10-04-2025, 05:04 PM
మరునాడు పొద్దున్నే బృంద కి సమీరా ఫోన్ చేసింది...
సమీరా : ఏంటి అక్క ఎలా ఉన్నావ్
బృంద : నేను ఎలా ఉండటం ఏంటి పిల్ల నీ సంగతి ఏంటి వెళ్లి రెండు వరాలు పైనే అయ్యింది నీ మొగుడు ఇంకా రాలేదా
సమీరా : హా ఎల్లుండి వస్తాడు అక్క... వస్తున్నా అందుకే ఫోన్ చేశా లే..
బృంద : నువు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్న అమ్మాయి... ఇంట్లో కూడా మీ అన్నయ్య అజయ్ లేరు... మరీ ఒంటరిగా ఉంది.... అంటూ గోపి విషయం చెప్పింది సమీరా కి...
అప్పటి వరకు విషయం తెలియని సమీరా ఆశ్చర్యం తో ఏంటి 18 ఏళ్ళ కుర్ర వాడు తోడు ఉంటున్నాడా అని ఆరా తీస్తు అడిగింది..
బృంద : అవును పిల్ల ఎందుకు అంత ఆశ్చర్యం
సమీరా : ఏంటి అక్క నువ్వు అనేది... ఈరోజు రేపు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు నీకు తెలుసు కదా... అలాంటిది అన్నయ్య ఎలా ఒప్పుకున్నారు ముందు
బృంద : ఏయ్ పిచ్చి.... వాడు అలాంటి వాడు కాదు... అసలే సిగ్గు మెహమాటం ఎక్కవ వాడికి... మనం మాట్లాడితే తప్ప మాట్లాడడు..నువు తప్పు తప్పుగా అనుకోకు
సమీరా : అయ్యో అక్క నువ్వు పిచ్చి దానివి.... నీ అందం చూసి వాడు ఎదో రోజు చనువు తీసుకుంటాడు అప్పుడు నీకు తెలుస్తుంది
బృంద : హహహ సమీరా... నువ్వు వాడిని చూసి ఆ తర్వాత ఎన్ని అయినా మాట్లాడు...
సమీరా : అయ్యో నీకు ఇలా చెప్తే అర్ధం కాదు కాని... నా గురించి వాడికి చెప్పావా
బృంద : ఆహా ఇంకా లేదు..
సమీరా : సరే అయితే... నేను వచ్చే వరకు వాడికి నా గురించి తెలియనివ్వకు... నేను వచ్చాక వాడు ఏంటో తెలుస్తా..
బృంద నవ్వుతు సరే అంది...
సమీరా కాల్ కట్ చేసింది... బృంద నవ్వుకుంటూ ఏంటో దీని అనుమానం... పాపం వాడు అలాంటి వాడు కాదు అని చెప్పిన నమ్మటం లేదు... అంటూ నిన్న జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటుంది... మధ్యాహ్నం వేశ్య సన్నివేశాలు... రాత్రి కధ లో అప్సరస స్నానాలు... గోపి మొహం లో మహా సిగ్గు ని బృంద గమనించింది... సరిగ్గా ఆడవాళ్ళని చూడటానికే వాడి కళ్ళు తెరుచుకోవు... అలాంటి వాడు తన అందాల మీద కన్ను వేస్తాడు అంటే నవ్వు వచ్చింది బృంద కి...
అలా గోపి గురించి ఆలోచిస్తూ ఉండగా.... గోపి నే బృంద గారు బృంద గారు అని గడప దగ్గర నిలబడి పిలవటం తో హా వస్తున్నా గోపి అంటూ వెళ్ళింది
చీర లో ఉన్న బృంద ను చూసి గోపి ప్రేమ గా... నేను వెళ్తున్న అండి అని చెప్పాడు..
బృంద నవ్వుతూ ఏంటయ్యా నిన్న ఇచ్చిన వార్నింగ్ కి ప్రతి ఫలమా ఇది అని అడిగింది
గోపి : అయ్యో అలా అనుకుంటున్నారా... ఇప్పటి వరకు చెప్పి వెళ్ళటానికి ఎవరు లేరు అని బాధ పడే వాడిని ఇప్పుడు మీరు ఉన్నారు... ఇక మీద చెప్పే వెళ్తాను అండి
బృంద ఆ మాట తో వాడి వైపు అభిమానం గా చూసి... మంచిది అయ్యా గోపి ఇప్పటికయినా అర్ధం అయింది.. రా వచ్చి టిఫిన్ చేద్దువు..
గోపి : అయో పర్లేదు అండి బయట ఎక్కడ అయినా తింటా
బృంద : అదిగో... మళ్ళా నన్ను పరాయి దాన్ని చేస్తున్నావు..
గోపి కి మరో దారి లేక పోయింది....
టిఫిన్ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు.. వాడికి ప్రేమ గా దోసెలు వేస్తూ ఉంటే చాలు అండి అంటున్నాడు
గోపి : చాలు బృంద గారు
బృంద : తినవయ్య గోపి... మళ్ళా రాత్రికి నేను నీ బుర్ర తినాలి అంటే ఓపిక ఉండాలి గా నీకు..
గోపి : హహ అలా ఎమ్ లేదు అండి.. మంచి విషయాలు చెప్తున్నారు
బృంద ప్రేమ గా చూస్తూ నిజామా అని అడిగింది
గోపి : నిజం అండి... రాత్రి చెప్పిన శుక మహర్షి కధ అయితే కలలోకి కూడా వచ్చింది...
బృంద వెంటనే... ఏంటయ్యా బట్టలు లేని అప్సరసలు కూడా కలలోకి వచ్చారా అని వెటకారం గా అడిగింది...
అంతే గోపి కి మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చింది...అయ్యో అది కాదు అండి అని సిగ్గు పడ్డాడు...
బృంద : హహహ అయో గోపి మరీ అంత సిగ్గు వద్దయ్య ఊరికే అన్నాను లే...కుర్రవాడివి కదా అని అలా ఆట పట్టించా తప్పు గా అనుకోకు
గోపి : తెలుసు అండి కధ లో అది కూడా భాగమే కదా... మీరు అడిగిన దాంట్లో తప్పు ఎమ్ ఉంది..
బృంద : మరి ఇంకెందుకు అయ్యా ఆ సిగ్గు... అయినా నీ పేరు ఏంటో తెలుసా.. గోపి... వేల మంది గోపికలు స్నానం చేస్తున్న సమయం లో బట్టలు దొంగలించిన వాడి పేరు పెట్టుకుని ఇలా సిగ్గు పడటం బాలేదు అయ్యా..
గోపి ఈసారి బాగా నవ్వుకుని భలే గా మాట్లాడుతారు బృంద గారు నిజమే మీరు చెప్పింది...
బృంద : హహ పేరు కి తగ్గ బుద్ధి ఒక్కటి కూడా లేదయ్యా నీ దగ్గర..
గోపి : అంత చిలిపి పనులు నేను చెయ్యలేను లెండి...
బృంద : హహహ నిజమే లే... కనీసం ఆ సిగ్గు తగ్గించిన చాలు అయ్యా...
గోపి : ప్రయత్నిస్తున్నా అండి... పోవటం లేదు...
బృంద : ఆలాగే ఉంటుంది అయ్యా... నేను చూడు మొదట్లో నైటీ వేసుకుని నీ ముందు ఎంత సిగ్గు పడ్డానో.. అంటూ నవ్వింది
గోపి : హహ నిజమే అండి..... కాని నిన్న మీరు చాలా ప్రశాంతం గా ఉన్నారు
బృంద : హ్మ్!! అంతే అయ్యా గోపి మనం అవతల మనిషి ని అర్ధం చేసుకుంటే ఈ సిగ్గు వ్యర్థం అనిపిస్తుంది...
గోపి : బాగా చెప్పారు అండి...
బృంద : సర్లే నేను చెప్పటం నువు వినటం... తిరిగి సిగ్గు పడటం ఇది మాములే లే మనకి...
ఇద్దరు నవ్వుకున్నారు.....
గోపి ఎదో చెప్పాలి అనుకుని ఆగిపోవటం బృంద గమనించింది.. మొహమాటం గా ఉన్నాడు అని అర్ధం అయింది బృంద కి.
బృంద : ఏంటయ్యా మనసు లో ఎమ్ దాచుకున్నావు చెప్పు
గోపి : అయ్యో ఎమ్ లేదండి
బృంద : లేదు ఎదో ఉంది కాని చెప్పటానికి ఆలోచిస్తున్నావు..
గోపి : మరి మీరు ఇంకో లా అనుకోరు కదా
బృంద : లేదు ఏమి అనుకోను చెప్పు
గోపి : మీరు చీర లో కంటే నైటీ లోనే బాగున్నారు బృంద గారు...
ఆ మాట కి బృంద అనుమానం గా చూసింది.. ఏంటి గోపి నువ్వు అనేది అని అడిగింది
గోపి బెరుకు గా అయ్యో అది కాదండి నా ఉద్దేశం మీకు అర్ధం కావట్లేదు
బృంద : చెప్పవయ్యా మరి ఎమ్ నచ్చింది నీకు
గోపి : బృంద గారు ఎందుకో అండి... నిన్న మీరు అలా నైటీ లో వచ్చిన విధానం చెప్పిన కధనం మన మధ్య ఏర్పడిన స్నేహం.. నాకు మనసు పై చెరగని ముద్ర వేసింది... ఇవి అన్ని తలచుకుంటే... చాలా మంచిగా అనిపించింది..నైటీ లో మంచి విషయాలు చెప్పిన మిమ్మల్ని ఇప్పుడు ఇలా చీర లో చూస్తుంటే ఆ బృంద గారే నా అనిపించి అందుకే నైటీ నే బాగుంది అన్నాను...
బృంద : హహహ నా నైటీ ఉపన్యాసాలు నచ్చాయి అయితే నీకు... అంతే ఇందులో తప్పు ఎమ్ ఉంది...అంటూ నవ్వుతూ వాడి మొహమాటన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది
గోపి : హమ్మయ్య అర్ధం అయింది.. మీకు అది చాలు
బృంద : గోపి నువ్వు మంచి మిత్రుడివయ్యా నాకు నిన్ను తప్పు గా అనుకుంటానా చెప్పు...
గోపి కృతజ్ఞత గా చూసాడు
బృంద : హ్మ్మ్!! సరే అయ్యా....మొత్తానికి సిగ్గు పక్కన పెట్టి మనసు లో మాట చెప్పావు... అంటూ నవ్వింది
గోపి సాధారంగా నవ్వి...నిజానికి సిగ్గు కాదు అండి ఇలా చెప్పటం సంస్కారమా కాదా అని ఆలోచించాను..
బృంద : గోపి నీ మనసు ఏంటో నాకు తెలుసు అయ్యా.. ఇందులో సంస్కారం ఎమ్ ఉంది.. నిజం చెప్పనా మీ సార్ కూడా నన్ను నైటీ లో ఎప్పుడు బాగుంటావ్ అనలేదు... కనీసం నువ్వు అయినా మెచ్చుకున్నావ్ సంతోషం దానికి అంటూ నవ్వింది...
గోపి కూడా తిరిగి నవ్వాడు....
టిఫిన్ తినటం పూర్తి చేసాడు మొత్తానికి...
గోపి ఇంక బయలుదేరటానికి సిద్ధం అయ్యాడు
బృంద : ఇన్ని రోజుల పరిచయం లో మొదటిసారి స్నేహం గా మాట్లాడావయ్య నాతో...
గోపి : హహహ
బృంద : ఈరోజు ఎలా అయినా రాత్రికి కాఫీ ట్రీట్ చేసుకోవలిసిందే....
గోపి మొహం లో చిరునవ్వు కనిపించింది బృంద కి
బృంద : నీ చేతి కాఫీ కి బాగా అలవాటు పడ్డాను అయ్యా.. ఎమ్ ఉందో కాని ఆ చేతి లో
గోపి : హహహ భలే వారే అండి అంతా మీ అభిమానం...
బృంద కూడా నవ్వింది...
గోపి : తప్పకుండ అండి... ఈరోజు మీరు రావాల్సిందే...మీ ఉపన్యాసం నేను వినాల్సిందే..
బృంద : హహహ నైటీ ఉపన్యాసమే నా...
గోపి తల దించుకుని అవును అన్నట్లుగా తల ఊపాడు
బృంద : హహహ తప్పకుండ గోపి...
గోపి : సరే అండి ఇక నేను వెళ్ళొస్తా
బృంద : సరే జాగ్రత్త అయ్యా
గోపి వెళ్ళిపోయాడు..... బృంద నవ్వుకుంటూ నిలబడి చూస్తూ ఆలోచిస్తుంది... సమీరా చెప్పినట్లు వాడు అందానికి తడబడ్డాడా అని ఆలోచించింది.. కాని మనసులో నచ్చటానికి మనిషి మీద కన్నెయటానికి ఉన్నంత తేడా ఉంది వాడి మాటల్లో... వాడికి తనని అలా చూడటం నచ్చింది అంతే తప్ప వాడికి చెడు ఆలోచన లేదు... ఒక వేళ ఉంటే అంత ధైర్యం గా చెప్పే వాడు కాదు....కేవలం వాడిది అభిమానం తో కూడిన ఇష్టం అంతే...