04-04-2025, 11:51 PM
(04-04-2025, 11:48 AM)Veeeruoriginals Wrote: రీడర్స్ కి విజ్ఞప్తీ....
స్టోరీ మధ్య లో బొమ్మలు పోస్ట్ చేస్తే నాకు స్టోరీ రాసే మూడ్ పోతుంది... ఎన్ని సార్లు చెప్పిన వినకపోతే నేను ఎవరిని నిందించను దూషించను... జస్ట్ కధ రాయటం ఆపేస్తాను అంతే... మీ ఇష్టం.. ఇలాంటి అలవాటు అత్యుత్సాహం ఉన్న వాళ్ళు కాస్త వినండి దయచేసి
Bro ...
నువ్వు గసొంటి నిర్ణయం తీసుకోమాక
నేను గీడనే ఉన్నగదా
నువ్వు రిపోర్ట్ కొట్టంగానే అవి తీసేస్తున్నగా
ఆళ్ళ తుత్తి అనుకో , నువ్వు చూసి రిపోర్టు కొట్టు
గంతే .. పని అయిపాయే.