08-04-2025, 03:01 PM
(This post was last modified: 08-04-2025, 03:01 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
సముద్రతీరం లో ఈతకి వెళ్లే వాళ్ళు ప్రమాదానికి గురి అయితే రక్షించే Lifeguard ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ముగ్గురు ఆడవాళ్లు ఆ ఇంటర్వ్యూ కి వచ్చారు. అక్కడి మనిషి వాళ్ళని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు.
"పడవనుండి అకస్మాత్తుగా ఒక వ్యక్తి నీళ్లలో పడిపోయాడు. అప్పుడు మీరేం చేస్తారు ?"
మొదటి అమ్మాయి - వెంటనే సముద్రంలోకి దూకి ఈదుకుంటూ వెళ్లి ఆ మనిషిని కాపాడుతాను.
రెండో అమ్మాయి - వెంటనే wireless లో మెడికల్ టీం వాళ్లకి చెప్పి, ఆ తర్వాత సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లి ఆ మనిషిని కాపాడుతాను.
మూడో అమ్మాయి - వెంటనే పక్కనే వున్న ఇంకో Lifeguard ని వెళ్లి ఆ మనిషికి సహాయం చేయమని చెప్పి నేను ఒడ్డు దగ్గరే ఇంకేదైనా సహాయం దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తాను.
ఇప్పుడు చెప్పండి ! ఏ అమ్మాయికి ఆ వుద్యోగం వచ్చి ఉంటుందో !!
సందేహం లేకుండా, ఎవరికైతే పెద్ద సళ్ళు ఉన్నాయో ఆ అమ్మాయికి ఆ వుద్యోగం వస్తుంది.