06-04-2025, 01:20 PM
(This post was last modified: 06-04-2025, 01:20 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోయి కోర్ట్ లో ప్రవేశపెట్టబడ్డారు. అయితే వాళ్లకి జైలు శిక్ష వేయాల్సిన జడ్జి, వాళ్ళని జైలుకి పంపకుండా ఇద్దరికీ సామాజిక సేవ చెరో నెల రోజులు వేసాడు.
"మిమ్మల్ని డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో పని చేయమని ఆదేశిస్తున్నాను. అక్కడికి వచ్చి చేరే addicts కి మీరు మళ్ళీ వాళ్ళు జీవితాంతం డ్రగ్స్ జోలికి పోకుండా చేయాల్సి ఉంటుంది. మీ నెల రోజుల కాలం పూర్తి అయ్యాక మీరు మళ్ళీ ఈ కోర్ట్ ముందుకి వచ్చి మీరేం చేశారో నిరూపించాల్సి ఉంటుంది" అని జడ్జి చెప్పాడు.
ఇద్దరు తమ కాలం పూర్తి చేసుకున్నాక తిరిగి జడ్జి ముందు ప్రవేశపెట్టబడ్డారు.
"మీరు ఏమేం చేశారో చెప్పండి" అని జడ్జి మొదటి వ్యక్తిని అడిగాడు.
"నేను 30 మందిని మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఆపగలిగాను" చెప్పాడు ఆ మొదటి వ్యక్తి.
"బావుంది. నువ్వు అలా ఎలా చేయగలిగావు ?" ప్రశ్నించాడు జడ్జి.
"నేను రెండు వృత్తాలని గీసాను - ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. అక్కడికి వచ్చిన ప్రతి అడిక్ట్ మనిషికి వాటిని చూపించి, పెద్దగా వున్న వృత్తం వాళ్ళు డ్రగ్స్ తీసుకోకముందు వాళ్ళ మెదడు అని, డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళ మెదడు రెండో చిన్న వృత్తం లా తయారు అవుతుందని చెప్పాను" అని చెప్పాడు.
జడ్జి రెండో వ్యక్తి వైపు తిరిగి నువ్వేం చేసావు అని అడిగాడు.
"నేను 200 మందిని డ్రగ్స్ జోలికి వెళ్లకుండా చేయగలిగాను" అని చెప్పాడు.
"నిజంగానా ? అంతమందినా ?" ఆశ్చర్యపోయాడు జడ్జి. "నువ్వు అలా ఎలా చేయగలిగావు ?" ప్రశ్నించాడు.
"నేను కూడా రెండు వృత్తాలని గీసాను - ఒకటి పెద్దది, రెండవది చిన్నది. నేను అక్కడికి వచ్చిన ప్రతి అడిక్ట్ మనిషికి అవి చూపించి, చిన్న వృత్తం వాళ్ళు పట్టుబడకుండా వున్నప్పుడు వాళ్ళ గుద్ద రంధ్రం అలా ఉంటుందని, పెట్టుబడి జైలుకి వెళితే, పెద్ద వృత్తం లా అవుతుందని చెప్పాను. అంతే ........."