10-04-2025, 03:53 PM
(This post was last modified: 10-04-2025, 03:53 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక వ్యక్తి తన పురుషాంగం ఏకంగా 60 అంగుళాల పొడవు ఉండటంతో డాక్టరు దగ్గరికి వెళ్ళాడు.
"ఇది నా జీవితాన్ని నాశనం చేస్తోంది," అని ఆ వ్యక్తి వాపోయాడు. "మీరు దీనికి ఏమైనా చేయగలరా?"
"నన్ను క్షమించండి, ఏమీ చేయలేను," అని డాక్టర్ అన్నాడు, "కానీ మీ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉందని నేను అనుకుంటున్నాను. ఊరి చివరలో ఒక అడివి వుంది. అందులో ఒక లోతైన చెరువు ఉందని నేను విన్నాను. మీరు దానిని వెతికి పట్టుకుంటే, దానిలో ఒక కప్ప తామరాకు మీద కూర్చుని ఉంటుంది. మీరు దానిని పెళ్లి చేసుకోమని అడగాలి, అది కుదరదని ఒకసారి చెబితే, మీ పురుషాంగం 10 అంగుళాలు తగ్గిపోతుంది."
ఈ కథ ఎంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి బాగా నిరాశలో ఉన్నాడు కాబట్టి అడవికి బయలుదేరాడు. నిజంగానే, ఒక కప్ప తామరాకు మీద కూర్చుని ఉంది.
"హే, కప్పా," అని అతను అరిచాడు, "నన్ను పెళ్లి చేసుకుంటావా ?"
"కుదరదు," అని కప్ప బదులిచ్చింది. దాంతో ఆ వ్యక్తి పురుషాంగం పది అంగుళాలు కుచించుకుపోయింది.
ఆ వ్యక్తి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మరో రెండుసార్లు అతను కప్పను పెళ్లి చేసుకోమని అడిగాడు. అది రెండుసార్లు కుదరదని చెప్పడంతో అతని పురుషాంగం మరో 20 అంగుళాలు కుచించుకుపోయింది. అద్భుతం, అని ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇంకోక్కసారి అడిగితే సరిపోతుంది.
"హే, కప్పపిల్ల, నన్ను పెళ్లి చేసుకుంటావా?"
ఈ సమయానికి కప్ప బాగా విసిగిపోయి విసుగ్గా తిరిగి అరిచింది.
"నేను నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను, "కుదరదు, కుదరదు, కుదరదు,!"
అంతే .......................