08-04-2025, 12:45 PM
(This post was last modified: 08-04-2025, 12:46 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక మహిళ పెళ్లి చేసుకోవాలని అనుకుని భర్త కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చింది.
"నాకు భర్తగా ఉండడానికి కావాల్సిన మనిషి - నన్ను కొట్టకూడదు, నా నుండి పారిపోకూడదు, నన్ను బాగా సంతృప్తి పరచాలి" అని ఇచ్చింది.
ఒక వారం గడిచిన తర్వాత ఆమె తలుపు ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం విని తలుపు తెరిచింది. అక్కడ ఆమెకి కాళ్ళు చేతులు లేని ఒక మనిషి కనిపించాడు. అతను ఆమె ఇచ్చిన ప్రకటన చూసి వచ్చానని చెప్పాడు.
"నాకు చేతులు లేవు కాబట్టి నిన్ను కొట్టలేను. నాకు కాళ్ళు లేవు కాబట్టి నేను పారిపోలేను" అని చెప్పాడు.
అందుకు ఆమె "మరి నన్ను సంతృప్తి పరుస్తావని ఎలా నమ్మాలి ?" అని అడిగింది.
అందుకు అతడు నవ్వుతూ "ఇప్పుడు నీ తలుపుని ఎలా కొట్టానని అనుకుంటున్నావు ?" అన్నాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)