09-04-2025, 12:07 PM
(This post was last modified: 09-04-2025, 12:08 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక ఆఫీసులో పని చేస్తున్న సెక్రటరీ అంటే ఆమె బాస్ కి చాలా కోరిక ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెకి పెళ్లి కూడా అయింది. ఆమెతో ఒక్క గంట అయినా గడిపితే చాలు తన జన్మ ధన్యం అనుకుంటుండేవాడు. అయితే ఎన్నిసార్లు ఆమెతో చెప్పినా ఆమె అందుకు ఒప్పుకోలేదు.
చివరి ప్రయత్నంగా అతను ఆమెకి ఒక proposal పెట్టాడు.
"నువ్వు నాతో గడపడానికి ఒప్పుకోవడంలేదు. ఆఖరుకి ఒక్క నిమిషం కూడా గడపను అని చెప్పావు. ఇప్పుడు నీకొక అవకాశం ఇస్తున్నా. నేను నీకు పది వేల రూపాయలు ఇస్తాను. అదికూడా ఎలాగంటే - నేను పదివేల రూపాయలు మంచం మీద విసిరేస్తాను. నువ్వు వాటిని ఏరుకునేలోపు నిన్ను అనుభవించే అవకాశాన్ని నాకు ఇవ్వు. నువ్వు మొత్తం డబ్బు తీసుకున్న మరుక్షణం గది నుండి వెళ్లిపోవచ్చు. కావాలంటే నువ్వు నీ భర్తని కూడా వెంట తెచ్చుకో. గది బయట ఉండమని చెప్పు. దానివల్ల నేను నిన్ను మోసం చేసే అవకాశం ఉండదు" అని చెప్పాడు.
తన భర్తతో మాట్లాడి చెబుతానని ఆమె తన బాస్ కి చెప్పింది.
ఇంటికి వచ్చి అదే సంగతి తన భర్తతో చెప్పింది. వాళ్లకి పదివేలు అంటే ఎక్కువే. అదీకాక పదివేలు ఏరుకోవడానికి నిమిషం కూడా పట్టదు. ఒకవేళ బాస్ మోసం చేస్తే, ఆమె గట్టిగా తన భర్తని పిలిస్తే, అతను వచ్చి ఆమెని రక్షించవచ్చు. మొత్తం పని పూర్తి అవడానికి ఎక్కువాలో ఎక్కువ రెండు నిమిషాలు పడుతుందని అనుకున్నారు. దాంతో భర్త కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒక హోటల్ లో గది బుక్ చేసుకుంటే, ఆమె భర్త గది బయట వుండాలని అనుకున్నారు. అదే సంగతి బాస్ కి చెబితే ఆయన కూడా ఒప్పుకున్నాడు.
చివరికి అనుకున్న రోజు రానే వచ్చింది. భార్యాభర్తలు బాస్ బుక్ చేసిన హోటల్ కి వెళ్లారు. అప్పటికే బాస్ ఆ గదిలో ఎదురుచూస్తున్నాడు. తన భార్యని లోపలికి పంపి, భర్త తలుపు దగ్గర ఎదురుచూస్తున్నాడు.
అయిదు నిమిషాలు.... పది నిమిషాలు.... ఇరవై నిమిషాలు.... ముప్పై నిమిషాలు
భార్య బయటికి రావడంలేదు. అలాగని పిలవడంలేదు కూడా. భర్తకి ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు. అతను ఎదురుచూస్తూనే వున్నాడు. చివరికి నలభై నిమిషాల తర్వాత భార్య బయటికి వచ్చింది.
ఆదుర్దాతో దగ్గరికి వెళ్లిన భర్త తన భార్యని ఎందుకంత ఆలస్యం అయిందని ప్రశ్నించాడు.
"దొంగలంజా కొడుకు, వాడు మొత్తం ఒక్క రూపాయి కాయిన్స్ మంచం మీద వేసాడండీ" అని చెప్పింది.