05-04-2025, 11:25 PM
(This post was last modified: 05-04-2025, 11:25 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒకరోజు ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన విధుల్లో భాగంగా తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక కారు అతి వేగంతో వెళ్లడం గమనించి, దాన్ని వెంబడించి ఆపాడు. తీరా దగ్గరికి వెళ్లి చుస్తే అందులో ఒక అందమైన అమ్మాయి డ్రైవర్ సీట్ లో కూర్చొని కనిపించింది.
"మేడం, మీరు అక్కడున్న ట్రాఫిక్ సైన్ చూడలేదా ? అక్కడ మీరు కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి కానీ మీరు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లారు. అసలు మీకు లైసెన్స్ ఉందా ? బండి పేపర్లు అన్నీ ఉన్నాయో లేదో చూపించండి" అని అడిగాడు.
"ఒహ్హ్, భగవంతుడా ! మీరు అడిగే పేపర్లు ఇవేనా ?" అని మత్తుగా అంటూ తన బాగ్ నుండి కొన్ని పేపర్లని తీసి ఇచ్చింది.
"సరే, ఇక్కడే ఆగండి. నేను పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను" అని చెప్పి అతను తన బండి దగ్గరికి చేరుకొని ఆ బండి వివరాలని వైర్ లెస్ లో చెప్పాడు.
అవతలి వైపు నుండి వెంటనే ఒక సమాధానం వచ్చింది. "నాకు ఈ అమ్మాయి గురించి తెలుసు. ఆమె గొంతు మత్తుగా ఉండి, ఆమె అందంగా ఉంది కదా" అని ఆ అమ్మాయి పోలికలని సరిగ్గా చెప్పింది.
"అవును. అదే అమ్మాయి. నీకెలా తెలుసు ?"
"నువ్వు మెదలకుండా వెళ్లి, ఆమె ముందు నిలబడి, నీ ప్యాంటుని కిందకి దించు".
"నువ్వేం చెబుతున్నావో నీకు అర్ధం అవుతుందా ?" ఆశ్చర్యంతో తిరిగి ప్రశ్నించాడు.
"కంగారు పడకు. నేను చెప్పినట్లే చెయ్యి. ఏమీ కాదు".
దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి కారు దగ్గరికి వెళ్లి, ఆమె పేపర్లని ఆమెకి తిరిగి ఇచ్చి, తన ప్యాంటుని కిందకి దించాడు.
"ఓహో" అందా అమ్మాయి. "ఇప్పుడు నేను మళ్ళీ Breathalyser పరీక్ష చేయాలా ?"