05-04-2025, 12:48 PM
మాస్టారు గారు చెప్పిన కధ...
మీ తాతగారు నర్సింహా రాజుగారు చదివుంచిన వాళ్ళ లో నేను ఒక వాడిని. మీ తాతగారి ఆదాయం వడ్డీ వ్యాపారం, వ్యవసాయం (దగ్గర దగ్గర గా సుమారు ఒక వెయ్య ఎకరాలు ఉండేవి). మీ నాయనమ్మ మామయ్య కొడుకు వీర రాజు గారు ఈ వురి ప్రెసిడెంట్. మీ తాతగారు , ప్రెసిడెంట్ గారు మంచి స్నేహితులు. ఆస్తులు ఇంచుమించు ఒకేలాగా ఉన్న మీ నాన్న కి దానాలు చెయ్యడం, చదువు చెప్పించడం వల్ల మంచి పేరు ఉండేది.మీ తాతగారు మంచి రసికుడు అని చాల మందికి తెలియదు గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులు దానికోసం తగలేసేవాడు. కమిపి మీ తాతగారి ఆస్తులు తగ్గుతూవచ్చాయ్యాయి. అందరు దానాలు చేయడంవల్ల ఆలా అవుతున్నాయి అనుకున్నారు. ఆస్తులు తగ్గుతున్న మీ తాతగారి గౌరవం తగ్గలేదు.
మీ తాత గురుంచి తెలిసిన మీ నాయనమ్మ మీ నాన్న (పెద్దిరాజు) చెడిపోకూడదు అని ఒక తింగరి మొకం లాగా పెంచింది. మీ నాన్న నేను, ప్రెసిడెంట్ గారి అబ్బాయి మీ పెద్దనాన్న (లింగరాజు) మంచి స్నేహితులం. మీ పెద్ద నాన్నకు డబ్బు ఉన్న మీ నాన్నకు ఇచ్చే గౌరవం వాళ్లకు లేదు అని అసూయ పడేవాడు.
మాలో ముందు పెళ్లి అవ్వింది మీ పెద్దనాన్న కి.. మీ పెద్దమ్మ పేరు శ్వేతా. ఆ పెళ్లి లోనే మీ నాన్న మీ పెద్దమ్మ చెల్లి రేవతి పడేసాడు. రేవతి చాల అందం గా ఉంటుంది. ఈ విష్యం మీ పెద్దనాన్న జీర్ణించుకోలేకపోయాడు. పైకి మంచిగా నటిస్తూ మీ నాన్న రేవతి పెళ్లి జరగకుండా ఆపేవాడు. దానికి తోడు మీ అత్తా వసుధ సొంత అన్నకన్నా మీ నాన్నకు ఎక్కవ విలువ ఇచ్చేది..
మీ పెద్దనాన్నకు తెలియకుండ మీ నాన్న, రేవతి వాళ్ళ ఇంటిలో చెప్పి పెళ్ళి మాటలు జరిపించారు. రేవతి చదువు అవ్వగానే పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. తన ప్రమేయం లేకుండా పెళ్లి మాటలు జరిగాయని మీ పెద్దనాన్నను ముర్కుడిలాగా అయిపోయాడు.మీ నాన్నను దెబ్బ కొట్టాలి అని మీ పెద్దనాన్న ఎదురు చూసేవాడు.
మీ తాతగారి మరణం ద్వారా ఆ సమయం అవకాశం వచ్చింది. మీ తాతగారు చనిపోయిన తరవాత ఆస్తులు మొత్తం లెక్క పెడితే వంద ఎకరాలు వరకు మిగిలాయి. డబ్బులు, నగలు కూడా పెద్దగా ఏమి లేవు. ఈ విష్యం ఉపయోగించుకొని మీ నాన్న రేవతి పెళ్లి చెడగొట్టాడు.
రేవతి చదువు అవ్వడానికి రెండు సంవత్సరాలు ఉంది. ఈ రెండు సంవత్సరాలలో మీ నాన్న వడ్డీ వ్యాపారం రూపు రేఖలు మార్చేశాడు. కొత్తగా చెట్టి వ్యాపారం కూడా మొదలు పెట్టి అదరగొట్టాడు. రేవతి పరీక్షలు అయిపోతే పెళ్లి గురుంచి మాట్లాడాలి అని మీ నాన్న, రేవతి నిర్ణయించుకున్నారు. ఈ విష్యం తెలిసిన మీ పెద్దనాన్న రేవతి వాళ్ళ నాన్న తో మీ నాన్న, రేవతి మీద లేనిపోనివి చెప్పి మూడో కంటికి తెలియకుండా రేవతి పెళ్లి వేరేవాళ్లతో కుదుర్చాడు.
పరీక్షలు అవ్విన వెంటనే వైజాగ్ లోనే రేవతి పెళ్లి జరిపించారు.ఎప్పుడైతే రేవతి పెళ్లి జరిగిందో నీ నాన్న చతికిపోయాడు. నీ నాన్నను ఆలా చుసిన తర్వాత నేను మీ పెద్దనాన్నో తో కలసి చాల తప్పు చేశాను అని వేరు ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాను.
చిన్న అత్తా (వసుధ) చెప్పిన కధ......
మాస్టారు గారు చెప్పినదంతా నిజమే.మీ నాన్న మా అన్నయ్య చిన్నపుడు నుంచి ప్రాణ స్నేహితులు. మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు ఉండేవి. నేను మీ నాన్న ఒకే కడుపులో పుట్టకపోయిన సొంతం అన్న, చెల్లి లాగా ఉండేవాళ్ళం.
మీ అమ్మ (చిత్ర) పుంతనవారిపాలెం ప్రెసిడెంట్ గారి కూతురు. మీ అమ్మ చాలా మంచిది. అన్నిటికన్నా వాళ్ళ అన్నయ్యలు అంటే ప్రాణం. వాళ్ళ ఎంత వెధవలైన తనకు వాళ్ళ మొదట వస్తారు.
మీ అమ్మ, నాన్న చాల అన్యోన్యంగా ఉండేవాళ్ళను. మీ నాన్నకు మీ అమ్మ అంటే ప్రాణం. మీ అమ్మ మనసులో మొదటి స్తానం పొందాలి అని ఎంతో తపనపడే వాడు. కానీ మీ అమ్మ ఎప్పుడు వాళ్ళ పుట్టింటికి మొదటి స్తానం ఇచ్చేది.
మీ మామయ్యలు ఇద్దరు వాళ్ళ ఆస్తి మొత్తం సంకనాకించిన తరవాత మీ అమ్మ వాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. నేను మీ ఇంటికి వచ్చి పోయే క్రమం లో మీ చిన్న మామయ్య నన్ను బుట్టలో వేసుకున్నాడు. నేను పిచ్చి దానిని ప్రేమ అనుకున్నాను. మా అన్నయ్య వద్దు అని మొత్తుకున్నా.. నేను మీ నాన్న సహాయం తో గుడిలో పెళ్లి చేసుకున్నాను.
నేను ఆలా చెయ్యడం తో పరువు పోయింది అని మా అన్న మీ నాన్న మీద పగపట్టాడు, అన్ని సంబంధాలు తెంచుకున్నాడు. పెళ్లి ఐన మూడు నెలలలో కేవలం నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు అని మీ మామయ్య నిజస్వరూపం బయట పడింది.
మీ నాన్న, మీ ఇద్దరి మామయ్యలను చాల బాగా చూసుకునేవాడు కానీ వాళ్ళ పద్దతి మార్చుకోలేదు, రోజు ఎదో ఒక గొడవ ఇంటి మీదకు తీసుకొని వచ్చేవాళ్ళు. మీ నాన్న ఓపిక నశించి మీ మమాయిద్దర్ని సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కుమ్మించాడు(అది మీ నాన్న చేసిన మొదటి, చివరి తప్పు).
మీ అమ్మ మీ నాన్న చేసిన పనికి మహాకాళి రూపం ధరించింది. మా అన్న జమదగ్ని రూపం ధరించారు. మీ అమ్మ, మా అన్న కలిపి ప్లాన్ చేసి మీ నాన్నను నాశనం చేసారు.
ప్లాన్ ప్రకారం ఇద్దరి మామయ్యలు మంచిగా మారిపోయినట్లు నటించారు. ఈ ప్లాన్ తెలియని నేను మీ మామయ్యలు మారిపోయారు అని నమ్మేసాను. మీ నాన్న మీ మామయ్యలు నటిస్తున్నారు అని పసిగెట్టాడు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అది నాకు నచ్చలేదు. అప్పుడు నుంచి మీ నాన్న మీద నాకు చిన్న గా కోపం మొదలవ్విన్ది. మీ మామయ్య అదే అదును చూసుకొని నా మనసు కలుషితం చెయ్యడం మొదలు పెట్టాడు.