04-04-2025, 01:28 PM
(04-04-2025, 07:02 AM)na_manasantaa_preme Wrote:
చంద్రలేఖ: జీవితాంతం ఈ శాపాన్ని భరించ వలసిందేనా స్వామీ అంటూ మొదటి సారి లేఖ నోరు విప్పి అడిగింది.
ఏదైనా పౌర్ణమి రోజు నువ్వు ఏ మగవాడి కంటా పడకుండా ఉంటే... ఆ రోజుతో నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అంటూ శాప విమోచన మార్గాన్ని తెలియజేసి మంత్రజలాన్ని లేఖపై జల్లాడు.
నేను గనక చంద్రలేఖ స్థానం లో ఉంటే శాశ్వత శాపవిమోచనానికి అస్సలే ప్రయత్నించను.
హహహః
అయితే అది మీకు శాపం కాదు వరం అంటారు
ధన్యవాదాలు [b]na_manasantaa_preme గారూ..[/b]
Please keep encouraging me