Yesterday, 09:50 AM
(04-04-2025, 10:09 PM)Haran000 Wrote: గీత కర్మలే తన భవిష్యత్ ని నిర్ధారిస్తాయి.
I don’t think that I’ll turn her a bitch, unless she herself chooses to be one.
![]()
Bitch అని అనకండి బ్రో ఇక్కడ గీత ఫ్యాన్స్ ఉన్నారు
గీత లోని కోరికలని తీర్చుకోవడానికి వచ్చిన అవకాశాలను తీసుకొంటోంది
అది ఒక రకంగా మానసికంగా సంతోషాన్ని వెతుక్కోవడం
గీత కోరికలని గీతకే వదిలేయండి బ్రో అది భరత్ తోనా లేదా శివ, హరణ లేదా ఇంకా ఎవరైనా నా అనేది గీత కే వదిలేయండి
ఈ కథ నీ కథ లా కాకుండా ఒక పెళ్ళైన అమ్మాయి ఫీలింగ్స్ గా చూడండి