Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్నేహితుడి అమ్మ
#2
Information 
కార్తీక్ మరియు సూర్య మంచి స్నేహితులు.కార్తీక్ రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు సూర్య ఇంటికి వెళ్తాడు.ఆ తరువాత ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు.


ఇప్పుడు కూడా కార్తీక్ సూర్య ఇంటి ఎదురుగ నిలబడి డోర్ బెల్ కొట్టాడు.సూర్య అమ్మ  సుమతి డోర్ తీసి లోపలికి  రా కార్తిక్ అంది. కార్తీక్ ఇంటి లోపలికి వెళ్ళాడు. 

కుర్చీలో కూర్చో కార్తీక్. సూర్య స్నానం చేస్తున్నాడు.కాఫీ తాగుతావా.
 

వద్దు ఆంటీ.

ఏమయింది కార్తీక్ రోజు రాగానే ఆంటీ కాఫీ అనేవాడివి ఇప్పుడు  వద్దంటున్నావ్.

ఆంటీ అది .నిన్న కాలేజీ లో సూర్య రాజుని చాల దారుణంగా కొట్టాడు. రాజుగాడికి  చాల గాయాలయ్యాయట హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు.సమయానికి వాళ్ళ అమ్మ  కూడా ఇంట్లో లేదు.కడుపుతో ఉండడంతో ఆవిడా వాళ్ళ పుట్టింటికి వెళ్లిందని అంటున్నారు.

సూర్య మల్లి ఆ రాజుని కొట్టాడా. ఎన్ని సార్లు చెప్పిన విననెవినాడు.ఇప్పుడు రాజుకి ఎలా ఉంది. ఏ హాస్పిటల్ లో  అడ్మిట్ చేసారు.

కస్తూర్బా హాస్పిటల్.

నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా.

వెళ్ళలేదు.సూర్యకి తెలిస్తే ఏమయినా ఉందా.వాడు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాడు.


పాపం రాజుకి ఎలా ఉందొ.సమయానికి వాళ్ళ అమ్మ  కూడా ఇంట్లో లేదంటున్నావు నేనొక్కసారి హాస్పిటల్కి వెళ్లి రాజుకి ఎలా ఉందొ చూస్తాను.నువ్వు నేను హాస్పిటల్కి వెళ్లానని సూర్యకి చెప్పకు.

అలాగే ఆంటీ సూర్యకి చెప్పను.


ఇంతలో సూర్య వచ్చి పద కార్తీక్ కాలేజీకి వెళ్దాం అన్నాడు.

సూర్య బ్రేక్ఫాస్ట్ చేసి వేళ్ళు అంది సుమతి.

తొక్కలో బ్రేక్ఫాస్ట్ నాకక్కరలేదు నువ్వే తిను.నాకు ఒక 500 కావాలి ఇవ్వు అన్నాడు సూర్య. 

సుమతి తన గదికి వెళ్లి 500 తీసుకొని వచ్చి సూర్యకి ఇచింది.

సూర్య ఇంటికి తొందరగా రా.

చచేందుకేమ్ పొవట్లేదు.వస్తాన్లే అని సూర్య ,కార్తీక్ ఇద్దరు కాలేజీకి వెళ్లారు.

మీ

రాజుభాయ్7
[+] 10 users Like rajubhai7's post
Like Reply


Messages In This Thread
RE: స్నేహితుడి అమ్మ - by rajubhai7 - 29-06-2019, 11:11 PM
RE: స్నేహితుడి అమ్మ - by lovenature - 30-06-2019, 06:33 AM
RE: స్నేహితుడి అమ్మ - by lovenature - 01-07-2019, 07:25 AM



Users browsing this thread: