నట్టా.. కథ బాగున్నట్టా. కథ బాగుంది.. కానీ మళ్ళీ చదవాలని లేదు. ఎందుకంటే..
మాటలతో మనసుల్ని పిండేసావ్..
ఊహల్లో మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి నిలబెట్టావ్..
మరోసారి వాడి బాధని పంచుకోలేను..
ఐ హేట్ యూ బ్రో..
మాటలతో మనసుల్ని పిండేసావ్..
ఊహల్లో మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి నిలబెట్టావ్..
మరోసారి వాడి బాధని పంచుకోలేను..
ఐ హేట్ యూ బ్రో..