05-04-2025, 04:28 PM
(13-03-2024, 05:10 PM)Cottondora007 Wrote: నీతి : జీవితం లో నీకు నువ్వు మాత్రమే సొంతం... నీ గురించి మాత్రమే నువ్వు పట్టించుకో...వేరే వాళ్ళ విషయాల్లో తల దూర్చి నీకు ఉన్న మనశ్శాంతి నీ సంక నాకించుకోకు...నువ్వు చూడనప్పుడు నీ తల్లి వేరే వాడికి ప్రియురాలు... నువ్వు చూడనప్పుడు నీ పెళ్లాం వేరే వాడికి ఉంపుడుగట్టే అవుతుంది అనట్లేదు...అయ్యే ఆస్కారం ఉంది....ఫోన్ లు వచ్చాక మనుషుల మధ్య సంబంధాలు పెరిగాయి...మనం వద్దు అన్నంత మాత్రాన... వాళ్ళ కి నచ్చిన పని నీ వాళ్ళు చెయ్యకుండా ఉండలేరు...కాబట్టి... ఒకటే గుర్తు పెట్టుకో...ఒంటరి గా వచ్చావు ఒంటరిగా పోతావు...ఎది నీది కాదు ఎది తీసుకు పోలేవు....మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనశ్శాంతి కంటే ముఖ్యం అయినది మరేదీ లేదు....
ఆది కథ అలా ముగిసింది.
ఇవాళే తటస్థించింది మీ ఈ కథను చదవడం...సరోజ పనులు చేయించుకోవడానికి తన అందాన్ని ఎరగా వాడింది, అదేం అంత పేద్ద తప్పుగా అనిపించలే. ఎవరి దగ్గరున్న దాన్ని వాళ్ళు వాడుతారు. పాపం ఆది అది అర్థం చేసుకోలేక అమ్మ తనకు దూరమౌతోందని పిచ్చోడైపోయాడు.
:
:ఉదయ్

