Thread Rating:
  • 13 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3Roses
#77
భద్రాచలం వెళ్లినవాడు మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చాడు. చందు వినయ్ ని ఏమనకపోయినా మాట్లాడటం మానేశాడు. వినయ్ కి కూడా ఇంట్లో వాతావరణం మారిపోయింది ఇంతకముందులా లేదని అర్ధమయ్యింది. కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు.

ఇంకో నాలుగు రోజుల్లో గీత పుట్టినరోజు. ఎలాగైనా మళ్ళీ సంతోషంగా ఉండాలని చందు అటు గీతని ఇటు వినయ్ ని ఇద్దరినీ కలుపుకుని మాటలు మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా వినయ్ విషయంలో గీత ఎలా ఫీల్ అవుతుందో వినయ్ కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. ఇంతకముందులా ప్రేమగా ఉండటం అనేది జరగదు అని ముగ్గురికి తెలుసు. ఎవరిలో వాళ్ళు మదన పడుతున్నారు.

గీత పుట్టినరోజు రానే వచ్చింది. గీత వాళ్ళ అమ్మ వాళ్ళతొ కలిసి చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు చందు. అత్తా మావయ్య ఇద్దరు నవ్వుతూ కేక్ కట్ చేస్తుంటే ఫోటోలు తీస్తున్నాడు వినయ్.

గీత కేక్ కట్ చేసి చందుకి తినిపించి ఇంకో ముక్క తీసి వినయ్ వంక చూసింది.

చందు : మీ అమ్మా నాన్నకి పెట్టు అని ముందుకు తోసాడు నవ్వుతూ

చివరిగా వినయ్ వచ్చి కేక్ తీసి గీత నోటికి పెడుతుంటే అప్పుడు చూసాడు మావయ్య మొహంలో రంగులు మారడం. వినయ్ చందు వంక చూస్తుంటే గీత లేట్ అవ్వకుండా వినయ్ చేతుల్లో కేక్ తినేసి చందు వైపు చూసింది. చందు నవ్వాడు.

చందు : వినయ్ ముగ్గురం సెల్ఫీ తీసుకుందాం

అలాగే అన్నాడు కానీ ఈ సారి ఎప్పటిలా మధ్యలో వెళ్లి నిలబడలేదు. గీత చందుకి ఆ పక్క ఉంటే వినయ్ ఈ పక్కకి వచ్చి నిలుచున్నాడు. వినయ్ నవ్వు మొహం పెట్టినా చందు బానే నటిస్తున్నా గీత మాత్రం నటించలేకపోయింది. ఇంకో ఫోటో తీసుకుందాం అంటుండగానే లోపలికి వెళ్ళిపోయింది గీత.

అందరు భోజనాలకి కూర్చున్నారు.. చాపల కూర.. వినయ్ తినలేడు. అయితే చందునో లేక గీతనో వలిచి పెడితే కానీ తినలేడు. ఇద్దరు చందునే చూస్తున్నారు. గీత వాళ్ళ అమ్మ వడ్డించగానే పులుసు కలుపుకుని తనే చాప ముళ్ళు తీసుకుని తినేసాడు. తిన్నాక ఒక్క నిమిషం కూడా ఆగలేదు, లేచి ప్లేట్ సింకులో వేసి బైటికి వస్తే కానీ ఊపిరి ఆడినట్టు లేదు. మళ్ళీ గీత వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసి మంచం ఎక్కాడు.

కాసేపటికి గీత వచ్చింది. చూసి నవ్వాడు.

వినయ్ : అప్పుడే తినేశావా ?

గీత : లేదు.. మావయ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఒక్కడివే ఉన్నావని వచ్చేసాను.

వినయ్ : మరీ అంత మర్యాద ఎందుకులే

గీత : నాకు గిఫ్ట్ ఏం తెలేదా.. ప్రతీ సంవత్సరం ఏదో ఒకటి ఇస్తావ్ గా

వినయ్ నవ్వుతూ లేచి గాజు తీసి ఇచ్చాడు. నవ్వుతూ తీసుకుంది.. ఎర్రది మట్టి గాజు, మధ్యలో చిన్న అద్దం అందులో గీతా love చందు అని రాసి ఉంది. వినయ్ వంక చూస్తే పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి.. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి.. పండగ జరగాలి అని పాడుతుంటే ఆపుకోలేక నవ్వేసింది గట్టిగా.. ఒక అడుగు ముందుకు దెగ్గరికి వెయ్యగానే వినయ్ వెనక్కి జరిగాడు.

థాంక్స్ అంది.

వినయ్ : కాసేపు పడుకుంటా తల నొప్పిగా ఉంది, నిద్రొస్తుంది అని మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోయాడు.

పడిపోతుండగానే పట్టుకుంది గీత, వినయ్.. వినయ్.. ఏమైంది.. గట్టిగా వాటేసుకుని మంచం దాకా తీసుకొచ్చింది. మంచం మీద పడుకోబెడుతూ తను కూడా వినయ్ మీద పడిపోయింది. అప్పుడే చందు లోపలికి వచ్చాడు.

చందు : ఏమైంది ?

గీత : కళ్ళు తిరిగినట్టున్నాయి.. తలనొప్పిగా ఉంది పడుకుంటా అని చెపుతూనే పడిపోయాడు

చందు వెళ్లి డాక్టర్ ని తీసుకొస్తే చూసాడు డాక్టర్.

డాక్టర్ : పల్స్ చాలా స్లో అయిపోయింది, బీపీ చాలా ఎక్కువగా ఉంది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యండి.

వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏవేవో టెస్టులు చేసాక రాత్రి పది గంటలకి మెయిన్ డాక్టర్ కలిసింది.

చందు : ఏమైంది డాక్టర్

డాక్టర్ : ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్

చందు : మేమే..

డాక్టర్ : మీతోనే ఉంటాడా

గీత : అవును మేడం  

డాక్టర్ : ఆ అబ్బాయి నిద్ర పోతున్నాడో లేదో కూడా మీరు గమనించట్లేదా.. ఎన్ని రోజులుగా నిద్ర లేకపోతే అంత డీప్ గా అఫెక్ట్ అవుతాడు. ఆ అబ్బాయి అస్సలు నిద్ర పోలేదు అందుకే ఇదంతా.. మరేం పరవాలేదు, ఇప్పటికి ఇంజక్షన్ చేసాం రెండు రోజులు లేవడు. ఆ తరువాత కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ రాసిస్తాను ఒక నెల అతను క్రమం తప్పకుండా నిద్ర పోయేలా చూసుకోండి. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నీ టైంకి అందేలా చూసుకోండి, కావాలంటే మీరు ఇంటికి తీసుకెళ్లచ్చు

డాక్టర్ తొ మాట్లాడేసాక అల్లుడిని ఇంటికి తీసుకొచ్చేసారు. మంచం మీద పడుకోబెడితే సొయ లేకుండా నిద్రపోతున్నాడు. చందు అయితే ఏడ్చేసాడు. దెగ్గరికి తీసుకుంది గీత.

గీత : ఇందులో ఎవ్వరి తప్పు లేదు చందు, మన బాడ్ లక్ అంతే.. ఏదో ఒకటి చేద్దాం

చందు : ఏం చేద్దాం.. పోనీ నువ్వు ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తావా ?

గీత : ఏం మాట్లాడుతున్నావ్ !

చందు : నీ మీద ఒకసారి కొరిక తీరిపోతే ఇక మన జోలికి రాడేమో

గీత : పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు.. నాకు కోపం వస్తుంది చందు

చందు : అది కాదు..

గీత : ఏయి షట్ అప్.. కోపంగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది.
Like Reply


Messages In This Thread
3Roses - by Pallaki - 16-08-2024, 10:04 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 07:42 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Manoj1 - 17-08-2024, 08:13 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:38 AM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 10:40 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:42 PM
RE: 3Roses - by Paty@123 - 17-08-2024, 10:50 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:43 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 10:52 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:44 PM
RE: 3Roses - by Babu143 - 17-08-2024, 11:22 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:45 PM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:46 PM
RE: 3Roses - by Iron man 0206 - 17-08-2024, 03:26 PM
RE: 3Roses - by Uday - 17-08-2024, 03:38 PM
RE: 3Roses - by smartrahul123 - 18-08-2024, 05:42 PM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 04:07 PM
RE: 3Roses - by Saikarthik - 17-08-2024, 06:20 PM
RE: 3Roses - by Chutki - 17-08-2024, 06:48 PM
RE: 3Roses - by thadichina.itukalu - 17-08-2024, 09:54 PM
RE: 3Roses - by Manoj1 - 18-08-2024, 12:20 AM
RE: 3Roses - by unluckykrish - 18-08-2024, 06:42 AM
RE: 3Roses - by maheshvijay - 18-08-2024, 07:09 AM
RE: 3Roses - by sri7869 - 19-08-2024, 12:11 AM
RE: 3Roses - by Pallaki - 19-08-2024, 09:23 PM
RE: 3Roses - by smartrahul123 - 20-08-2024, 12:24 PM
RE: 3Roses - by Mohana69 - 23-08-2024, 04:09 PM
RE: 3Roses - by Iron man 0206 - 24-08-2024, 06:54 PM
RE: 3Roses - by utkrusta - 19-08-2024, 09:33 PM
RE: 3Roses - by BR0304 - 19-08-2024, 10:43 PM
RE: 3Roses - by Sachin@10 - 20-08-2024, 04:23 AM
RE: 3Roses - by Iron man 0206 - 20-08-2024, 05:53 AM
RE: 3Roses - by sri7869 - 23-08-2024, 12:28 PM
RE: 3Roses - by Bangaram56 - 23-08-2024, 03:05 PM
RE: 3Roses - by Babu143 - 24-08-2024, 04:56 PM
RE: 3Roses - by Pallaki - 28-08-2024, 07:20 AM
RE: 3Roses - by BR0304 - 28-08-2024, 08:50 AM
RE: 3Roses - by Varama - 28-08-2024, 10:43 AM
RE: 3Roses - by Iron man 0206 - 28-08-2024, 11:47 AM
RE: 3Roses - by Manoj1 - 28-08-2024, 12:54 PM
RE: 3Roses - by Sachin@10 - 28-08-2024, 07:03 PM
RE: 3Roses - by sri7869 - 29-08-2024, 12:19 PM
RE: 3Roses - by utkrusta - 29-08-2024, 02:27 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:32 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:33 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:35 PM
RE: 3Roses - by Sachin@10 - 31-08-2024, 12:44 AM
RE: 3Roses - by sri7869 - 31-08-2024, 01:15 AM
RE: 3Roses - by Iron man 0206 - 31-08-2024, 04:51 AM
RE: 3Roses - by unluckykrish - 31-08-2024, 06:09 AM
RE: 3Roses - by Hellogoogle - 31-08-2024, 02:56 PM
RE: 3Roses - by Ghost Stories - 31-08-2024, 05:01 PM
RE: 3Roses - by Chutki - 02-09-2024, 12:19 AM
RE: 3Roses - by sri7869 - 02-09-2024, 01:39 AM
RE: 3Roses - by Sachin@10 - 02-09-2024, 05:20 AM
RE: 3Roses - by Iron man 0206 - 02-09-2024, 06:00 AM
RE: 3Roses - by Manoj1 - 02-09-2024, 08:06 AM
RE: 3Roses - by Yogi9492 - 02-09-2024, 12:15 PM
RE: 3Roses - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: 3Roses - by Babu143 - 02-09-2024, 04:39 PM
RE: 3Roses - by James Bond 007 - 04-09-2024, 03:25 PM
RE: 3Roses - by utkrusta - 04-09-2024, 06:08 PM
RE: 3Roses - by Uday - 15-03-2025, 12:00 PM
RE: 3Roses - by Pallaki - 05-04-2025, 09:20 PM
RE: 3Roses - by BR0304 - 05-04-2025, 10:24 PM
RE: 3Roses - by Iron man 0206 - 06-04-2025, 05:10 AM
RE: 3Roses - by narendhra89 - 06-04-2025, 05:47 AM
RE: 3Roses - by Raju777 - 06-04-2025, 09:30 PM
RE: 3Roses - by maheshvijay - 06-04-2025, 10:52 PM
RE: 3Roses - by Madhavi96 - 07-04-2025, 12:55 AM
RE: 3Roses - by Sachin@10 - 07-04-2025, 08:35 AM
RE: 3Roses - by Uday - 07-04-2025, 12:44 PM
RE: 3Roses - by appalapradeep - 07-04-2025, 05:07 PM
RE: 3Roses - by Raju777 - 08-04-2025, 09:54 PM
RE: 3Roses - by Pallaki - 10-04-2025, 09:07 AM
RE: 3Roses - by na_manasantaa_preme - 10-04-2025, 09:22 AM
RE: 3Roses - by Raju777 - 10-04-2025, 06:25 PM
RE: 3Roses - by Iron man 0206 - 10-04-2025, 09:13 AM
RE: 3Roses - by Sachin@10 - 10-04-2025, 11:48 AM
RE: 3Roses - by Uday - 10-04-2025, 11:58 AM
RE: 3Roses - by BR0304 - 10-04-2025, 12:19 PM
RE: 3Roses - by Manoj1 - 10-04-2025, 01:14 PM
RE: 3Roses - by appalapradeep - 10-04-2025, 07:48 PM
RE: 3Roses - by Raju777 - 10-04-2025, 09:34 PM
RE: 3Roses - by saleem8026 - 11-04-2025, 05:34 PM
RE: 3Roses - by vikas123 - 11-04-2025, 06:25 PM
RE: 3Roses - by opendoor - 13-04-2025, 11:08 AM
RE: 3Roses - by Raju777 - 14-04-2025, 08:29 AM
RE: 3Roses - by opendoor - 13-04-2025, 11:10 AM
RE: 3Roses - by Raju777 - 16-04-2025, 01:22 PM



Users browsing this thread: 1 Guest(s)