05-04-2025, 01:45 PM
మీ అమ్మ.. మీ మామయ్య ఇద్దరి తో వడ్డీ వ్యాపారం పెట్టించమని మీ నాన్న మీద ఒత్తిడి తీసుకొని వచ్చింది. నేను కూడా గొర్రి లాగా మీ అమ్మకు వంత పాడాను. ఇంక చేసేది లేక కశింకోటలో వ్యాపారం పెట్టించాడు. మా మకాం కూడా కశింకోట మార్చాము. మీ నాన్న వ్యాపారం మొదలు పెట్టి చాల కస్టపడి ఒక సంవత్సరం లో దానిని నిలబెట్టాడు. వ్యాపారం నిలబడ్డ తరవాత ఆ వ్యాపారం రిజిస్ట్రేషన్ చేయించారు.
రిజిస్ట్రేషన్ పేపర్స్ వచ్చిన తరవాత చుస్తే కంపెనీ నీ నాన్న పేరు మీద కాకుండా మీ మామల ఇద్దరి పేరున రిజిస్టర్ చేసి ఉంది. ఆ మోసం తట్టుకోలేక మీ నాన్న నిలదీస్తే మొత్తం మీ అమ్మ, మా అన్నయ్య చేసినట్లు చెప్పారు.
మీ నాన్న కోపం తట్టుకోలేక మా అన్నయ్యను నిలదీస్తే నా చెల్లి ని నా నుంచి దూరం చేసినందుకు నిన్ను నాశనం చెయ్యడానికి నేను చేసిన మొదటి పని అని యెగతాళి చేసాడు. ఇంటికి వెళ్లి నీ పెళ్ళాం ఉందొ లేక అది ఉంచుకున్న కుర్రోడితో లేచిపోయిందో చూసుకో అని అందరి ముందు యెగతాళి చేసాడు. ఇంటికి వెళ్లి చుస్తే మీ అమ్మ లేదు, అది తట్టుకోలేక మీ నాన్న వురి వేసుకున్నాడు.ఇదే అదును గా మీ నాన్న వడ్డీ వ్యాపారం మొతం మా అన్న కొనుక్కున్నాడు.
మీ అమ్మ డబ్బు తీసుకొని కశింకోట వచ్చింది..మీ నాన్న చనిపోయాడు అని తెలిసిన పెద్దగా చెలించలేదు. అంత మంచిగా ఉన్న మీ అమ్మ అంత కిరాతకం గా ఎలా మారిందో అర్ధం కాలేదు.
మొన్న నీవు మాస్టారుగారి వడ్డీ వ్యాపారం గురుంచి చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి మీ మామయ్య ఫుల్ గా తాగి ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల కింద మీ నాన్నకు జరిగిన అన్నాయం గురుంచి చెప్పాడు.
అమ్మ నాన్నల పెళ్లి:-
మీ పెద్ద అత్తా ప్రశాంతి కి డబ్బులేకపోయిన చాల అందం గా ఉంది అని మీ పెద్ద మామయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతి అక్కకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడు మీ అమ్మ ఒకే వయసువాళ్ళు. మీ అమ్మ వాడిని ఇష్టపడింది. వాళ్ళు ఇద్దర్ని మీ పెద్ద మామయ్య గదిలో ఉన్నపుడు పట్టుకున్నాడు. ఈ విష్యం బయటకు పొక్కకుండా ఎవడో ఒక అమాయకుడిని చూసి పెళ్లి చెయ్యాలి అని చూస్తుంటే.. మీ నాన్నకు ఇచ్చి పెళ్లి చేసారు.
తొడసంబంధం మల్లి ప్రారంభం:-
మీ నాన్న కశింకోట రాగానే. ప్రశాంతి అక్క వాళ్ళ తమ్ముడిని మీ అమ్మ దగ్గరకు పంపి పాత సంబంధం మల్లి మొదలు పెట్టించారు.
మీ నాన్న లగే నీవు మాయకుడివి అని మీ మామయ్య సంతోషం గా నా తో చెప్పాడు.
ఈ విష్యం తెలిసి నేను మీ నాన్న పట్ల, నీ పట్ల తప్పుగా ప్రవర్తిచాను అని బాధపడ్డాను. మోసం చేసిన మీ మామయ్య మీద చాల కోపం వచ్చింది.
నేను:- అత్తా ఇప్పుడు ప్రతీకారం లాంటివి కుదరని పని. పగ అని ముందు ఉన్న జీవితం పాడుచేసుకోవడం నాకు ఇష్టం లేదు.
చిన్న అత్తా:- నీ సేవలు నాకు అవసం లేదు అని నిన్ను పోమంటే నీ పరిస్థితి ఏమౌతుంది??
నేను:- అదే భయం తో బ్రతుకుతున్నాను అత్తా.
చిన్న అత్తా:- నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను వాటితో వడ్డీ వ్యాపారం చెయ్యడం మొదలు పెట్టు. ఆ డబ్బులు నాకు ఇవ్వు నేను దాస్తాను. అవి నీ భవిష్యత్తు కి ఉపయోగపడతాయి.
నేను:- వద్దు అత్తా, మొదటిది నేను మోసం చెయ్యలేను, రెండు మామయ్య కి తెలిస్తే నిన్ను కొడతాడు.నాకు నీవు ఉన్నావు అంతకన్నా ఇంకా ఏమి కావాలి. నీవు బ్రతికి ఉన్నంతవరకు తల మీద నీడ కడుపు నిండ అన్నం ఉంటుంది నా జీవితానికి ఇంకేమి కావాలి ..
చిన్న అత్తా:- జీవితం అంటే ఇంతేనా.. పెళ్లి పిల్లలు వద్దా ..
నేను:- తాడు బొంగరం లేని వాడికి పిల్లను ఎవ్వరు ఇస్తారు అత్తా.
ఈ విష్యం జరిగిన సంవత్సరం వరకు నా జీవితం మామూలుగా సాగింది. నా ఒడ్డి వ్యాపారం కూడా బనే పెంచుకున్నాను. మామయ్యకు నాకు తేడా నాది ధర్మ ఒడ్డి, మామయ్యది జాదూ ఒడ్డి.
సంవత్సరం తర్వాత పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి బలరాం మెడిసిన్ పూర్తి చేసినందుకు పూజ పెట్టుకున్నారు. ఆ రోజు అమ్మ వస్తుంది ఎలాగైనా మాట్లాడాలి అని పథకం వేసుకున్నాను. మామయ్య మొత్తం పనులు నాతో చేయించి పూజ సమయానికి నన్ను స్థలం పేపర్స్ తీసుకొని రావడానికి వైజాగ్ పంపాడు.
ఆ రోజు సాయంత్రం ఇద్దరు మామయ్యలు,అత్తలు. కొడుకులు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి లో ఉన్నారు. చుట్టాలు అందరు వెళ్లిపోయారు. నేను ఇంటికి వెళ్లి ఆ స్థలం పత్రాలు ఇచ్చాను.
పెద్ద మామయ్య:- బలరాం నీ హాస్పిటల్ కట్టడానికి స్థలం పేపర్స్ ఇది మీ నాన్న గిఫ్ట్ అని ఇచ్చాడు. చరణ్ (చిన్న మామయ్య కొడుకు) నీవు డాక్టర్ అవ్వేసరికి అన్నయ్య హాస్పిటల్ కట్టి రెడీ గా ఉంచుతాడు ఇద్దరూకలసి హాస్పిటల్ మంచిగా చూసుకోండి.
చరణ్:- పెద్దనాన్న నేను MD. చదువుకుంటాను విదేశాలు వెళ్తాను.
భోజనాలు అవ్విన వెంటనే చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
చిన్న మామయ్య వాళ్ళ ఇంటిలో
చరణ్:- నాన్న (చిన్న మామయ్యను) అన్నయ్య మెడిసిన్ ఆరున్నర సంవత్సరాలు చదివాడు(డబ్బులు ఇచ్చి లెక్చర్స్ ని మేనేజ్ చేసాడు అని కూడా చెపుతారు మా కాలేజీ లో). నేను మూడు సంవత్సరాలు మా కాలేజీ ఫస్ట్. అనాటమీ లో యూనివర్సిటీ గోల్డ్ మెదిలిస్టును. నేను అన్నయ్య హాస్పిటల్ లో ఉండను. వాడు చేసే తప్పులకు నేను బలైపోతాను. నేను MD. చదివి వైజాగ్ లో మంచి హాస్పిటల్ పెడతాను. మీకు మీ అన్నయ్యకు ఉన్నంత అనుబంధం మాకు లేదు.
అన్నయ్యకు హాస్పిటల్ కి స్థలం ఇస్తున్నట్లు నీకు చెప్పలేదా. పెద్దనాన్న ఆ పత్రాలు ఇచ్చినప్పుడు నీ మొకం లో షాక్ చూసాను. మీకు తెలియకుండా పెద్దనాన్న గారు ఏమి చేస్తున్నారో ఆలోచించుకోండి. మీ కష్టం నాకు మాత్రమే దక్కాలి అది మీ పేరు మీద మన తరాలకు ఇస్తాను.
చిన్న అత్తా:- చరణ్ అవ్వి పెద్దవాళ్ళ సంగతులు ..తప్పు ఆలా మాట్లాడకూడదు. నాన్నగారికి ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసు.
చిన్న మామయ్య:- చరణ్ చెప్పింది కరెక్ట్.. ఇక ఇద్దరం ఆస్తులు పంచుకుంటే మంచిది. నాకు ఈ ఆలోచన చాల రోజుల నుంచి ఉంది ఇది మంచి సమయం రేపే అన్నయ్యతో మాట్లాడతాను.
పక్క రోజు చిన్న మామయ్య వాళ్ళ ఇంటిలో పంచాయతీకి కూర్చున్నారు. ఈ పంచాయతీ పెద్దలుగా వాళ్ళ ఆడిటర్ గారు (ప్రవీణ్ గారు), చిన్న అత్తా వాళ్ళ అన్నయ్య (లింగరాజు గారు) వచ్చారు.
ఉమ్మడిలో 400. ఎకరాల పొలం నాలుగు కేజీల బంగారం.పది కోట్ల డబ్బులు, స్థలాలు, ఇల్లులు, వైజాగ్ లో షాపింగ్ కంప్లెక్సలు ఉన్నాయి. ఇది చూసి నాకు మతి పోయింది.
ఆడిటర్ గారు:- ఒక ట్రస్ట్ పెట్టి దానిలో ఈ స్థిర ఆస్తులు లు తీసుకొని రావాలి అని నిర్ణయించుకున్నారు. 350. ఎకరాలు, కమ్మేర్టిల్ ప్రాపర్టీస్ తాతల నుంచి సంక్రమించిన ఆస్తిగా చూపిస్తున్నారు. డబ్బు, నగలు ఇద్దరికీ సమానం గా పంచారు. వైజాగ్ లో ఉన్న ఇంటరెస్ట్ బిజినెస్ మాత్రం సమయం వచ్చినప్పుడు పంచుకుందాం అని చెప్పారు.
ట్రస్ట్ కి డైరెక్టర్స్ గా పెద్ద అత్తా, చిన్న అత్తా మూడో వ్యక్తి గా నన్ను ఉంచమన్నారు (ఈ మాటకు చిన్న అత్తా అంత ఎత్తున ఎగిరింది. మా ఇంటిలో ఎంగిలి మెతుకులు తినేవాడు మాతో సమానంగా పదవి ఇస్తారా అని అరిచింది.)
ఆడిటర్ గారు:- ప్రతి బిజినెస్ లో ఒక బకరా కావాలి. అప్పుడు తండ్రి ఉపయోగ పడ్డాడు. ఇప్పుడు కొడుకు ఉపయోగపడుతున్నాడు. ఎక్కవ ఆలోచించకండి మొత్తం నేను చూసుకుంటాను.
చూస్తుండగా మొత్తం ఆస్తులు పంపకాలు జరిగిపోయాయి.