09-04-2025, 12:51 PM
కిట్టు మైండ్ బ్లాంక్ అయింది. స్పందనకి కూడా మైండ్ బ్లాంక్ అయింది. అలా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు కాలం స్తంభించినట్టు. ముందుగా కిట్టు తేరుకున్నాడు.
కిట్టు: ఐ అం సారీ. తలుపు తట్టాను.
స్పందన వెంటనే చీర పైట మొత్తం లాక్కుంది.
స్పందన: ఐ అం సారీ టూ. రాణి అనుకుని లోపలి రమ్మన్నాను.
కిట్టు: నేను బయట వెయిట్ చేస్తాను. నీది అయ్యాక పిలువు.
స్పందన: ఆగు. నువ్వు కూర్చో. నేను డ్రెస్సింగ్ ఏరియాలో మార్చుకుని వస్తాను. అన్ని అయిపోయాయి. ఇదే లాస్ట్.
కిట్టు తల దించుకుని అలా వెల్ సోఫాలో కూర్చున్నాడు.
స్పందన బాత్రూమ్ వైపు ఉన్న డ్రెస్సింగ్ ఏరియా కి వెళ్లి తలుపు వేసుకుంది.
పది నిమిషాలలో బయటకి వచ్చింది స్పందన. వచ్చి కిట్టుకి ఎదురుగా బెడ్ మీద కూర్చుంది. గల గలా మాట్లాడే ఇద్దరి మధ్యన మొట్ట మొదటి సారి సైలెన్స్.
బెల్ మోగింది. కిట్టు లేచి తలుపు తీసాడు. రాణి లోపలి వచ్చి స్పందన ని చూసింది. తాను బట్టలు మార్చేసుకుంది.
రాణి: అదేంటి అంత త్వరగా మార్చేసుకున్నారు. మీ ఆయనకి నచ్చలేదా?
స్పందన కి కిట్టుని తన భర్త అని సంబోధిస్తుంటే ఎలానో అనిపించింది. మొదట సరదాగా చిలిపిగా అనుకున్నా, ఇప్పుడు తన అక్క పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చేసరికి తనకి ఆ నాటకం నచ్చట్లేదు.
స్పందన: అలా ఏమి లేదండి. బావున్నాయి. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కాకపోతే మాకు అర్జెంటు పని ఉంది. బయలుదేరాలి.
రాణి కిట్టు వైపు చూసింది. కిట్టు కూడా చిన్నగా నవ్వుతు తల ఊపాడు. ఇంకో పది నిమిషాల పాటు ఎదో మాట్లాడి అక్కడి నుంచి ఇద్దరు బయట పడ్డారు. పార్కింగ్ కి వెళ్లి కార్ ఎక్కబోతుండగా స్పందనకి సమీర నుంచి కాల్ వచ్చింది. ముందు కిట్టు మొహం చూసింది. ఏంటో అన్నట్టు ఫోన్ ఎత్తింది.
స్పందన: అక్క. చెప్పు. మేము ఇప్పుడే బయల్దేరుతున్నాము.
సమీర: సరే, ఇంటికి వచ్చేయండి. అమ్మ కూడా వస్తోంది. మాట్లాడుదాము.
స్పందన కి ఖంగారు పెరుగుతోంది.
స్పందన: ఏమైంది అక్క?
సమీర: ఖంగారు పడకు. ఇంటికి రా మాట్లాడుదాము.
స్పందన ఫోన్ పెట్టి కిట్టు మొహం చూసింది.
స్పందన: అక్క ఇంటికి రమ్మంది ఇద్దరినీ.
కిట్టు తల ఊపాడు. స్పందన కార్ ఎక్కింది. అప్పుడే కిట్టు ఫోన్ మోగింది. అది సమీర నుండి వచ్చిన మెసేజ్. స్పందన నుంచి కొంచం పక్కకి రండి. వచ్చి కాల్ చేయండి అని.
కిట్టు ఫోలే పట్టుకుని ఒక పది అడుగుల దూరం వెళ్ళాడు. దూరం నుంచి చూస్తున్న స్పందన కి సమీర కాల్ చేసింది అని అర్థం అయింది.
కిట్టు కాల్ చేసాడు.
సమీర: కిట్టు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే ముందుగా మీకే చెప్పాలి అని చేసాను.
ఇంకా ఉంది

బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)